E-Paper
Advertisement
కలిసిపోని వామపక్షాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భిన్న వ్యూహాలు.. ఎవరి దారి వారిదేనా?
కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్‌ ఫ్రంట్‌ మాట..! నాన్న కోసం నేషనల్‌ రాజకీయాలు ఎదురుచూస్తున్నాయట..! మళ్లీ చక్రంతిప్పనున్నారట!

కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్‌ ఫ్రంట్‌ మాట..! నాన్న కోసం నేషనల్‌ రాజకీయాలు ఎదురుచూస్తున్నాయట..! మళ్లీ చక్రంతిప్పనున్నారట!

అది తత్తరపాటు, బిత్తరచూపు ప్రకటనైతే కాదు కదా! కచ్చితంగా అది అసందర్భ ప్రేలాపనే అనుకోవాల్సి ఉంటుంది.  కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్ ఫ్రంట్‌ మాటొచ్చింది. అచ్చంగా కేసీఆర్‌ గతంలో అన్న మాదిరిగానే. నాన్న కోసం జాతీయ రాజకీయాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయట. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారట జనం. అందుకే కేసీఆర్‌ మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీ రోల్‌ పోషించనున్నారని కేటీఆర్‌ తాజాగా ప్రకటించడం సర్వత్రా ఆసక్తి కలిగించింది. ఆ పార్టీ క్యాడర్‌ను మాత్రం తీవ్ర […]

విశ్వనగరం అసలు రూపం ముందుంచుతాం..! మా పార్టీ నినాదం ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం..!

విశ్వనగరం అసలు రూపం ముందుంచుతాం..! మా పార్టీ నినాదం ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం..!

సీఎం రేవంత్‌రెడ్డి ఫేక్‌ ముచ్చట్లు కట్టిపెట్టాలని, ఉత్తుత్తి ఎంవోయూలు చేసుకుని ప్రజల చెవిలో పువ్వు పెట్టడం మానుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాజధాని రణభేరీ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలన్నారు. ప్రభుత్వం నిర్వహించబోయే గ్లోబల్‌ సమ్మిట్‌ను అడ్డుకుంటామన్నారు కవిత. ఉద్యోగాలు కల్పించకుండా.. […]

జగన్ దూకుడు.. ఏ ధైర్యంతో అలా చేస్తున్నారు?

జగన్ దూకుడు.. ఏ ధైర్యంతో అలా చేస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయ్. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. నామినేషన్లను అడ్డుకుంటున్నారు టీడీపీ లీడర్లు. దీనిపైనే వైసీపీ భగ్గుమంటోంది. వైసీపీ అధినేత జగనైతే.. ఇది నామినేషన్ల రిగ్గింగ్ అంటున్నారు. అధికార పార్టీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని ఫైర్ అవుతున్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. పరిస్థితుల్లో మార్పు రావడం లేదని విమర్శించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వం అష్ట కుట్రలకు తెరలేపిందన్నారు. అప్పట్లో.. ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న వారు.. ఎక్కడున్నా […]

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని పదే పదే శపథం! అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్!

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని పదే పదే శపథం! అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్!

ఊరందరిదీ ఒకదారైతే.. ధర్మపురి అర్వింద్‌ది మరోదారి. ఆయనంతే. కొంచెం డిఫరెంట్‌. కొంచెమంటే మరీ కొంచెమేమి కాదు. బాగానే డిఫరెంట్‌. ఆ పార్టీ నేతలకే మింగుడు పడని, జీర్ణంకాని, అర్థంకాని క్యారెక్టర్‌ అన్నమాట. అంతిమంగా తన వ్యూహం తనది. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే తపన బాగా ఉన్నవాడే. కానీ సీనియర్ కాషాయులు పోయే దారి కాకుండా తను ఎంచుకున్న భిన్నమైన మార్గంలో పోయేందుకు ట్రై చేస్తాడు. వైరల్‌ కంటెంట్ ఎంచుకుంటాడు. బాడీ షేమింగుకూ వెనుకాడాడు. వెటకారాలకు కొదవే ఉండదు. […]

తెలుగు రాష్ట్రాల్లో సన్నవడ్లకు రికార్డు గిరాకీ.. ఎన్నడూ లేనంతగా ధర ఇచ్చి కొంటున్న పొరుగు రాష్ట్రాల దళారులు..!

తెలుగు రాష్ట్రాల్లో సన్నవడ్లకు రికార్డు గిరాకీ.. ఎన్నడూ లేనంతగా ధర ఇచ్చి కొంటున్న పొరుగు రాష్ట్రాల దళారులు..!

తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నరకాల వడ్లకు భారీ గిరాకీ పెరిగింది. పొరుగు రాష్ట్రలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని దళారులు రెండు తెలుగు రాష్ట్రాలపై పడ్డారు. కోతల దశకు రాకముందే అడ్వాన్సులు ఇస్తున్నారు. వరికోతలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి క్వింటాలుకు రూ.4వేలు ఆపై ఇచ్చి మరీ కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఎల్‌నినో కరువు నేపథ్యంలో వచ్చే సీజన్‌కు వరి వేయొద్దని సర్కార్‌ అప్రమత్తం చేయడమే పాపమైంది. బహిరంగ మార్కెట్లో దళారులు సన్నబియ్యాన్ని బ్లాక్‌ చేసేశారు. […]

జీహెచ్‌ఎంసీ సమరానికి ‘రక్షణసేన’ సై.. 300 డివిజన్లలో పోటీకి కవిత ప్లాన్!

జీహెచ్‌ఎంసీ సమరానికి ‘రక్షణసేన’ సై.. 300 డివిజన్లలో పోటీకి కవిత ప్లాన్!

Telangana Rakshana Sena: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రక్షణసేన.. మహానగర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. మూడు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దించి, పట్టణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘రాజధాని రణభేరి’ సభకు శ్రీకారం చుడుతోంది. […]

తెలంగాణపై ‘కమలం పాచిక’.. అగ్రనేతల క్యూ.. బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?
జగన్ హామీతోనే.. అంబటి ఆ వ్యాఖ్యలు? రివేంజ్ ప్లాన్ సిద్ధం!
అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?
వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!
రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…
బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

హైడ్రా చేసిన మంచి పనుల్లో చెప్పుకోదగ్గ పేరు బతుకమ్మ కుంట. చెరువుల పునరుద్దరణల్లో జీవం పొందిన నీటి తటాకాల  లిస్టులో ఉన్న మొదటి పేరు బతుకమ్మ కుంటే అని చెప్పాలి. అంతలా ఇది సర్కార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. రేవంత్‌ పేరును చిరస్మరణగా నిలిపేలా చేసిందిది. అప్పటి వరకు కబ్జాల పాలై రూపు రేఖలు కోల్పయి ఉన్న బతుకమ్మ కుంటకు జీవం పోసింది హైడ్రా. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధప్రాతికన పనులు చేయించారు సీఎం. దాదాపు […]

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

సరిగ్గా నేటితో ఎనిమిది రోజులు. ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసి. ఈనెల 10న సీజేపీ ఛలో జంతర్‌మంతర్‌కు పిలుపునిచ్చింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్‌ పార్టీ పిలుపునిచ్చిన రోజు నుంచి నేటి వరకు ఢిల్లీ మొత్తం పోలీసుల పహారాతో స్తంభించిపోయింది. జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేయొద్దని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తరువాత మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి పోలీసులు బలగాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు .. 8 రోజుల […]

Big Stories

Advertisement
×