E-Paper
బీజేపీలో భగీరథ్ ప్రకంపనలు.. సొంత పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరం.. డైలమాలో కీలక నేతలు!
పాలాభిషేకాల‌కు ప‌డిపోయావా..! అంతే నీ ప‌ని ఖ‌తం..! పొగ‌డ్త‌ల‌కు పొంగ‌కు..! విమ‌ర్శ‌ల‌కు కుంగ‌కు!

పాలాభిషేకాల‌కు ప‌డిపోయావా..! అంతే నీ ప‌ని ఖ‌తం..! పొగ‌డ్త‌ల‌కు పొంగ‌కు..! విమ‌ర్శ‌ల‌కు కుంగ‌కు!

Advertisement ప‌దేళ్ల పాల‌న‌లో పాలాభిషేకాల‌కు కొద‌వ లేదు మాకిక్క‌డ‌. మా పెద్ద‌సారుకు ప‌దే ప‌దే పాలాభిషేకాలు చేయించుకోవ‌డం.. నిన్ను మించిన ఘ‌నుడు లేడ‌ని పొగిడించుకోవ‌డం.. దేశంలో నీ పాల‌న నెంబ‌ర్ వ‌న్ అని కీర్తించుకోవ‌డం.. బాగా అల‌వాట‌య్యాయి. ఆ అల‌వాటే కొంప‌ముంచింది. ఫామ్‌హౌజ్‌కు ప‌రిమితం చేసింది. నేను చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం.. అనే దాకా వ‌చ్చింది ప‌రిస్థితి. ఎవ‌డి మాట లెక్క‌చేయ‌ని త‌త్వం వ‌చ్చింది. ఆ త‌రువాతనైనా త‌త్వం బోధ‌ప‌డ్డ‌దా? అంటే.. నేనేం చేసినా అంతా […]

మేం మీలా కొట్టుకుపోయే చెక్ డ్యాంలు క‌ట్టం..! ప్ర‌శాంత్‌రెడ్డిని టార్గెట్ చేసిన క‌విత‌!

మేం మీలా కొట్టుకుపోయే చెక్ డ్యాంలు క‌ట్టం..! ప్ర‌శాంత్‌రెడ్డిని టార్గెట్ చేసిన క‌విత‌!

Advertisement తెలంగాణ సాగునీటి అంశంపై ఈ మ‌ధ్య క‌విత లోతుగా విశ్లేషిస్తున్నారు. ప‌దేళ్ల బీఆరెస్ పాల‌న‌లో సాగునీటి ప్రాజెక్టుల‌కు జ‌రిగిన అన్యాయంతో పాటు, అవినీతి అక్ర‌మాల‌ను బ‌హిర్గ‌త ప‌రుస్తున్నారు. దీనికి ప‌రిష్కార‌మార్గంగా ఉద్య‌మాల రూప‌క‌ల్ప‌న‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్ర‌క‌టిస్తున్నారు. పార్టీ పెట్టిన త‌రువాత ఏర్పాటు చేసిన తొలిస‌భ‌నే పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధ‌న స‌భ‌గా డిసైడ్ చేయ‌డంలోనే ఆమె ఎంచుకున్న ల‌క్ష్యం జ‌నాల‌కు అర్థ‌మైపోయింది. తెలంగాణ‌కు కీల‌క‌మైన సాగునీటి రంగంపై వివ‌క్ష‌, నిర్ల‌క్ష్యం.. అవినీతిపై ఆమె […]

జ్యోతిష్యాలు.. జాత‌కాలు.. యాగాలు.. వీటి ప‌ట్ల మ‌న కేసీఆర్‌కూ భ‌లే గురండోయ్‌..!

జ్యోతిష్యాలు.. జాత‌కాలు.. యాగాలు.. వీటి ప‌ట్ల మ‌న కేసీఆర్‌కూ భ‌లే గురండోయ్‌..!

Advertisement త‌మిళ‌నాట జ్యోతిష్యుడు ఉదంతం వైర‌ల్‌గా మారింది. అక్క‌డ సీఎం విజ‌య్ జ్యోతిష్యానికి ఇచ్చిన ప్ర‌యార్టీ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాజ‌కీయ నాయ‌కులు, సినీ హీరోల‌కు ఈ జ్యోతిష్యాలు, జాత‌కాలు, వాస్తు ప‌ద్ద‌తుల‌పై బాగా న‌మ్మ‌కాలుంటాయి. విజ‌య్ సినీ రంగంలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి జ్యోతిష్యాలు చూసుకునేవాడ‌ట‌. ఇది ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతున్న‌ది. కానీ రాజ‌కీయాల్లో ఆ పండితుడికి ఇచ్చిన ప‌ద‌వే వివాద‌స్ప‌ద‌మైంది. సినీ హీరోల్లో ఎక్కువ మంది ఈ జ్యోతిష్యాల‌ను న‌మ్ముతారు. మ‌న తెలుగు నాట బాల‌క్రిష్ణ‌కు వీటిపై బాగా […]

తమిళ‌నాట సీనియ‌ర్‌, జూనియ‌ర్ రాజ‌కీయాలు..! ఇదో టైపు ర్యాగింగా? ఉద‌య‌నిధి దూకుడు..! కేటీఆర్‌లాగే..!

తమిళ‌నాట సీనియ‌ర్‌, జూనియ‌ర్ రాజ‌కీయాలు..! ఇదో టైపు ర్యాగింగా? ఉద‌య‌నిధి దూకుడు..! కేటీఆర్‌లాగే..!

Advertisement తండ్రికి, కొడుకు చాలా తేడా ఉంది. ఎంతైనా సీనియ‌ర్ సీనియ‌రే. ఇప్పుడు మ‌నం చెప్పుకుంటున్న‌ది స్టాలిన్‌, అత‌ని కొడుకు ఉద‌య‌నిధి స్టాలిన్ గురించి. తొలిరోజే అసెంబ్లీలో ఉద‌య‌నిధి స్టాలిన్ మాట్లాడిన ప్ర‌సంగం.. అత‌ని ఆత్మ‌నూన్య‌త‌ను చాటింది. తండ్రి ఓడాడు. కొడుకే ఇప్పుడక్క‌డ ఎల్పీ లీడ‌ర్‌. ఎంతో హుందాగా ఉండాలె. తామిద్ద‌రం ఒకే కాలేజీలో చ‌దివామ‌న్నాడు. అక్క‌డ విజ‌య్ త‌న‌కు సీనియ‌ర్ అని గుర్తు చేస్తూనే.. రాజ‌కీయాల్లో మాత్రం నేనే సీనియ‌ర్‌. అత‌ను జూనియ‌ర్ అన్నాడు. చ‌లోక్తిలో […]

బండి భ‌గీర‌థ్ ఉదంతాన్ని ర‌చ్చ‌కెక్కించిన బీజేపీ నిజామాబాద్ కీల‌క నేత‌..!? ఎవ‌రాయ‌న‌..? ఎందుకు??
మాజీ ఎమ్మెల్యే ష‌కీల్‌ కొడుకు కేసును తెర‌పైకి తెచ్చి.. బీఆరెస్ సెల్ఫ్‌గోల్‌..! ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్ ఓవ‌రాక్ష‌న్‌..!

మాజీ ఎమ్మెల్యే ష‌కీల్‌ కొడుకు కేసును తెర‌పైకి తెచ్చి.. బీఆరెస్ సెల్ఫ్‌గోల్‌..! ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్ ఓవ‌రాక్ష‌న్‌..!

Advertisement కేటీఆర్ ఆదేశించాడు.. ఆరెస్ ప్ర‌వీణ్ పాటించాడు… పాటించాడు అనే బ‌దులు రెచ్చిపోయాడు అని అనాలేమో. ఒక ర‌కంగా బండి భ‌గీర‌థ్ కేసు విష‌యంలో మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్‌, బీఆరెస్ నేత ఆర్.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్ ప్రెస్‌మీట్.. ఆ త‌దుప‌రి స్పందించిన తీరు ఓవ‌ర్ యాక్ష‌న్ అనే చెప్పాలి. మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ కాబ‌ట్టి క్రిమిన‌ల్ సెక్ష‌న్ల‌న్నీ తెలుసు కాబ‌ట్టి.. ప‌క్కాగా మాట్లాడి రాజ‌కీయంగా ఇరుకున పెట్ట‌డం వారి ఉద్దేశం కావొచ్చు. కానీ ప్ర‌వీణ్ కుమార్ .. స్కూప్ […]

బండి భ‌గీర‌థ్ కేసుపై బీఆరెస్‌ గాయిగ‌త్త‌ర … టీఆరెస్ హుందా ప్ర‌వ‌ర్త‌న‌..!
రైతులు మ‌న‌ల్నే యాది చేస్తున్నారు… మ‌ళ్లీ కేసీఆర్ రావాలంటున్నారు..! ఏడు గంట‌ల పాటు ఏక‌ధాటిగా మీటింగ్‌..!

రైతులు మ‌న‌ల్నే యాది చేస్తున్నారు… మ‌ళ్లీ కేసీఆర్ రావాలంటున్నారు..! ఏడు గంట‌ల పాటు ఏక‌ధాటిగా మీటింగ్‌..!

Advertisement పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లు, రాష్ట్ర క‌మిటీతో భేటీ అయిన కేసీఆర్ .. సంస్థాగ‌తంపై దృష్టి కేంద్రీక‌రించారు. మ‌ళ్లీ మొద‌టి నుంచి పార్టీని బ‌లోపేతం చేసేందుకు స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. దాదాపు ఏడు గంట‌ల పాటు స‌మావేశం నిర్వ‌హించి … కార్య‌వ‌ర్గానికి దిశానిర్దేశం చేశారు. క‌మిటీల‌న్నీ ర‌ద్ద‌యిన నేప‌థ్యంలో మున్సిపాలిటీల‌కు, నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌భ్య‌త్వ న‌మోదు కోసం ప్ర‌త్యేకంగా ఇంచార్జిల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించాడు. మొత్తం డిజిటిల్ రూపంలో స‌భ్య‌త్వ న‌మోదు చేయాల‌ని, గ్రామానికి ఇద్ద‌రు చొప్పున […]

బంగారం కొనుడా? ఉన్న‌ద‌మ్ముకున్నం! ఇంకా కొనే ముచ్చ‌టెక్క‌డిది మోడీ జీ!? నువ్వు చెప్పేది మాకు కాదా?
మ‌న బంగారు ల‌క్ష్మ‌ణ్ గుర్తున్నాడా? బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఓ ద‌ళితుడు..! అదో రికార్డు అప్ప‌ట్లో..!
తెలంగాణ క్యాబినెట్‌లో కోత.. మంత్రుల్లో మొదలైన వణుకు.. సీఎం వద్ద మంత్రుల రిపోర్డు కార్డు!
బీఆరెస్ పుంజుకుంటోంద‌ట‌.. కార‌ణం కాంగ్రెస్ త‌ప్పుడు ఆచ‌ర‌ణ‌లేన‌ట‌..! కోదండ‌రామ్ ఏం చెబుతున్నారు??

బీఆరెస్ పుంజుకుంటోంద‌ట‌.. కార‌ణం కాంగ్రెస్ త‌ప్పుడు ఆచ‌ర‌ణ‌లేన‌ట‌..! కోదండ‌రామ్ ఏం చెబుతున్నారు??

Advertisement తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీలో ప‌లు కీల‌క అంశాలు చర్చ‌కు వ‌చ్చాయి. మొత్తం 20 తీర్మానాలు చేశారు. అందులో 9 తీర్మానాలు కీల‌క నిర్ణ‌యాలుగా ఉన్నాయి. స‌ర్కార్‌తో మిత్ర‌ప‌క్షంలో ఉన్న టీజేఎస్‌.. ఆ పార్టీ అధ్య‌క్షుడు కోదండ‌రామ్‌.. మొన్న‌నే ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఆ త‌రుణంలోనే ఇవాళ జ‌రిగిన పార్టీ నాలుగో ప్లీన‌రీలో స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా, ఆచ‌ర‌ణ‌లో ఉన్న వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న రూపంగా ఉన్న తీర్మానాలు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెరలేపాయి. కాంగ్రెస్ త‌మ‌ను ప్ర‌భుత్వంలో […]

రాముడు, కృష్ణుడితో మోడీని పోల్చ‌డ‌మే త‌ప్పా..!? తోట రాముడు డిసైడ్ చేసిండ్‌వ్యా..! మీకేం బాధ‌…! స‌మ‌జైత లేదు!

రాముడు, కృష్ణుడితో మోడీని పోల్చ‌డ‌మే త‌ప్పా..!? తోట రాముడు డిసైడ్ చేసిండ్‌వ్యా..! మీకేం బాధ‌…! స‌మ‌జైత లేదు!

Advertisement ఆయ‌న త‌న్మ‌య‌త్వం చెందాడు. మ‌నసులో ఉన్న భావావేశాల‌ను బ‌య‌ట‌కు క‌క్కేశాడు. త‌న ఫీలింగ్సును ఫ్రీగా చెప్పుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా తీర‌ని కోరిక‌.. మోడీని క‌లిసి చేతులు రెండు ప‌ట్టుకుని.. స్పర్శించి .. పుల‌కించి.. మ‌దిలోంచి భావావేశం త‌న్నుకొచ్చి.. ఆప‌త‌రం కాక‌.. ఆగ‌మాగ‌మై దైవ నామ‌స్మ‌ర‌ణ చేశాడు. త‌ప్పేంటీ? ఇంతోటి దానికే అంత‌లా దెప్పి పొడ‌వాలా? ఆ క‌విహృద‌యాంత‌రాల్లోకి తొంగి చూసే అర్హ‌త మీకు లేక‌పోతే.. కామూష్‌గా ఉండండి. అలా కామెంట్ల‌తో నోరు పారేసుకోండి. ఆయ‌నేమ‌న్నాడు? పొగిడాడు! […]

×