E-Paper
బీఆరెస్ పాల‌న‌లో ఇంట‌ర్ మైన‌ర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు..! తెర‌పైకి తెచ్చిన బీజేపీ! కేటీఆర్ టార్గెట్‌!

బీఆరెస్ పాల‌న‌లో ఇంట‌ర్ మైన‌ర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు..! తెర‌పైకి తెచ్చిన బీజేపీ! కేటీఆర్ టార్గెట్‌!

Advertisement తాజా రాజ‌కీయాల్లో మైన‌ర్ అనే ప‌దం చాలా విస్తృతంగా, విరివిగా వాడ‌బ‌డింది. కార‌ణం.. బండి భ‌గీర‌థ్ కేసు అంశం. ఇప్పుడు చ‌ట్టం ప‌రిధిలోకి వెళ్లింది. జైలు, విచార‌ణ‌.. కొన‌సాగుతున్నాయి. ఇది స‌ద్డిమ‌ణిగింద‌నుకుంటున్న త‌రుణంలో.. మైన‌ర్ అనే ప‌దాన్ని ఇప్పుడు బీజేపీకి తెర‌పైకి తీసుకువ‌చ్చింది. బీఆరెస్ ప‌దేళ్ల పాల‌న‌లో.. 29 మంది ఇంట‌ర్మీడియ‌ట్ మైన‌ర్ విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని, దీనికి కేటీఆరే కార‌ణ‌మ‌ని ఆందోళ‌న బాట ప‌ట్టింది బీజేపీ. ఎప్పుడో 2019లో జ‌రిగిన సంఘ‌ట‌న ఇప్పుడే అకస్మాత్తుగా […]

కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం?
2034 వ‌ర‌కు మేమే.. నేనే సీఎం…! రేవంత్ ప్ర‌క‌ట‌న‌పై బీఆరెస్‌, బీజేపీ మూకుమ్మ‌డి దాడి!

2034 వ‌ర‌కు మేమే.. నేనే సీఎం…! రేవంత్ ప్ర‌క‌ట‌న‌పై బీఆరెస్‌, బీజేపీ మూకుమ్మ‌డి దాడి!

Advertisement ఇటీవ‌ల సీఎం రేవంత్‌రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజ‌కీయాల్లో దుమారం రేసాయి. గ‌తంలో కూడా ఆయ‌న ఇలాంటి కామెంట్స్ చేసినా తాజా కామెంట్‌లో ఆయ‌న త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు.. జాతీయ రాజ‌కీయాల ఇంట్ర‌స్టు క‌ల‌గ‌లిపి చెప్పిన వివ‌రాలు డిస్క‌ష‌న్‌కు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో బీఆరెస్‌, బీజేపీల‌ను తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేశాయి. అస‌లాయ‌నేమ‌న్నాడు? అన్నీ పార్టీల‌కు తెలంగాణ‌లో రెండేసి సార్లు ప్ర‌జ‌లు అధికారం ఇస్తూ వ‌స్తున్నారు. ఈ లెక్క‌న ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా […]

బండి సంజయ్ ఏ త‌ప్పూ చేయ‌లేదు..! కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు బీజేపీ అధిష్టానం మూతోడ్ జవాబ్‌..!

బండి సంజయ్ ఏ త‌ప్పూ చేయ‌లేదు..! కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు బీజేపీ అధిష్టానం మూతోడ్ జవాబ్‌..!

Advertisement మొన్న‌టి దాకా బండి భ‌గీర‌థ్ ఇష్యూలో నానాయాగీ చేసిన బీఆరెస్ ఇప్పుడు కొత్త రాగం అందుకున్న‌ది. భ‌గీర‌థ్ లొంగిపొవ‌డం.. తానే అప్ప‌గించాన‌ని, చ‌ట్టం, న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌పై త‌న‌కు న‌మ్మ‌క‌ముంద‌ని బండి సంజ‌య్ ప్ర‌క‌టించ‌డంతో.. మ‌ళ్లీ కొత్త వివాదాన్ని తెర‌పైకి తెచ్చింది కేటీఆర్ అండ్ టీమ్‌. పోలీసులు ప‌ట్టుకున్నామంటున్నారు.. బండి అప్ప‌గించామంటున్నారు..? అస‌లేం జ‌రిగిందో చెప్పండి! అని డిమాండ్ చేశార‌రు. ఇది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అయిన‌ట్టు అనిపించ‌లేదు. ఈ క‌థ కాస్త చ‌ల్లారేలా ఉంది.. ఇంత చేసీ […]

బండి సంజయ్ మంత్రి పదవిపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
పోక్సో కేసులో బీఆరెస్ సోష‌ల్ మీడియా టీమ్ అత్యుత్సాహం.. నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు..! సూత్ర‌ధారి క్రిషాంక్‌..!
బండికి అధిష్టానం భ‌రోసా! కొడుకు కేసుకు, బండి రాజ‌కీయానికి సంబంధం లేదు..! రాష్ట్ర నాయ‌క‌త్వం దిద్దుబాటు!

బండికి అధిష్టానం భ‌రోసా! కొడుకు కేసుకు, బండి రాజ‌కీయానికి సంబంధం లేదు..! రాష్ట్ర నాయ‌క‌త్వం దిద్దుబాటు!

Advertisement బండి సంజ‌య్ కొడుకు కేసులో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. కేసు పూర్వ‌ప‌రాలు చ‌ట్టం ప‌రిధిలో కొనసాగుతూనే ఉన్నా.. దీన్ని ప‌క్కా రాజ‌కీయంగా అస్త్రంగా వాడుకునేందుకు కేటీఆర్ అండ్ టీమ్ చూపిన అతి.. బండికి విప‌రీత‌మైన సానుభూతిని తెచ్చిపెట్టింది. దీంతో పార్టీ ప‌రంగా బ‌ద్ద వైరుధ్యాలున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా… బండి సంజ‌య్ ప‌క్షాన వకాల్తా పుచ్చుకున్న‌ది. బీఆరెస్ సోష‌ల్ మీడియాతో ఆడుకుంటున్న‌ది. మైన‌ల్ బాలిక విష‌యంలో క‌నీసం సోయి లేకుండా.. పోస్టింగులు పెడుతూ.. బాధితురాలి […]

జైలు జీవితం ఎంతో నేర్పింది.. ! పుట్టినిల్లు ప‌ట్టించుకోలేదు.. అత్తింటి వారిచ్చిన ధైర్య‌మే ముందుకు న‌డిపిస్తోంది! క‌విత సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..

జైలు జీవితం ఎంతో నేర్పింది.. ! పుట్టినిల్లు ప‌ట్టించుకోలేదు.. అత్తింటి వారిచ్చిన ధైర్య‌మే ముందుకు న‌డిపిస్తోంది! క‌విత సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..

Advertisement త‌న‌కు జైలు జీవితం ఎంతో నేర్పింద‌న్నారు క‌విత‌. జీవితం చాలా చిన్న‌ద‌ని తెలుసుకున్నాను. ఈ కొద్ది స‌మ‌యంలోనే ఏవైనా ప్ర‌జ‌ల‌కు మేలు చేసేఏ పెద్ద ప‌నులు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌.. అందుకే పార్టీ పెట్టాన‌ని చెప్పుకొచ్చారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో ఆమె త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, రాజ‌కీయ అంశాలపై స్పందించారు. లిక్క‌ర్ స్కాం.. అనేది ప‌క్కాగా బీజేపీ ప‌న్నిన కుట్ర‌, వ్యూహ‌మ‌ని చెప్పిన ఆమె.. దీని ద్వారా అక్క‌డ కేజ్రీవాల్‌ను, ఇక్క‌డ కేసీఆర్‌ను దెబ్బ‌కొట్టేందుకు త‌న‌ను […]

ఎస్ఐఆర్ (స‌ర్)పై బీఆరెస్ సైలెంట్‌.. రెంటికీ చెడ్డ రేవ‌డ‌వుతామ‌నే భ‌య‌మా?? దీని వ‌ల్ల తెలంగాణ‌కు ఎఫెక్ట్ ఎంత‌??

ఎస్ఐఆర్ (స‌ర్)పై బీఆరెస్ సైలెంట్‌.. రెంటికీ చెడ్డ రేవ‌డ‌వుతామ‌నే భ‌య‌మా?? దీని వ‌ల్ల తెలంగాణ‌కు ఎఫెక్ట్ ఎంత‌??

Advertisement స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (స‌ర్)పై తెలంగాణ‌లో లొల్లి మొద‌లైంది. కాంగ్రెస్ దీని అమ‌లు తీరులో పార‌ద‌ర్శ‌క‌త ఉండాల‌ని, పేద స‌బ్బండ‌వ‌ర్ణాల ఓటు హ‌క్కుకు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాలని స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌ను తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ కోరింది. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. క‌లిసి ఎస్ఈసీని క‌లిశారు. ఓట హ‌క్కును నిరూపించుకునే క్ర‌మంలో 14 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక‌టి ఉంటే స‌రిపోతుంద‌ని, సిటిజ‌న్ చ‌ట్టాన్ని అనుస‌రించి మాత్ర‌మే ఓటరుగా […]

దేశం చాలా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది…! మోడీ మాట‌లు విని మనం మ‌రీ అతి చేస్తున్నామా!? ఇది స్వామిభ‌క్తా? దేశ‌భ‌క్తా??
పార్టీ పెట్టిన త‌రువాత క‌విత‌పై బీఆరెస్ తొలి దాడి ! బండి కేసులో ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహంపై నిల‌దీసినందుకు!

పార్టీ పెట్టిన త‌రువాత క‌విత‌పై బీఆరెస్ తొలి దాడి ! బండి కేసులో ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహంపై నిల‌దీసినందుకు!

Advertisement ప‌దేళ్ల పాల‌న లోపాలు, అవినీతిపై క‌విత ఎన్నో వేదిక‌ల‌పై ఎన్నో సంద‌ర్బాల్లో నిల‌దీశారు. ప్ర‌శ్నించారు. ఆరోపించారు. ఆ పార్టీ వైఖ‌రి, కేసీఆర్ విధానాల‌పై కూడా నిల‌దీస్తూనే ఉన్నారు. ఆమె పార్టీ పెట్టిన త‌రువాత తొలిసారిగా పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధ‌న పేరుతో పెట్టిన బ‌హిరంగ స‌భ‌లో.. సాగునీటి రంగంపై బీఆరెస్ చేసిన చారిత్ర‌క త‌ప్పిదం పై కూడా మాట్లాడారు. జూరాల సోర్స్‌ను వ‌దిలి శ్రీశైలం ప్రాజెక్టును ఎంచుకోవ‌డం… కాంట్రాక్ట‌ర్ల‌తో కుమ్మ‌క్కై ఎత్తు పెంచే విష‌యంలో చేసిన […]

మ‌మ‌త మాఛ్‌-బాత్‌పై.. ఇప్పుడు బీజేపీ రియాక్ష‌న్‌! బాగుంది.. రూ.5కే అక్క‌డ చేప‌ల పులుసు భోజ‌నం! ఏమిటీ క‌థ‌..?

మ‌మ‌త మాఛ్‌-బాత్‌పై.. ఇప్పుడు బీజేపీ రియాక్ష‌న్‌! బాగుంది.. రూ.5కే అక్క‌డ చేప‌ల పులుసు భోజ‌నం! ఏమిటీ క‌థ‌..?

Advertisement ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాల్లో మ‌మ‌త‌ది ఓ ప్ర‌త్యేక శైలి. ఆమె లోక‌ల్ భావోద్వేగాల‌ను త‌న పార్టీ మైలేజీకి అనుకూలంగా మలుచుకోవ‌డంలో చాలా సార్లు స‌ఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఇరుక‌న పెట్టడం ఒకెత్తైతే.. బెదిరింపు ప్ర‌సంగాలు ఆమెకు అద‌న‌పు మైలేజీని తెచ్చిపెట్టాయ‌ని చెప్పాలి. ఇక లోక‌ల్ ప‌బ్లిక్ ప‌ల్స్ ఎరిగిన నేత‌గా అక్క‌డి ప‌రిస్థితులు, సంస్కృతుల‌పై ఆమెకు ప‌ట్టుంది. అందుకే అవ‌త‌లి పార్టీది అక్క‌డ సంస్కృతిని చెరిపేసే పార్టీగా ముద్ర‌వేసి తృణ‌మూల్ కాంగ్రెస్ మాత్ర‌మే స్థానిక ప్ర‌జ‌ల […]

మోడీ శాసించాడు.. బాబుగోరు పాటించేస్తారు! అంతే! ఏపీలో పొదుపు మంత్రం అమ‌లు!

మోడీ శాసించాడు.. బాబుగోరు పాటించేస్తారు! అంతే! ఏపీలో పొదుపు మంత్రం అమ‌లు!

Advertisement కొంచెం అతే అనిపిస్తుంటుంది చంద్ర‌బాబు చేష్ట‌లు. నిర్ణ‌యాలు. ఒక్కొక్క‌ప్పుడు. ఎంతో అనుభ‌వ‌మున్న నేత‌గా.. అడ్మినిస్ట్రేష‌న్‌పై అపార‌మైన ప‌ట్టున్న ప్ర‌భుత్వాధినేత‌గా ఆయ‌న‌కు పేరుంది. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ ఒక్కోసారి చాలా సిల్లీ థింగ్స్‌పై ఆయ‌న స్పందించే తీరు చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి. మొన్న‌టికి మొన్న ఏపీలో జ‌నాభా పెరుగుద‌ల‌పై ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కం చ‌ర్చ‌లో భాగ‌మైన విష‌యం తెలిసిందే. మేమిద్ద‌రం మాకిద్ద‌రు… అనే కుటుంబ నియంత్ర‌ణ రోజుల‌కు స్వ‌ప్తి ప‌లికి.. న‌లుగురేసి సంతానాన్ని క‌నాల‌ని ఆయ‌న […]

బండి సంజ‌య్ కోసం కాంగ్రెస్‌, బీఆరెస్ సోష‌ల్ మీడియా ఫైట్‌! బీజేపీ సైలెంట్‌..! ఇదో వింత వైఖ‌రి..

బండి సంజ‌య్ కోసం కాంగ్రెస్‌, బీఆరెస్ సోష‌ల్ మీడియా ఫైట్‌! బీజేపీ సైలెంట్‌..! ఇదో వింత వైఖ‌రి..

Advertisement కాంగ్రెస్ సోష‌ల్ మీడియా బండి సంజ‌య్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. బీఆరెస్ సోష‌ల్ మీడియాపై సై అంటే సై అనే రేంజ్‌లో కొట్లాడుతోంది. కౌంట‌ర్లిస్తోంది. విమ‌ర్శ‌కు ప్ర‌తివిమ‌ర్శ‌, దాడికి ప్ర‌తిదాడిగా హోరా హోరీ పోరు సాగుతోంది. బండి సంజ‌య్ కొడుకు కేసు నేప‌థ్యంలో ఇక్క‌డ రెండు పార్టీలు తీసుకున్న లైన్‌.. విచిత్ర వైఖ‌రికి అద్దం ప‌డుతోంది. శ‌త్ర‌వుకు శ‌త్రువు మిత్రడే అనే లాజిక్ ప్ర‌కారం ప్ర‌స్తుతం ఈ కేసు విష‌యంలో బీఆరెస్‌పై పోరాడుతోంది కాంగ్రెస్ సోష‌ల్ మీడియా. […]

×