E-Paper
కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే.. ఇక్కడ అడ్డంకులు ఎందుకు: ఎన్వీ సుభాష్!
Hyderabad: రేవంత్ కేబినెట్ విస్తరణ.. ప్రక్షాళనకు సంకేతాలు, ​కేరళ ఎన్నికల ఫలితాల తర్వాతే

Hyderabad: రేవంత్ కేబినెట్ విస్తరణ.. ప్రక్షాళనకు సంకేతాలు, ​కేరళ ఎన్నికల ఫలితాల తర్వాతే

Advertisement Hyderabad: తెలంగాణలో రేవంత్‌రెడ్డి ​మంత్రివర్గ విస్తరణ రంగం సిద్ధమైందా? ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందా? ​కేరళ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా? అధికార పార్టీలో నేతలు తలోవిధంగా ఎందుకు చర్చించుకుంటున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. రేవంత్ కేబినెట్ విస్తరణ.. ప్రక్షాళనకు సంకేతాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు పూర్తి అయ్యింది. మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంది. ఈ క్రమంలో రేవంత్ కేబినెట్‌లో […]

తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు! వైవీకి బిగ్ రిలీఫ్, విజయసాయిరెడ్డి చూపంతా

తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు! వైవీకి బిగ్ రిలీఫ్, విజయసాయిరెడ్డి చూపంతా

Advertisement Amaravati: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం చివరి అంకానికి చేరిందా? ఏకసభ్య కమిటీ నివేదిక ఇవ్వడంతో చర్యలకు సిద్ధమైందా? రాజకీయ నేతలు-ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం రెడీ అయ్యిందా? జరుగుతున్న పరిణామాలను విజయసాయిరెడ్డి గమనిస్తున్నారా? ఈ వ్యవహారంపై రేపోమాపో ఆయన మీడియా ముందుకు రానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు! తిరుమల కల్తీ నెయ్యి కేసు వ్యవహారం చివరి అంకానికి చేరింది. ఏక సభ కమిటీ నివేదిక […]

రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!

రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!

Advertisement తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్న త‌రుణంలో కేసీఆర్ టీఆరెస్ అనే పార్టీ పెట్టాడు. ఆయ‌న పార్టీ స్థాపించిన నాడు వెనుక పిడికెడు మందే వ‌చ్చారు. అప్పుడు ఆయ‌న ప్ర‌సంగాల్లోపంచులు బాగా ఆక‌ట్టుకునేవి. భావోద్వేగాల‌తో కూడిన ఆయ‌న మాట‌లు తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌కు తాకేవి. ఇంకా జ‌నంలో త‌న‌పై, త‌న పార్టీపై న‌మ్మ‌కం క‌లిగించేందుకు ఆయ‌న‌.. తెలంగాణ తెచ్చేదాకా మ‌డ‌మ తిప్ప‌ను.. మాట త‌ప్పితే న‌న్ను రాళ్ల‌తో కొట్టి చంపండ‌నే ఉద్వేగ‌భ‌రిత‌మైన పిలుపునిస్తేండేవాడు.ఇది మ‌రింత‌గా జ‌నాల్లోకి […]

అవి లాగుల పార్టీలు.. అందుకే లాగుల గురించే మాట్లాడుతాయి.. లాగుల రాజ‌కీయాల‌పై గోల గోల‌! అవి మాకేలా?
చెల్లి వ్యూహం ముందు కేటీఆర్ బోల్తా..  TRS పేరు కోసం క‌విత రాజకీయ చాణ‌క్యం..

చెల్లి వ్యూహం ముందు కేటీఆర్ బోల్తా.. TRS పేరు కోసం క‌విత రాజకీయ చాణ‌క్యం..

Advertisement వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ప‌న్న‌డంలో కేసీఆర్‌ను మించినోడు లేడంటారు. రాజ‌కీయ చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించి.. ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించిన ఆయ‌న గురించి చెప్పుకుంటారు. కొమ్ములు తిరిగిన ఆంధ్రా నేత‌లు, ప్ర‌భుత్వాల మెడ‌లు వంచేలా ఎత్తుగ‌డలు వేసి అనుకున్న ల‌క్ష్యాన్ని చేరే క్ర‌మంలో ఎలా విజ‌యం సాధించారో అంతా చూశాం. ఇప్పుడు ఆయ‌న త‌న‌య కూడా అంత‌కు మంచిన చాణాక్యాన్నే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆమె పార్టీలో భాగ‌మై ఉన్నాన్నాళ్లు త‌న గ‌ళాన్ని బ‌య‌ట‌కు రానీయ‌లేదు. కొత్త పార్టీతో త‌న వేదిక తాను ఏర్పాటు […]

ఓ కేసీఆర్ .. ఓ మ‌మ‌త‌.. ఇద్ద‌రి మ‌ధ్య సారూప్య‌త‌ ఉందా? ఓట‌మిని వీరిద్ద‌రూ చూసే కోణం ఒకేలా ఉన్నాయా?

ఓ కేసీఆర్ .. ఓ మ‌మ‌త‌.. ఇద్ద‌రి మ‌ధ్య సారూప్య‌త‌ ఉందా? ఓట‌మిని వీరిద్ద‌రూ చూసే కోణం ఒకేలా ఉన్నాయా?

Advertisement ప‌శ్చిమ బెంగాల్ ఫ‌లితాల నేప‌థ్యంలో అక్క‌డ మ‌మ‌త బెన‌ర్జీ త‌న అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఉదంతం తీవ్రంగా చ‌ర్చ‌నీయాంశ‌మవుతున్న‌ది. ఈవీఎంల‌ గోల్‌మాల్ తదిత‌ర కార‌ణాల‌తో ఆమె నివాసాన్ని ఖాళీ చేసి వాటిని భ‌ద్ర‌ప‌రిచిన ప్రాంతానికి మారింద‌ని ఎంత చెప్పినా.. ఆమెను ఓట‌మి భ‌యం వెంటాడింద‌నే ఎక్కువ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతున్నాయో ఉత్కంఠైతే కొన‌సాగుతోంది. సేమ్ ఇలాగే ఇక్క‌డ తెలంగాణ 2023 ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే కేసీఆర్ త‌న ఓట‌మిని […]

ఆటోల‌మ్ముకోవ‌డం హైలెట్ అంట‌… నీ వ‌ర్ణ‌న మ‌రీ అతి రామ‌న్నా!
కేటీఆర్ కోరిక మేర‌కే…  ఫామ్‌హౌజ్ నుంచి ఇక ప‌బ్లిక్ మీటింగుల‌కు..!
ఆర్టీసీ యూనియ‌న్ల పోయిన ప్రాణం తిరిగొచ్చింది!
హైడ్రాను అవ‌త‌ల పారేస్తానంటున్న కేసీఆర్‌..! జిల్లాల‌కూ విస్త‌రిస్తామంటున్న మ‌హేశ్‌!
కేసీఆర్‌ను తిడితే మైలేజీ వ‌స్తుందా? పార్టీ ఆవిర్భావ ప్ర‌సంగంపై ఆరా!
నువ్వా నేనా? టీపీసీసీ చీఫ్ ఇలాఖాలో ఆధిప‌త్య పోరు రాజ‌కీయాలు!

నువ్వా నేనా? టీపీసీసీ చీఫ్ ఇలాఖాలో ఆధిప‌త్య పోరు రాజ‌కీయాలు!

Advertisement టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్‌లో ఆధిప‌త్య పోరు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. అక్కడ సీనియర్ నేత‌, బోధ‌న్ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సుదర్శ‌న్‌రెడ్డికి, మ‌హేశ్‌కు మ‌ధ్య పొస‌గ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి మ‌హేశ్‌కు నిజామాబాద్ జిల్లాలో ప‌ట్టు పెరిగింది. అంతా తానై న‌డిపిస్తున్నారు. ఆయ‌న అధిష్టానం ఎమ్మెల్సీని కూడా క‌ట్ట‌బెట్టింది. మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌నుకున్నా.. ఆయ‌న పీసీసీ చీఫ్‌గానే ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే ఉమ్మ‌డి […]

చేసేవ‌న్నీ సోష‌ల్ మీడియా రాజ‌కీయాలు..! ప్ర‌జాక్షేత్రం వీడిన నేత‌ల‌కు హిత‌వులు..
×