E-Paper
Advertisement
తుమ్మిడిహ‌ట్టికే క‌విత జై! కేసీఆర్, రేవంత్‌ల నిల‌దీత‌…! అంటే కాళేశ్వ‌రం ఉత్త‌దేనా?

తుమ్మిడిహ‌ట్టికే క‌విత జై! కేసీఆర్, రేవంత్‌ల నిల‌దీత‌…! అంటే కాళేశ్వ‌రం ఉత్త‌దేనా?

క‌విత ఇవాళ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌కు కీల‌క‌మైన భారీ సాగునీటి ప్రాజెక్టు మీద‌. ఓవైపు కాళేశ్వ‌రం.. కూలేశ్వ‌రంగా మారింద‌ని రేవంత్ స‌ర్కార్ .. కేసీఆర్‌ను దోషిలా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక ఇది ప‌నికిరాద‌ని రెండేండ్లు కాల‌యాప‌న చేసిన స‌ర్కార్‌.. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద క‌డుతామ‌ని పంతానికి దిగింది. ఇప్పుడు కాళేశ్వ‌రం రిపేర్లు అంటున్న‌ది. తుమ్మ‌డిహ‌ట్టి వ‌ద్ద ప్రాణ‌హిత – చేవెళ్ల ప‌థ‌కానికి 152 మీట‌ర్ల ఎత్తు అవ‌స‌రం.. కానీ మ‌హారాష్ట్ర స‌ర్కార్ దీనికి ఒప్పుకోవ‌డం లేద‌ని […]

ట్ర‌బుల్ షూట‌ర్‌ను ఇర‌కాటంలో పెట్టే పంచాది! బీజేపీ గాలం వేస్తోంద‌ని ప్ర‌చారం!

ట్ర‌బుల్ షూట‌ర్‌ను ఇర‌కాటంలో పెట్టే పంచాది! బీజేపీ గాలం వేస్తోంద‌ని ప్ర‌చారం!

మ‌ళ్లీ ఓ ప్ర‌చారం తీవ్ర‌మైంది. బీజేపీలోకి హ‌రీశ్‌రావు వెళ్తున్నాడ‌ని. హ‌రీశ్ వైపు బీజేపీ చూస్తోంద‌ని. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరున్న హ‌రీశ్‌రావును ట్రబుల్‌లోకి నెట్టేసే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప అందులో వాస్త‌వం లేద‌ని అంద‌రికీ తెలుసు. కానీ, ఓ సెక్ష‌న్ దీన్ని బ‌లంగా ప్ర‌చారం చేయ‌డం ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఓ వైపు బావ‌బామ్మ‌ర్దులిద్ద‌రూ చెరో వైపు ప‌ర్య‌ట‌నలు, మీటింగుల‌తో బిజీబిజీగా ఉన్నారు. ఎవ‌రికి వారే చిట్‌చాట్‌లు పెడుతున్నారు. ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. […]

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ!

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ!

బ‌ల‌వంతుడ నాకేమ‌ని ప‌లువుర‌తో నిగ్ర‌హించి ప‌లుకుట‌మేలా? బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము చ‌లిచీమ‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ! చిన్న‌ప్పుడెప్పుడో చ‌దువుకున్న గుర్తు. చాలా నీతిని బోధించే సుమ‌తీ శ‌త‌కంలోని ఓ ప‌ద్యం. ఇదిప్పుడు కొంచెం మార్చి చెప్పుకోవాల్సి వ‌స్తుంది.. ప్ర‌స్తుత దేశ రాజ‌కీయాల ప‌రిణామాల సంద‌ర్భంగా. బ‌ల‌వంతమైన స‌ర్ప‌ము.. బొద్దింక‌ల చేత‌జిక్కి చావ‌దే సుమ‌తీ! అని. దీన్ని క‌రెక్టుగా అర్థం చేసుకున్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే. ఢిల్లీలో మీటింగు పెట్టి.. జాతీయ భావ‌న పెంచేదిశ‌గా ప్ర‌య‌త్నం చేయ‌డం కోసం.. బీజేపీని […]

అన్నలు ఉన్నారెన్నీయ‌లో.. మీ అంతు తేలుస్తారెన్నీయ‌లో!

అన్నలు ఉన్నారెన్నీయ‌లో.. మీ అంతు తేలుస్తారెన్నీయ‌లో!

ఎర్ర‌జెండ ఎర్ర‌జెండెన్నియ‌లో ఎర్రెర్ర‌నిదీ జెండెనియ‌లో.. అన్న‌లు అన్నాలెన్నియ‌లో.. మ‌రి వెన్న‌ల‌కోనాలెన్నీయ‌లో..! చీమ‌ల‌దండు సినిమాలో పాట‌. ఈ పాట అప్ప‌ట్లో ఉర్రూత‌లూగించింది. ఇప్పుడు ఈ అన్న‌ల గోలేందీ? అది ఒడిసిపోయిన ముచ్చ‌ట‌ని అనుకుంటున్నారా? నిజ‌మే. అన్న‌ల క‌థ ఒడిసిన ముచ్చ‌ట‌నే. అడ‌విలో అన్న‌లు లేరు. ఉన్నోళ్లు ఎన్‌కౌంట‌ర్ల‌లో చ‌నిపోయారు. ఇంకా మిగిలి ఉన్నోళ్లు వ‌నం నుంచి జ‌నంలోకి వ‌చ్చేశారు. అక్క‌డ బ‌త‌క‌డం ఇక క‌ష్ట‌మేనని తేలిపోయింది. సిద్దాంతాలు మాత్రం చావ‌లేదు. ప‌రిస్థితులే మారాయి. ఆ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు వాళ్ల […]

ష‌బ్బీర్ ఖేల్ ఖ‌తం! నోరు జారిన ఫ‌లితం..! ఆయ‌న కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిన అధిష్టానం..!

ష‌బ్బీర్ ఖేల్ ఖ‌తం! నోరు జారిన ఫ‌లితం..! ఆయ‌న కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిన అధిష్టానం..!

సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ .. త‌న రాజ‌కీయ చివ‌రి మ‌జిలీ విషాదంతో ముగియ‌నుంది. ఆయ‌న నోరు జారిన ఫ‌లితం .. కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు తెంచుకున్న‌ట్టే చేసింది. కామారెడ్డి రాజ‌కీయతో ఎదిగిన ష‌బ్బీర్‌కు.. అక్క‌డి రాజ‌కీయాలే ఇప్పుడు రాజకీయంగా స‌మాధి చేశాయి. త‌న‌ను దుర‌దృష్టం వేటాడి వేటాడి చివ‌ర‌కు అంతం చేసే దిశ‌గానే సాగింద‌ని చెప్పాలి. త‌న‌కు పోటీగా కామారెడ్డిలో గ‌డ్దం చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని తీసుకువ‌చ్చార‌ని, కీల‌క ప‌ద‌వి ఇచ్చార‌నే కోపం.. ఫ్ర‌ష్ట్రేష‌న్‌గా మారి ఎవ‌రో అనామ‌కుడు ఫోన్లో […]

తెలంగాణ‌లో పులులు.. ఢిల్లీకి రాగానే పిల్లులు! ప‌వ‌న్ మాట‌ల మ‌ర్మ‌మేమీ? మోడీ అంటే అంత భ‌య‌మా?

తెలంగాణ‌లో పులులు.. ఢిల్లీకి రాగానే పిల్లులు! ప‌వ‌న్ మాట‌ల మ‌ర్మ‌మేమీ? మోడీ అంటే అంత భ‌య‌మా?

ఢిల్లీ వెళ్లిన ప‌వ‌న్‌కు హ‌నుమంతుడి బ‌లం వ‌చ్చిన‌ట్టుంది. నోరు కొద్దిగా గ‌ట్టిగానే లేచింది. తెలంగాణ‌లో నీ అయ్య జాగీరా! అనే వివాద‌స్ప‌ద, రెచ్చ‌గొట్టే మాట‌ల ద్వారా త‌ను కూడా ఉన్నాన‌ని జ‌నానికి చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఉనికే లేని పార్టీకి కొత్త జీవం పోసేందుకు ఈ రెచ్చ‌గొట్టే విధానాన్నే ఎంచుకున్న‌ట్టున్నాడు. మోడీ మంత్రం ఉప‌దేశించాడు. ప‌వ‌న్‌ అదే వ‌ల్లెవేస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఉండ‌నే ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో జ‌నసేన పార్టీ మీటింగు పెట్టుకున్నాడు. మ‌ళ్లీ అవే మాట‌లు. తెలంగాణ […]

కిష‌న్‌రెడ్డికి అన‌వ‌స‌ర హైప్‌! రేవంత్ పుణ్య‌మా అని.. వార్తల్లో కేంద్ర బిందువుగా కేంద్ర మంత్రి!
మ‌నీ ఇయ్య‌లే.. మ‌ద్యం పొయ్య‌లే..! అబద్దాల రాముడిగా మారిన అహంకారి రామ‌న్న‌!

మ‌నీ ఇయ్య‌లే.. మ‌ద్యం పొయ్య‌లే..! అబద్దాల రాముడిగా మారిన అహంకారి రామ‌న్న‌!

రోజుకో రీతిన మాట్లాడి త‌న అహంకారం ఇంకా త‌గ్గ‌లేద‌నే విధంగా కేటీఆర్ ఆరోపణ‌లు మూటగ‌ట్టుకుంటూనే ఉన్నాడు. ఇది చాల‌దంటూ తాజాగా అత‌డు చేసిన కామెంట్స్ పై మ‌రీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. త‌ను ఏ ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ఒక్క‌రికి కూడా పైస‌లు పంచ‌లేదు.. మ‌ద్యం పొయ్య‌లేదు.. అని కేటీఆర్ కామెంట్ చేశాడు. దీనిపై విరుచుకుప‌డుతున్నారంతా. కొంద‌రైతే సిరిసిల్ల‌లో బీఆరెస్ లీడ‌ర్లు పైస‌లు పంచుతూ దొరికిపోయిన వీడియోలు కూడా వైర‌ల్ చేస్తున్నారు. అవునూ.. ఇదిప్పుడు ఉన్న‌ప‌ళంగా ఎందుకు కేటీఆర్ […]

మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

మెట్రోపై మూడు ముక్క‌లాట‌! ఆ మూడు పార్టీల రాజ‌కీయ క్రీడ‌..! ఉన్న‌ది సాగ‌నియ్య‌రు.. ఫేజ్ 2 కానియ్య‌రు!

ఒక‌రు కేంద్రంలో యూనియ‌న్ మినిష్ట‌ర్‌. ప‌నులు కానీయ్య‌డు. ఇంకొక‌రు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. అప్ప‌టి దాకా ప‌దేళ్ల‌పాటు పాలించి.. మ‌ళ్లీ ఓ ప‌ది ప‌దిహేనేళ్లు పాలించేందుకు వ్యూహ ర‌చ‌న చేస్తున్న యువ‌రాజు. మ‌రొక‌రు స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర్కొ0టూ.. రోట్లో త‌ల‌పెట్టి రోక‌టి పోటుకు గుర‌వుతున్న సీఎం. ఈ ముగ్గురి మ‌ధ్య‌.. ఈ మూడు పార్టీల మ‌ధ్య తెలంగాణ ఆగ‌మ‌వుతోంది. మెట్రోపై ఈ మూడు పార్టీలు మూడు ముక్క‌లాట ఆడుతున్నాయి. మొద‌టి ద‌శ పెండింగ్ ప‌నులు సాగ‌నివ్వ‌కుండా.. స‌ర్కార్ పెట్టుకున్న […]

మెట్టినిల్లు కాదు.. పుట్టినిల్లూ కాదు..మంచిర్యాల నుంచి క‌విత పోటీ! వ్యూహం మార్చిన టీఆరెస్‌..! ఇదీ కార‌ణం..

మెట్టినిల్లు కాదు.. పుట్టినిల్లూ కాదు..మంచిర్యాల నుంచి క‌విత పోటీ! వ్యూహం మార్చిన టీఆరెస్‌..! ఇదీ కార‌ణం..

క‌విత వ్యూహం మార్చారు. అయితే మెట్టినిల్లు… లేదా పుట్టినిల్లు..! నిన్న‌టి వ‌ర‌కు ఆమె పోటీ చేయాల‌నుకుంటున్న నియోజ‌వ‌ర్గాల గురించి చెప్పేట‌ప్పుడు సిద్దిపేట‌, లేదా బోధ‌న్‌.. అని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. కానీ తాజాగా ఆమె త‌న రాజ‌కీయ వ్యూహాన్ని సింగ‌రేణికి మార్చారు. మంచిర్యాల నుంచి పోటీ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. ఎందుకు దీన్నేఎంచుకున్నారు? ప్ర‌శ్న‌కు.. ఆమె లోతైన ఓ రాజ‌కీయ అవ‌గాహ‌న మేర‌కేన‌ని తెలుస్తుంది. ఇవాళ్టి నుంచి చేప‌ట్ట‌బోయే బొగ్గుబాయి కార్య‌క్ర‌మం కూడా ఇందులో భాగంగానే చూస్తున్నారు […]

ఢిల్లీలో జ‌న‌సేనా ర‌హ‌స్య మీటింగ్‌..! తెలంగాణ‌లో పోటీపై వ్యూహ ర‌చ‌న‌..!
ఇంటి ర‌చ్చ‌.. ఢిల్లీకెక్కె! ష‌బ్బీర్‌ నోరు జారి.. మ‌హేశ్‌ను ఇర‌కాటంలో పెట్టె…!
మీడియాకు మంచి టైంపాస్ బ‌ఠానీలు.. చిట్‌చాట్ రాజ‌కీయాలు..! అంతా ఆఫ్ ది రికార్డు ముచ్చ‌ట్లు… !

మీడియాకు మంచి టైంపాస్ బ‌ఠానీలు.. చిట్‌చాట్ రాజ‌కీయాలు..! అంతా ఆఫ్ ది రికార్డు ముచ్చ‌ట్లు… !

మీడియాకు మంచి టైంపాస్ బ‌ఠానీలు. నేత‌ల చిట్‌చాట్ ముచ్చ‌ట్లు. మైకులుంటే భ‌యం.. వీడియో కెమెరాలుంటే జంకు. లోప‌లున్న‌ది మాట్లాడ‌లేరు. మీడియా అడిగిన ప్ర‌తీ ప్ర‌శ్న‌కు జ‌వాబులు చెప్ప‌లేరు. త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తీ! అన్న‌ట్టుగా కొన్ని కొన్ని త‌ప్పించుకోవాలె. లేదంటే .. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన‌ట్టు రికార్డెడ్‌గా దొరికిపోతారు. అందుకే మ‌ధ్యే మార్గంగా ఇప్పుడు తెలంగాణ లీడ‌ర్లు చిట్‌చాట్ మార్గాన్ని ఎంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డైనా.. ప్ర‌తిప‌క్ష నేత‌లు కేటీఆర్‌, హ‌రీశైనా.. ఏ పార్టీ అని కాదు… […]

దున్న‌పోతు.. వెన్నుపోటు.. ! వైసీపీకి వెన్నుపోటు పొడిచిన దున్న‌పోతు..!

దున్న‌పోతు.. వెన్నుపోటు.. ! వైసీపీకి వెన్నుపోటు పొడిచిన దున్న‌పోతు..!

వెన్నుపోటు.. దున్న‌పోతు..! ఏదో క‌వితాత్మ‌కంగా ఉంద‌నుకున్నారు కాబోలు. ప్రాస‌, యాస‌లు క‌లిశాయి.. నిర‌స‌న బంప‌ర్ హిట్ట‌వుతుంద‌ని అనుకున్న‌ట్టున్నారు. కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ప్రాక్టిక‌ల్‌కు వ‌చ్చే స‌రికి ఈడ్చి త‌న్నినంత ప‌నిచేసింది. ఆ దున్న‌పోతు. పాపం.. జ‌గ‌న్ కు కాలం క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టికే ఏపీలో ఎదురీదుతున్నాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌ను మాట్లాడే మాటల‌ను మీమ్స్ చేసి మ‌రీ వెంటాడుతున్న‌ది కూట‌మి సోష‌ల్ మీడియా. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల సంబ‌రాల‌కు రెడీ అయిపోతే.. జగ‌న్ […]

Big Stories

Advertisement
×