E-Paper
Congress : ఏపీ టు తెలంగాణ..కాంగ్రెస్‌లో పదవుల పండగ..!

Congress : ఏపీ టు తెలంగాణ..కాంగ్రెస్‌లో పదవుల పండగ..!

Advertisement రాష్ట్రంలో అధికార కాంగ్రెస్​ నాయకులు పదవుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే వారికి శుభవార్త చెప్పేందుకు సర్కార్ సిద్ధమైంది. నామినేటెడ్​ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్​), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్​లు, చైర్మన్​లను త్వరలోనే నామినేట్ చేయనున్నట్టు తెలుస్తున్నది.ఇక మీదట పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా నేరుగా డైరెక్టర్లు, చైర్మన్లను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు […]

హిల్డ్ పాలసీతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!
ఒరిజిన‌ల్ ఎవ‌రు? న‌కిలీ ఎవ‌రు? జ‌నం క‌దా డిసైడ్ చేయాల్సింది కేటీఆర్‌! ఇంకా అదే అహంకారమా??
కేసీఆర్ మారిన మ‌నిషి కాదు.. ఎన్న‌టికీ మార‌ని మ‌నిషి! క‌విత మాట‌ల మ‌ర్మం వేర‌యా!

కేసీఆర్ మారిన మ‌నిషి కాదు.. ఎన్న‌టికీ మార‌ని మ‌నిషి! క‌విత మాట‌ల మ‌ర్మం వేర‌యా!

Advertisement క‌విత తొలిసారిగా కేసీఆర్‌ను పేరు పెట్టి విమ‌ర్శించారు. ఇక పార్టీ పెట్టిన త‌రువాత‌.. ల‌క్ష్యం ఎంచుకున్నంక‌.. యుద్దం చేయ‌డ‌మే మిగిలి ఉన్న త‌రుణంలో.. ప‌రోక్ష విమ‌ర్శ‌లుండ‌వు. నేరుగా మాట‌ల దాడులుంటాయి. ఉండాలి కూడా. క‌విత కేసీఆర్‌పై ఎంత‌లా విరుచుకుప‌డ‌తారో? ఏం మాట్లాడుతారో?న‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఆమె మాట్లాడిన మాట‌లు సూటిగా, ఘాటుగానే త‌గిలాయి కేసీఆర్‌కు. కానీ జ‌నం ఆశించినంత‌, అంచ‌నా వేసుకున్నంతగా క‌విత మాట్లాడ‌లేద‌నే కొంచెం అసంతృప్తైతే క‌నిపించింది. కేసీఆర్ అప్ప‌టి మ‌నిషి […]

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తప్పదా.. ప్రీతిరెడ్డి అడుగులు కమళం గూటికేనా..!
టీఆరెస్ పార్టీ పేరును ఎంచుకోవ‌డ‌మే…బీఆరెస్‌పై క‌విత తొలి విజ‌యం!
BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

Advertisement ఏపీలో కూటమి సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ పార్టీల మనుగడపై కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తెలుగుదేశం జనసేన, బీజేపీ పార్టీలు ప్రస్తుతం కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటున్నాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత బీజేపీతో విభేదించారు. పొత్తు తెగదెంపులు చేసుకున్నారు.కారణం రాష్ట్రంలో ఎదిగేందుకు బీజేపీ తమను అడ్డుపెట్టుకుంటున్నదని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థలను బీజేపీ కాల రాస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న […]

Congress vs BRS: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. మళ్లీ ENOకి పనిబడిందా? బీఆర్ఎస్‌పై సెటైర్లు!

Congress vs BRS: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. మళ్లీ ENOకి పనిబడిందా? బీఆర్ఎస్‌పై సెటైర్లు!

Advertisement Congress vs BRS: తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా ముగిసింది. మంత్రుల సబ్ కమిటీ.. శుక్రవారం రాత్రి ఆర్టీసీ జేఏసీ సంఘాలతో జరిపిన చర్చలు ఫలించడంతో శనివారం తెల్లవారుజామునుంచే బస్సులు రోడ్డెక్కాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు అటు ఆర్టీసీ కార్మికులు.. ఎన్నో రోజులు కొనసాగుతుందనుకున్న సమ్మె 3 రోజుల్లో ముగిసి బస్సులు రోడ్డెక్కడంతో ఇటు ప్రజలు, ప్రభుత్వం […]

BRS : కార్మికుల గోడుపై ‘బీఆర్ఎస్’ మౌనం.. గతం గుర్తొచ్చిందా?
జబర్దస్త్‌లో నాగబాబు రీ ఎంట్రీ.. ఇక మంత్రి పదవి అందని ద్రాక్షేనా…?
బీఆరెస్ చేసిన త‌ప్పులు, లోపాలే క‌వితకు పాఠాలు! అవే కొత్త పార్టీకి మార్గ‌ద‌ర్శ‌కాలు…
ఆర్టీసీలో యూనియ‌న్లు లేకుండా చేసిన కేసీఆర్! స‌మ్మె నేప‌థ్యంలో నాటి చేదు అనుభ‌వాల‌ యాది…

ఆర్టీసీలో యూనియ‌న్లు లేకుండా చేసిన కేసీఆర్! స‌మ్మె నేప‌థ్యంలో నాటి చేదు అనుభ‌వాల‌ యాది…

Advertisement ఆర్టీసీ స‌మ్మె పై బీఆరెస్ నేత‌లు సంఘీభావం ప్ర‌క‌టించారు. శ్రీ‌నివాస్ యాద‌వ్‌, హ‌రీశ్‌రావులు ఇప్ప‌టికే ఆర్టీసీ స‌మ్మెలో పాల్గొన్నారు. గొంతెమ్మ కోర్కెలు కాదు.. తీర్చండ‌ని ఈ నేత‌లు మాట్లాడ‌టంతో న‌వ్విపోదురు గాక మాకేటి సిగ్గు.. అన్న‌ట్టుగానే ఉంది వీరి వ్య‌వ‌హారమ‌ని అనుకుంటున్నారు ప్రస్తుతం. 2019లో అక్టోబ‌ర్ 5న కేసీఆర్ పాల‌న‌లో జ‌రిగిన ఆర్టీసీ స‌మ్మె దేశంలోనే చ‌రిత్ర‌కెక్కింది. దాదాపు 50 రోజుల పాటు సాగిన ఈ స‌మ్మెపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. వేలాది మంది ఉద్యోగాలు […]

మంత్రులకు ఝలకిచ్చిన సీఎం రేవంత్.. మరోదారి లేదా?
×