E-Paper
ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ.. రాజ్యసభ రేసులో అన్నామలై పేరు.. ఏపీ నుంచి
Nadendla Bhaskara Rao: ఎన్టీఆర్‌కు- నాదెండ్ల మధ్య ఏం జరిగింది? ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు?
కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

Advertisement ఈ హెడ్డింగ్ ప‌రస్ప‌రం విభిన్నంగా, సంబంధం లేన‌ట్టుగా ఉన్న‌దనుకుంటున్నారా? పీసీ ఘోష్ క‌మిష‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు తీర్పిచ్చింది క‌దా.. మ‌రి బీజేపీ, బీఆరెస్ బంధం మ‌ధ్య‌లో ఎందుకొచ్చింది? ఇప్పుడిదే డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న‌ది రాష్ట్రంలో. హైకోర్టు స్టే విధించ‌డంతో బీఆరెస్ ఊపిరి పీల్చుకుంది. స్వాగ‌తించింది. ప‌నిలో ప‌ని స‌ర్కార్‌ను తిట్టిపోసింది. రెండున్న‌రేండ్లుగా కాళేశ్వరాన్ని ఎండ‌బెట్టి.. పీసీ ఘోష్ క‌మిష‌న్ పేరుతో స‌ర్కారే డ్రామా ఆడి ఓ నివేదిక సృష్టించి.. నానా యాగీ చేసి ఇలా వీగిపోయింద‌ని […]

ఒక్క‌ నెల ముఖ్య‌మంత్రి… ఓ వివాద‌స్ప‌ద రాజ‌కీయ చ‌రిత్ర‌ను పోగేసుకున్న‌ నేత నాదెండ్ల !
Janasena vs Tdp : జనసేన వర్సెస్ టీడీపీ.. కుట్ర ఎవరు చేశారు?
నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా: ఎంపీ చామల ఫైర్!
చిలుక‌కు చెప్పిన‌ట్టు చెప్పినా.. జ‌నం ఎందుకు విన‌లే!? చెప్పంగ ఇన‌నోడ్ని చెడంగ చూడాలె!

చిలుక‌కు చెప్పిన‌ట్టు చెప్పినా.. జ‌నం ఎందుకు విన‌లే!? చెప్పంగ ఇన‌నోడ్ని చెడంగ చూడాలె!

Advertisement చిలుకకు చెప్పిన‌ట్టు చెప్పిండ‌ట పెద్ద‌సారు జ‌నాల‌కు. ఏమ‌ని? కాంగ్రెస్‌కు ఓటెయ్య‌కండ‌ని. అయినా విన‌లేద‌ట జ‌నాలు. పోలోమ‌ని అంతా కాంగ్రెస్‌కే గుద్దిర్ర‌ట‌. ఇగ చెప్పంగ ఇన‌నోడిని చెడంగ చూడాలంట‌రు పెద్ద‌లు. ఇప్పుడు పెద్దసారు గ‌దే చేస్తున్న‌డ‌ట‌. ఇప్పుడు గీ ముచ్చ‌టెందుకొచ్చిందని అనుకుంటున్న‌వ‌? గ‌దే నిన్న జ‌గితాల మీటింగుల చెప్ప‌లే. గ‌ప్పుడు చెప్పిన గా మాట‌లు మ‌ల్లా గుర్తు చేసి తెగ బాధ‌ప‌డ్డ‌డు. అవును .. ఆయ‌న మాకే ఓటెయ్యుర్ర‌ని చెబితే అయిపోవు గ‌దా..! గా కాంగ్రెస్‌కు ఎయ్య‌కుర్రి […]

ఆడొక‌డు ఆడొక‌డు మోప‌యినారు!  కేసీఆర్‌కు కావాల్సింది పిన్‌డ్రాప్ సైలెంట్.. !  అసెంబ్లీ అయినా.. బహిరంగ స‌భ‌ల్లోనైనా!!
మ‌హేశ్‌కు మంత్రి చాన్స్ లేన‌ట్టే!  వైఎస్‌-డీఎస్ జోడీ హిస్ట‌రీ… రేవంత్‌-మ‌హేశ్‌తో రిపీట్ అవుతుందా?

మ‌హేశ్‌కు మంత్రి చాన్స్ లేన‌ట్టే! వైఎస్‌-డీఎస్ జోడీ హిస్ట‌రీ… రేవంత్‌-మ‌హేశ్‌తో రిపీట్ అవుతుందా?

Advertisement టీపీసీసీ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా బీసీని తీసుకుంటార‌ని, అత‌నికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి వ‌రిస్తుంద‌ని జ‌రిగిన ప్ర‌చారంలో ప్ర‌ధానంగా మ‌హేశ్ పేరు విన‌ప‌డింది. సీఎం రేవంత్‌రెడ్డికి, మ‌హేశ్‌కుమార్ గౌడ్‌కు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అటు ప్ర‌భుత్వానికి ఇటు పార్టీకి ఎంతో వెన్నుద‌న్నుగా నిలుస్తోంది. మ‌హేశ్ టీపీసీసీ అయ్యేందుకు తెర వెనుక రేవంత్ ప్ర‌మేయం చాలానే ఉందంటారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ […]

ఓ మిష‌న్ కాక‌తీయ‌.. ఓ హైడ్రా…  బోత్ ఆర్ నాట్ సేమ్‌…!

ఓ మిష‌న్ కాక‌తీయ‌.. ఓ హైడ్రా… బోత్ ఆర్ నాట్ సేమ్‌…!

Advertisement తాము అధికారంలోకి రాగానే హైడ్రాను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కేసీఆర్‌. ఇప్పుడు దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. హైడ్రా ఏర్పాటు చేసిన రోజు నుంచే ఇది వార్త‌ల్లోకెక్కింది. ప‌లు వివదాల‌కే కేరాఫ్ అడ్ర‌స్ అయ్యింది. అయినా స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌తో ఆక‌స్మాత్తుగా తెర‌పైకి వ‌చ్చిన హైడ్రాకు.. అంతా బాగుబాగ‌న్నారు. ఆ త‌రువాత కొన్ని అక్ర‌మంగా నిర్మించిన అపార్ట్‌మెంట్ల కూల్చి వేత‌ల‌తో వార్త‌ల్లోకెక్కింది. పేద‌ల ఇండ్లు ధ్వంసమ‌వుతున్నాయ‌నే ఆవేద‌న ప్ర‌భుత్వానికి తాకింది. చెరువుల‌ను […]

జీవ‌న్‌రెడ్డి గాలి తీసేశారు..!  ఓ ప‌క్క రేవంత్‌.. మ‌రోప‌క్క క‌విత‌!

జీవ‌న్‌రెడ్డి గాలి తీసేశారు..! ఓ ప‌క్క రేవంత్‌.. మ‌రోప‌క్క క‌విత‌!

Advertisement జీవ‌న్‌రెడ్డికి ఎన‌లేని కీర్తిని ఆపాదించాల‌నుకున్నారు కేసీఆర్‌. జ‌గిత్యాల స‌భా వేదిక‌గా ఆయ‌న‌ను బీఆరెస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాదు.. ఆయ‌న రాక‌తో బీఆరెస్‌కు ఎంతో బ‌లం చేకూరిందనే విధంగా మాట్లాడిన కేసీఆర్‌.. జీవ‌న్‌రెడ్డి వృద్ధుడేం కాద‌ని, ఆయ‌న‌కు ఇప్పుడు మ‌రో 25 ఏండ్లు త‌గ్గాయ‌ని, ఆ విధంగా యంగ్‌గా క‌న‌బడుతున్నార‌ని పొగ‌డ్త‌లు కురిపించారు. ఆయ‌న సేవ‌లు ఒక్క జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్‌కే కాదు.. ఉత్త‌ర తెలంగాణ అంతా వినియోగించుకుంటామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే […]

ఇక దేవుడిపైనా దండ‌యాత్రే!  కేసీఆర్‌పై క‌విత వ్యంగ్యాస్త్రాలు..

ఇక దేవుడిపైనా దండ‌యాత్రే! కేసీఆర్‌పై క‌విత వ్యంగ్యాస్త్రాలు..

Advertisement కొత్త పార్టీ పెట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క‌విత మ‌రింత దూకుడును పెంచారు. కేసీఆర్ జ‌గిత్యాల‌ స‌భ నేప‌థ్యంలో క‌విత ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ దేవుడే.. కానీ చుట్టూ ద‌య్యాలున్నాయ‌ని క‌విత గ‌తంలో ఆరోపించారు. ప్ర‌స్తుతం ఒక్కొక్క‌రిగా అంద‌రిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె దేవుడిగా అభివ‌ర్ణించిన కేసీఆర్‌నూ వ‌ద‌ల్లేదు. కేసీఆర్ స‌భ తీరు తెన్నుల‌ను ఆమె లోతుగా విశ్లేషించారు. కేసీఆర్ ప్ర‌సంగాన్ని కూడా ఆమె జ‌ల్లెడ ప‌ట్టారు. డీలిమిటేష‌న్‌, మ‌హిళా […]

2029లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను..  సీఎం రేవంత్ రెడ్డి సంచలన శపథం
Telangana Politics: జగిత్యాల సభకు కేటీఆర్ ఎందుకు దూరం.. బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
×