E-Paper
Advertisement
ప‌ట్టించుకోలేదు.. క్ష‌మించండి..! కేటీఆర్ ప‌శ్చాత్తాపం నిండిన‌ ప్రాధేయ‌పూర్వ‌క వేడుకోలు…!

ప‌ట్టించుకోలేదు.. క్ష‌మించండి..! కేటీఆర్ ప‌శ్చాత్తాపం నిండిన‌ ప్రాధేయ‌పూర్వ‌క వేడుకోలు…!

చేసిందంతా చేసి ఇప్పుడు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నారు. అధికారంలో ఉన్న ప‌దేళ్లు పురుగులను చూసిన‌ట్టు చూశారు. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌లేదు. త‌మ పార్టీ ఎదుగుద‌ల‌కు, అధికారంలోకి రావడానికి కార‌ణ‌మైన ఆ పార్టీ క్యాడ‌ర్‌ను విస్మ‌రించారు. ఉద్య‌మ‌కారుల‌నైతే ద‌రిదాపుల్లోకి కూడా రానీయ‌లేదు. ఇక‌పై మాది ఉద్య‌మ‌పార్టీ కాదు ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని కేటీయారే స్వ‌యంగా అధికార ద‌ర్పం తొణికిస‌లాడ‌గా ప్ర‌క‌టించిన ఆ కామెంటే .. ఆ పార్టీ నాశ‌నానికి ఆనాడు ప‌డిన మొద‌టి పునాది. కానీ గుర్తించ‌డానికి ప‌దేళ్లు పట్టింది. […]

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా! పవన్ తానా అంటే బాబు తందానా! ఎవరికి నష్టం!

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వివాదం విష‌యంలో కూట‌మి స‌ర్కార్ పూర్తిగా త‌ప్పులో కాలేసింది. నాగేశ్వ‌ర్ ఏదో త‌న‌కు తోచిన సోర్స్‌ను బ‌ట్టి జ‌గ‌న్‌ను అరెస్టు చేయాల‌ని ప‌వ‌న్ కోర‌డం.. వ‌ద్ద‌ని అమిత్ షా వారించ‌డం.. పై కామెంట్ చేయ‌డ‌మే ఈ దుమారానికి కార‌ణం. దీన్ని చిలువ‌లు ప‌లువలు చేసి నాగేశ్వ‌ర్‌ను పేటీఎం బ్యాచ్‌గా చిత్రీక‌రించే ప‌నిలో టీడీపీ, జ‌న‌సేనా సోష‌ల్ మీడియా పూర్తిగా అత్యుత్సాహం చూసి అస‌లుకే ఎస‌రు తెచ్చిపెట్టుకున్న‌ది. చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌తో కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలె. అత‌నికి […]

రాకేశ్ ఫైర్ బ్రాండ్ ముందు.. అర్వింద్ వెల‌వెల‌! ఎంపీతో దూరం పెంచిన దూకుడు! అయినా డోంట్ కేర్‌!

రాకేశ్ ఫైర్ బ్రాండ్ ముందు.. అర్వింద్ వెల‌వెల‌! ఎంపీతో దూరం పెంచిన దూకుడు! అయినా డోంట్ కేర్‌!

ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మొద‌టి నుంచి రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వ‌స్తున్నారు. దూకుడుగా ఉంటాడు. ముక్కుసూటిగా మాట్లాడుతాడు. త‌న‌కు ఏది  స‌రైన‌ద‌ని అనిపిస్తే..అదే ఓపెన్‌గా చెప్పేస్తాడు. కొన్నిసార్లు పార్టీలైన్‌ను కూడా ప‌ట్టించుకోడు. త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌కే ఎక్కువ ప్ర‌యార్టీ ఇస్తాడు. అత‌నిలోని ఆ వ్య‌క్తిత్వ‌మే త‌న‌కు ఓ ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించిపెట్టింది. ఆది నుంచి ఆయ‌న‌ది అదే దూకుడు. కానీ అంతా తానై పార్టీని త‌న చేతిలో పెట్టుకుని.. బీజేపీ అంటే […]

తెలంగాణలో ఇళ్లకు కరెంట్ మీటర్ల గండం: జగదీష్ రెడ్డి!
ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌.. హోం మినిష్ట‌ర్‌! ప్ర‌క‌టించేసుకున్న‌ కేటీఆర్‌.. ఇంకెవ‌రెవ‌రికి ఏ శాఖ‌లో..! ఆల‌సించిన ఆశాభంగం!

ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌.. హోం మినిష్ట‌ర్‌! ప్ర‌క‌టించేసుకున్న‌ కేటీఆర్‌.. ఇంకెవ‌రెవ‌రికి ఏ శాఖ‌లో..! ఆల‌సించిన ఆశాభంగం!

ప్రెజెంప్ష‌న్ ఆఫ్ ప‌వ‌ర్‌… ఇప్పుడిదో కొత్త రోగం వ‌చ్చిన‌ట్టుంది కేటీఆర్‌కు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ అంటుంటారు కేటీఆర్‌ది శాడిష్టిక్ ప్లెజ‌ర్ మెంటాలిటీ అని. కానీ తాజాగా ఈ కొత్త రోగం కూడా ఉంద‌ని తేలింది. ప్రెజెంప్ష‌న్ ఆఫ్ ప‌వ‌ర్ అంటే.. ముందే అధికారంలోకి వ‌చ్చిన‌ట్టు ఊహించ‌డం. అధికారంలో ఉన్న‌ట్టుగానే అహంకారంతో మాట్లాడ‌టం. ఇప్పుడిదే రోగం ప‌ట్టుకున్న‌ట్టుంది కేటీఆర్‌కు. బండి భ‌గీర‌థ్ ఫోక్సో కేసు విష‌యంలో తాజాగా ఆయ‌నో ప్రెస్‌మీట్ పెట్టాడు. రేవంత్‌రెడ్డిని తిట్టీ తిట్టీ.. మా […]

ప‌నిమంతులు!  సోష‌ల్ మీడియాలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌! జ‌నం మ‌ధ్యలో టీఆరెస్ చీఫ్ వ‌ర్కింగ్‌!!
నోటితో న‌వ్వుతూ నొస‌టితో వెక్కిరిస్తూ.. ! ఆయ‌న చెప్పేదొక‌టి చేసేదొక‌టి!
పేరుకు స్టేట్ ప్రెసిడెంట్.. మనసంతా సొంత గడ్డ పైనే! నిజామాబాద్‌లో పెత్త‌నం కోసం వర్గ‌పోరు రాజ‌కీయాలు!

పేరుకు స్టేట్ ప్రెసిడెంట్.. మనసంతా సొంత గడ్డ పైనే! నిజామాబాద్‌లో పెత్త‌నం కోసం వర్గ‌పోరు రాజ‌కీయాలు!

మ‌హేశ్‌కు సొంత గ‌డ్డ ఇందూరుపై ప‌ట్టు లేదు. ఆయ‌న నిజామాబాద్ అర్బ‌న్ నుంచి మూడు సార్లు పోటీ చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఓడిపోయాడు. ఇక ఆశ‌లు వ‌ద‌లుకున్నాడు. ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూర‌మైన‌ట్టేన‌ని భావించాడు. తంతే బూర‌ల బుట్ట‌లో ప‌డ్డ‌ట్టు ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్కింది. దీంతో ఆయ‌న మ‌ళ్లీ త‌న సొంత గ‌డ్డ‌పై త‌న ప‌ర‌ప‌తి చాటుకునే క్ర‌మంలో గ్రూపు రాజ‌కీయాల‌కు తెర లేపాడు. బోధ‌న్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుద‌ర్శ‌న్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి రాకుండా అడ్డుకున్నారు. […]

ఆస్తులు కూడగట్టాలనే పేరాశ ..నిన్ను ఒంటరిని చేసే మహేశా!
అందివచ్చిన అదృష్టము.. చేజేతులా కాలరాసుకున్న వ్యక్తిత్వము!
BJP Telangana: వచ్చే నెలలో తెలంగాణకు.. మరో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాక..!
ధాన్యం సేక‌ర‌ణ‌లో.. జిల్లా క‌లెక్ట‌ర్లు విఫ‌లం! క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల్లేవు.. ప‌రిశీల‌నా లేదు..!

ధాన్యం సేక‌ర‌ణ‌లో.. జిల్లా క‌లెక్ట‌ర్లు విఫ‌లం! క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల్లేవు.. ప‌రిశీల‌నా లేదు..!

ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌స్తుతం రాజకీయ రంగు పులుముకుంటున్న‌ది. వాస్త‌వానికి క్షేత్ర‌స్థాయిలో రైతు ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యార‌య్యింది. జిల్లా క‌లెక్ట‌ర్ల‌పైనే భారం వేసిన స‌ర్కార్‌.. ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మూ ప్ర‌ధాన లోపంగా మారింది. చాలా సంద‌ర్బాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పలువురు క‌లెక్ట‌ర్ల‌నుద్దేశించి చెబుతూ ఉంటారు.. ఏసీ గ‌దుల్లో కూర్చోవ‌ద్దు.. ఫీల్డులోకి వెళ్లండ‌ని! ఇదే ఇప్పుడు రైతుల ధైన్యానికి కార‌ణ‌మ‌వుతోంది. ధాన్యం కొనుగోళ్ల ప్ర‌క్రియ ఓ ప్ర‌హ‌స‌నంగా మారింది. సర్కార్ కు చెడ్డ‌పేరు తెచ్చేలా.. రైతులను మ‌రీ […]

పొదుపు మంత్రంపై మోడీకి చుర‌క‌లు! మేం రాజ‌కీయాల కోసం జ‌నాన్ని ఇబ్బంది పెట్టం!

పొదుపు మంత్రంపై మోడీకి చుర‌క‌లు! మేం రాజ‌కీయాల కోసం జ‌నాన్ని ఇబ్బంది పెట్టం!

అంతా మోడీ జ‌పం చేస్తున్నారు. మోడీ సూచించిన పొదుపు మంత్రాన్ని జ‌పిస్తున్నారు. హైద‌రాబాద్‌కు వ‌చ్చి.. ఇక పై దేశం ఎటుపోతుందో తెలియ‌దు.. ఆర్థిక క‌ష్టాలు ఏ రేంజ్‌లో రాబోతున్నాయో కూడా ఊహించ‌లేమ‌నే రేంజ్‌లో భ‌య‌పెట్ట‌డ‌మే కాదు.. ఇక‌పై మ‌నం చాలా పొదుపుగా ఉండాల‌ని హిత‌బోధ‌లు చేసి వెళ్లాడు మోడీ. వ‌రాలిస్తాడేమో అనుకున్న తెలంగాణ జ‌నం అవాక్క‌య్యేలా.. అప‌శ‌కునం మాట‌లు చెప్పి.. ఖ‌ర్చుల‌న్నీ త‌గ్గించుకోండ‌ని, విలాసాలు వ‌ద్దు.. విహార యాత్ర‌లూ వ‌ద్దు అంటూ పొదులు మాట‌లు చాలా విరివిగా […]

ధాన్యం కొనుగోళ్లు.. రైతుల క‌ష్టాల‌కు.. కార‌ణాలేమిటీ? కార‌కులెవ‌రు? ఇదీ అస‌లు సంగ‌తి!

Big Stories

Advertisement
×