E-Paper
ఆయ‌నంతే .. వెయ్యి జ‌న్మ‌లెత్తినా మార‌డు!
ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది!  కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది! కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

Advertisement కేసీఆర్ స‌భ‌పై అంద‌రికీ అంచ‌నాలున్నాయి. ఆస‌క్తీ ఉంది. పార్టీల‌క‌తీతంగా అంతా ఎదురు చూశారు. ఏం మాట్లాడుతాడోన‌ని. బాగానే మాట్లాడారు కేసీఆర్. రెండేండ్ల పాల‌న‌లో ఏం చేశార‌ని నిల‌దీశారు. హామీల‌పై ప్ర‌శ్నించారు. హైడ్రా వ‌ద్ద‌న్నారు. ద‌రిద్ర‌పు పాల‌న్నారు. కాంగ్రెస్‌ను పార‌దోలే దాకా తెలంగాణ పున‌ర్మిరాణ య‌జ్జం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణకు పూనుకోవాల‌ని కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ ఆ స‌భ‌లో ఇద్ద‌రు కీల‌క నేత‌లు మిస్స‌య్యారు. కేటీఆర్, హ‌రీశ్ రావు. ఎక్క‌డికెళ్లారు? ఢిల్లీకి […]

టీజేఎస్‌..ప్లీన‌రీ పోస్ట‌ర్‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు! కోదండ‌రామ్ ఏం చెప్పాల‌నుకుంటున్నారు?

టీజేఎస్‌..ప్లీన‌రీ పోస్ట‌ర్‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు! కోదండ‌రామ్ ఏం చెప్పాల‌నుకుంటున్నారు?

Advertisement తెలంగాణ జ‌న స‌మితి నాలుగో ప్లీన‌రీ మే 12న జ‌ర‌గ‌నుంది. నెక్లెస్‌రోడ్, జ‌ల‌విహార్‌లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ‌ద్ద‌ర్ ప్రాంగ‌ణమ‌ని ఈ వేదిక‌కు పేరు పెట్టారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లోని స్లోగ‌న్స్‌ చ‌ర్చ‌కు తెర తీశాయి. ఉద్య‌మ‌కారుల ఆకాంక్ష‌ల‌ను సాధిద్దాం.. ప్ర‌జాస్వామిక తెలంగాణ‌ను నిర్మిద్దాం.. అనే నినాదాలు హైలెట్‌గా నిలిచాయి. ఈ ప్లీన‌రీ వేదిక‌గా కోదండ‌రామ్ ఏమ‌న్నా చెప్పాల‌నుకుంటున్నారా? కాంగ్రెస్ పాల‌న‌పై త‌న సూచ‌న ఇవ్వాల‌నుకుంటున్నారా? త‌మ పార్టీ […]

YSRCP : వైసీపీ మంగళం.. ఇక వారి టాపిక్ తీస్తారా? లేదా?
కేసీఆర్ స‌భ‌.. రేవంత్ ప‌ర్య‌ట‌న‌… మ‌ధ్య‌లో కాళేశ్వ‌రంపై క‌విత పంచులు!
Congress : బీఆర్ఎస్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్ సభ.. రేవంత్ టార్గెట్ ఆయనేనా?
BRS : జగిత్యాలలో కేసీఆర్.. ఢిల్లీకి హరీశ్ రావు.. ఏం జరుగుతోంది?
Amaravati: షర్మిలాను అలా పిలవలేదు.. అందుకే దాసీ అన్నాను, టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు
క‌విత కొత్త పార్టీలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అమ‌లు!  పార్టీలో ప‌ద‌వులు కూడా!
Amaravati: బెంగుళూరు నుంచి లోటస్‌‌పాండ్‌కు మకాం! వారానికి ఒకసారి తాడేపల్లికి జగన్,  మరి కోర్టు మాటేంటి?
తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. సీఎం రేవంత్-కేసీఆర్ భారీ సభలు, మాటలయుద్ధం తప్పదా?

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. సీఎం రేవంత్-కేసీఆర్ భారీ సభలు, మాటలయుద్ధం తప్పదా?

Advertisement Telangana politics: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానుండడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకేరోజు అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ పార్టీలు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. ఈ జాబితాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే […]

పాకిస్తాన్ పోలికపై బీజేపీ దిద్దుబాటు చర్యలు: మంత్రి క్షమాపణ..!
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు.. మోడీ కోసం రంగంలోకి, ఏం మాట్లాడుతారోనని చర్చ
వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ

వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ

Advertisement YS Vijayamma Birthday: ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయా? జగన్ విడిచిన అవకాశాన్ని టీడీపీ వినియోగించుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? తాజాగా వైఎస్ విజయమ్మకు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై ఆ పార్టీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి లోకేష్  రాజకీయాలు వేరు.. ఫంక్షన్ల సందర్భం వేరని నేతలు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. సిద్ధాంతాల […]

×