E-Paper
Advertisement
క‌విత పార్టీపై వారిద్ద‌రి మౌనం… అనుచ‌రగ‌ణం మాట‌ల దాడి..!

క‌విత పార్టీపై వారిద్ద‌రి మౌనం… అనుచ‌రగ‌ణం మాట‌ల దాడి..!

క‌వితను బ‌య‌ట‌కు పంపిన నాటి నుంచి ఆమె మ‌రింత దూకుడుగా బీఆరెస్ పార్టీని, తండ్రీకొడుకుల‌ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కొత్త పార్టీగా టీఆరెస్‌ను ఎంపిక చేసుకోవ‌డం కేసీఆర్‌, కేటీఆర్‌ను మ‌రింత ఇరకాటంలోకి నెట్టేసింది. దీనిపై ఫిర్యాదు చేస్తాం.. కోర్టుకెళ్తాం..అని త‌మ అనుచ‌ర‌గ‌ణంతో అనిపించినా.. కేసీఆర్‌, కేటీఆర్ మాత్రం మౌనమే వ‌హిస్తున్నారు. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో క‌విత కొత్త పార్టీ గురించి కేటీఆర్‌ను విలేక‌రులు అడిగితే.. ఆయ‌న కూడా ఏదో లైట్‌గా తీసుకోండ‌ని అన్నారు. మేము పెద్ద‌గా ప‌ట్టించుకోబోమ‌న్న […]

బీఆర్ఎస్ పార్టీ ఇక నుండి వర్ధంతిలు చేసుకోవాలి: ఎంపీ చామల
మార్పు దిశ‌గా బీఆరెస్ అడుగులు! రాష్ట్ర క‌మిటీలో రెండు కీల‌క తీర్మానాలు… !

మార్పు దిశ‌గా బీఆరెస్ అడుగులు! రాష్ట్ర క‌మిటీలో రెండు కీల‌క తీర్మానాలు… !

ఓ వైపు క‌విత విమ‌ర్శ‌లు.. మ‌రోవైపు రేవంత్ కౌంట‌ర్లు! ఇక దిగిరాక త‌ప్ప‌లేదేమో బీఆరెస్‌కు. బీఆరెస్ పార్టీ ఆవిర్బావ దినోత్స‌వం సందర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో రాష్ట్ర క‌మిటీ స‌మావేశంలో కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ప‌లు తీర్మానాలు చేసుకున్నారు. అందులో కీల‌కంగా రెండు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఒక‌టి.. సిట్టింగులకు మ‌ళ్లీ టికెట్లు ఇవ్వ‌మ‌నే అంశం. మ‌రొక‌టి రాష్ట్ర క‌మిటీ మిన‌హా క‌మిటీల‌న్నీ ర‌ద్దు చేశామ‌న‌డం. ఇక మొద‌టి పాయింటుకు వ‌ద్దాం. కేసీఆర్ మాజీ ఎమ్మెల్యేలను, ప్ర‌స్తుత ఎమ్మెల్యేల‌ను […]

మల్కాజ్‌గిరిలో బీజేపీ ముసలం.. ప్రీతిరెడ్డికి చెక్ పెట్టిన బీజేపి అధిష్టానం..!
ఒక్క‌టంటే ప‌ది! కేసీఆర్ మాట‌కు రేవంత్ తూటా!
Ap : పానిక్ అవ్వద్దు.. వారిని వదిలిపెట్టమన్న మంత్రి!

Ap : పానిక్ అవ్వద్దు.. వారిని వదిలిపెట్టమన్న మంత్రి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెడుతున్నాయి.మొన్నటివరకు తెలంగాణలో ఎదురైన కొరత ఇప్పుడు ఏపీకి పాకింది. పలు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.దీంతో ఏపీ వాసులు పెట్రోల్, డీజిల్ దొరకదని భయాందోళనకు గురవుతున్నారు. పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో సామాన్యులకు పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఇప్పటికే చాలా బంకుల్లో డీజిల్ కొరత వేధిస్తున్నది.దీంతో హెవీ వెహికల్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం అధికారపార్టీపై […]

కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్ త‌న చావు కోర‌కుంటున్నార‌ని ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యారు. నువ్వు వెయ్యి జ‌న్మ‌లెత్తినా నేను చావ‌ను కొడ‌కా! అని కూడా స‌మాధాన‌మిచ్చుకున్నారాయ‌న‌. ఉట్టి.. పిల్లి క‌థ‌ను కూడా చెప్పారు దీనికి రిల‌వెంట్‌గా. రేవంత్ పేరు ఎక్క‌డా తీయ‌కున్నా.. ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న‌నుద్దేశించే అన్న‌విగా రాజ‌కీయ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్‌కు వ‌చ్చింది. అయితే దీనిపై రేవంత్ ఎక్క‌డా స్పందించ‌లేరు. ఇవాళ ఆయ‌న మీడియా చిట్ చాట్‌లో దీనికి త‌న‌దైన శైలిలో […]

కేసీఆర్‌లా… చంద్ర‌బాబు జ‌నం మీద అలిగాడా? ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడా??
TG : జీతాలు పెంచారు.. డబ్బులు ఎలా తెస్తారు?
BRS : బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి..ఏం చేసినా పోదా?
టీడీపీ పేరును ఎన్టీఆర్ కూడా మార్చాల‌నుకున్నారా? టీఆరెస్ పేరును కేసీఆర్ మార్చి త‌ప్పు చేశారా?

టీడీపీ పేరును ఎన్టీఆర్ కూడా మార్చాల‌నుకున్నారా? టీఆరెస్ పేరును కేసీఆర్ మార్చి త‌ప్పు చేశారా?

ఇప్పుడు పార్టీ పేర్లు మీద డిస్క‌ష‌న్ న‌డుస్తున్న‌ది. కేసీఆర్ త‌న పార్టీ టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి త‌ప్పు చేశార‌నే ఫీలింగు అంద‌రికీ ఉంది. దీన్ని ఇప్పుడు క‌విత అందిపుచ్చుకున్నారు. కేసీఆర్ చేసిన త‌ప్పిదాలు, ఆ పాల‌న లోపాలే ఆమె త‌న పార్టీకి పాఠాలుగా తీసుకున్నారు. ఏకంగా పార్టీ పేరునే ఆమె తీసేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన‌..గా టీఆరెస్ పేరును ఆమె ద‌క్కించుకోవ‌డం వెనుక‌.. కేవ‌లం ఆ పార్టీ పేరుకున్న క్రెడిబిలిటీని రాజ‌కీయంగా వాడుకుందామ‌ని కాదు… ఆ పార్టీ […]

Congress : ఏపీ టు తెలంగాణ..కాంగ్రెస్‌లో పదవుల పండగ..!

Congress : ఏపీ టు తెలంగాణ..కాంగ్రెస్‌లో పదవుల పండగ..!

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్​ నాయకులు పదవుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే వారికి శుభవార్త చెప్పేందుకు సర్కార్ సిద్ధమైంది. నామినేటెడ్​ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్​), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్​లు, చైర్మన్​లను త్వరలోనే నామినేట్ చేయనున్నట్టు తెలుస్తున్నది.ఇక మీదట పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా నేరుగా డైరెక్టర్లు, చైర్మన్లను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు […]

హిల్డ్ పాలసీతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!

తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!

నిన్న‌టి వ‌ర‌కు ఒక లెక్క‌. ఇక నుంచి ఒక లెక్క‌… టీఆరెస్ పార్టీ ప్ర‌క‌ట‌న త‌రువాత క‌విత మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించేలా క‌నిపిస్తున్నారు. పార్టీ ప్ర‌క‌ట‌న దాకా ఆమె కొంత సంయ‌మ‌నం పాటించిన‌ట్టుగా ఉన్నారు. ఎక్క‌డా కేసీఆర్‌, కేటీఆర్ పేర్ల‌ను ఉచ్చ‌రించ‌డానికి ఆమె ఇష్ట‌ప‌డ‌లేరు. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారంతే. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ఇక ఖుల్లం ఖుల్లాగా త‌న వాయిస్‌ను రేజ్ చేశారు. కేసీఆర్‌పై ఆమె మాట్లాడిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అవును.. ఇక తాడోపేడో తేల్చుకుందామ‌ని […]

Big Stories

Advertisement
×