E-Paper
Advertisement
మాది ప‌క్కా ప్రాంతీయ పార్టీ! ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం… కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌..!

మాది ప‌క్కా ప్రాంతీయ పార్టీ! ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం… కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన క‌విత‌..!

క‌విత కొత్త పార్టీ ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మూడు ప్ర‌ధాన పార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని త‌మ కొత్త పార్టీ ముందుకు సాగుతుంద‌ని .. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌క‌నుగుణంగా పార్టీ విధాన‌లుంటాయ‌ని చెప్పారు. అంతే కాదు.. త‌మ‌ది ప‌క్కా ప్రాంతీయ పార్టీ అన్న క‌విత‌.. ప‌క్క రాష్ట్రాల జోలికెళ్లం.. ఇక్క‌డి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ కామెంట్ల వెనుక కేసీఆర్‌ను కార్న‌ర్ చేసే ఉద్దేశ్య‌మే ఉంద‌ని భావిస్తున్నారు బీఆరెస్ […]

మోటార్ల‌కు మీట‌ర్ల బిగింపు.. కేంద్రంతో రేవంత్ ఒప్పందం చేసుకున్నారా?  అది కేవ‌లం కేసీఆర్ స్ట్రాట‌జీయేనా?

మోటార్ల‌కు మీట‌ర్ల బిగింపు.. కేంద్రంతో రేవంత్ ఒప్పందం చేసుకున్నారా? అది కేవ‌లం కేసీఆర్ స్ట్రాట‌జీయేనా?

జ‌గిత్యాల బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ బాంబు పేల్చారు. కేంద్రంతో రేవంత్ స‌ర్కార్ ఓ కీల‌క ఒప్పందం చేసుకున్న‌ద‌ని. వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల‌ను బిగించేందుకు తాము రెడీగా ఉన్నామ‌ని సీఎం రేవంత్ కేంద్రం ద‌గ్గ‌ర ఒప్పుకుని, సంత‌కాలు కూడా చేసి వ‌చ్చార‌ని జ‌నం ముందుంచారు గులాబీ అధినేత‌. తమ హ‌యాంలో కూడా మోడీ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడ‌ట దీని కోసం. త‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకోలేద‌ని, దీంతో క‌క్ష పెంచుకున్న కేంద్రం.. రాష్ట్రానికి రావాల్సిన 35వేల కోట్ల నిధులను […]

Congress : అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ డౌటే!.. సర్కార్ వద్ద ‘ప్లాన్ బీ’?
CM Revanth : రేవంత్‌‌కు కొత్త చిక్కులు.. స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపేనా?

CM Revanth : రేవంత్‌‌కు కొత్త చిక్కులు.. స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపేనా?

రాష్ట్ర ప్రభుత్వానికి అనుకోని సమస్యలు ఎదురవుతున్నాయి. మొన్నటివరకు అన్ని సమస్యలను ధైర్యంగా పరిష్కరించిన రేవంత్ సర్కారుకు ఆర్టీసీ సమ్మె రూపంలో ఎదురుదెబ్బ తగిలేలా ఉందని ప్రచారం జరుగుతోంది.మహిళా రిజర్వేషన్ బిల్లు మాటున కేంద్రం తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడంలో ఇండియా కూటమి విజయం సాధించిందని సీఎం రేవంత్ పలుమార్లు చెప్పారు.ఇది ప్రతిపక్షాల విజయంగా అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రాల ఐక్యత వల్లే డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిందని పేర్కొన్నారు. దీనికి తోడు కాళేశ్వరం కమిషన్ విషయంలో తమకు అనకూలంగా తీర్పు […]

Kaleshwaram Verdict: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు.. క్లీన్ చిట్టే అంటోన్న బీఆర్ఎస్.. వాస్తవమెంత? కాపీలో ఏముంది?
KCR : ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. 27న సంచలన నిర్ణయం?
తండ్రీబిడ్డ‌ల పార్టీల్లో వృద్ధ నేత‌లపై ర‌చ్చ‌!
ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్ ఉన్నాడా?  పొన్నం వ్యాఖ్య‌లు బూమ‌రాంగ‌య్యాయా??

ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్ ఉన్నాడా? పొన్నం వ్యాఖ్య‌లు బూమ‌రాంగ‌య్యాయా??

ఆర్టీసీ స‌మ్మె వెనుక కేసీఆర్‌, హ‌రీశ్‌రావులున్నార‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కేసీఆర్ సూచ‌న మేర‌కు గ‌తంలో ఆర్టీసీ బాధ్య‌తలు చూసిన హ‌రీశ్ త‌న‌కున్న ప‌రిచ‌యాలు, సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మ్మె చేసేలా ప్రోత్స‌హించార‌నేది మంత్రి ఆరోప‌ణ‌. అయితే ఈ కామెంట్లు ఎందుకు చేశాడో తెలియ‌దు కానీ.. ఇవి ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టే విధంగానే ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆర్టీసి కార్మికులు స‌మ్మె కోసం చాలా సార్లు పిలుపునిచ్చి మ‌ళ్లీ వెన‌క్కి తీసుకున్న […]

Tamil Nadu Elections: బాబు ఏమో అటు.. ఆ పార్టీతో జతకట్టిన రోజా.. జగన్ రూటు ఎటు?
ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డింది! అనిల్ జైన్‌ను మ‌ధ్య‌లోకి లాగిన బండి!
గాంధీ భవన్ నుండి సీక్రెట్ ఆర్డర్స్.. రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్..?
ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ.. రాజ్యసభ రేసులో అన్నామలై పేరు.. ఏపీ నుంచి
Nadendla Bhaskara Rao: ఎన్టీఆర్‌కు- నాదెండ్ల మధ్య ఏం జరిగింది? ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు?
కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

ఈ హెడ్డింగ్ ప‌రస్ప‌రం విభిన్నంగా, సంబంధం లేన‌ట్టుగా ఉన్న‌దనుకుంటున్నారా? పీసీ ఘోష్ క‌మిష‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు తీర్పిచ్చింది క‌దా.. మ‌రి బీజేపీ, బీఆరెస్ బంధం మ‌ధ్య‌లో ఎందుకొచ్చింది? ఇప్పుడిదే డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న‌ది రాష్ట్రంలో. హైకోర్టు స్టే విధించ‌డంతో బీఆరెస్ ఊపిరి పీల్చుకుంది. స్వాగ‌తించింది. ప‌నిలో ప‌ని స‌ర్కార్‌ను తిట్టిపోసింది. రెండున్న‌రేండ్లుగా కాళేశ్వరాన్ని ఎండ‌బెట్టి.. పీసీ ఘోష్ క‌మిష‌న్ పేరుతో స‌ర్కారే డ్రామా ఆడి ఓ నివేదిక సృష్టించి.. నానా యాగీ చేసి ఇలా వీగిపోయింద‌ని కేటీఆర్ […]

Big Stories

Advertisement
×