BigTV English
Trains CCTV Cameras: ఇక రైళ్లలో సీసీటీవీ కెమెరాలు.. దేశవ్యాప్తంగా మొత్తం 74,000 బోగీలలో నిఘా

Trains CCTV Cameras: ఇక రైళ్లలో సీసీటీవీ కెమెరాలు.. దేశవ్యాప్తంగా మొత్తం 74,000 బోగీలలో నిఘా

Trains CCTV Cameras| రైల్వే ప్రయాణికుల భధ్రతను మెరుగుపరచడానికి, రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం దాని గురించి అధికారికంగా ప్రకటించింది. అన్ని ప్యాసెంజర్ కోచ్‌లు, లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలోని మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం తెలిపారు. అంతకుముందు ఉత్తర రైల్వేకు చెందిన లోకో ఇంజన్లు, కోచ్‌లలో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలకు సానుకూల […]

Train News: వావ్.. ఫోన్ ఫ్లాష్ లైట్లతో 8KM ప్రయాణించిన రైలు.. ఎక్కడో తెలుసా?

Train News: వావ్.. ఫోన్ ఫ్లాష్ లైట్లతో 8KM ప్రయాణించిన రైలు.. ఎక్కడో తెలుసా?

Train News: బంగ్లాదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఒక రైలు ప్రయాణంలో ఊహించని సమస్య ఎదురైనప్పుడు, సిబ్బంది తెలివిగా, సృజనాత్మకంగా ఆలోచించి సమస్యను పరిష్కరించడానికి భవిష్యత్తులో బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచిపోతుంది. రైలు హెడ్‌లైట్ పనిచేయకపోవడం వల్ల రాత్రి సమయంలో పట్టాలపై దారి చూసుకోవడం కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ, రైలు సిబ్బంది, ప్రయాణీకులు కలిసి మొబైల్ ఫోన్‌లలోని ఫ్లాష్‌లైట్లను ఉపయోగించి, రైలును సురక్షితంగా 8 కిలోమీటర్ల దూరం నడిపించంటే వారిని గ్రేట్ అనే చెప్పవచ్చు. […]

BSF FILTHY TRAIN: చిరిగిన సీట్లు, మురికి కంపార్ట్‌మెట్లు.. బిఎస్ఎఫ్ జవాన్ల ప్రయాణానికి రైల్వే శాఖ ఏర్పాట్లు వైరల్.. మంత్రి సీరియస్

BSF FILTHY TRAIN: చిరిగిన సీట్లు, మురికి కంపార్ట్‌మెట్లు.. బిఎస్ఎఫ్ జవాన్ల ప్రయాణానికి రైల్వే శాఖ ఏర్పాట్లు వైరల్.. మంత్రి సీరియస్

BSF FILTHY TRAIN| విధులు నిర్వర్తిస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్ల ప్రయాణానికి రైల్వే శాఖ చేసిన చెత్త ఏర్పాట్లు ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. త్రిపుర నుంచి అమర్ నాథ్ యాత్ర సెక్యూరిటీ కోసం వెళుతున్న బిఎస్ఎఫ్ జవాన్లను మురికి, పాత రైలు కోచ్‌లలో అధికారులు పంపిన ఘటనపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగింది. ఈ రైలు దయనీయ స్థితిని చూపిస్తూ.. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. […]

Train Platform Accident: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోొ ప్రమాదం.. ప్లాట్‌ఫాం కిందపడి యువకుడు మృతి
Water Bottle kills Teenager: రైలు నుంచి విసిరిన వాటర్ బాటిల్ తగిలి బాలుడు మృతి.. లోకో పైలట్‌పై కేసు
Hijra Train Murder: హిజ్రాల బీభత్సం.. డబ్బులు ఇవ్వలేదని ట్రైన్‌లో యువకుడి హత్య

Hijra Train Murder: హిజ్రాల బీభత్సం.. డబ్బులు ఇవ్వలేదని ట్రైన్‌లో యువకుడి హత్య

Hijra Train Murder| గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా హిజ్రాలు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. శుభాకార్యాల సమయంలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హిజ్రాలు ఓ గ్యాంగ్‌గా ఏర్పడి, డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ సంస్కృతి రైల్వేలో అత్యధికంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన వెళ్లే రైళ్లలో హిజ్రాలు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే, రైలు కోచుల్లో నగ్నంగా అసభ్య ప్రవర్తనతో (Indecent behavior) ప్రయాణికులను ఈ హిజ్రాలు తీవ్ర ఇబ్బందులకు […]

Train Boarding Point Change: గుడ్ న్యూస్.. ఇకపై మీరు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు, ఇదిగో ఇలా
Railway Staff: ట్రైన్ లో ల్యాప్‌టాప్ మరిచిపోయిన రైల్వే అధికారి.. విజయవాడ సిబ్బంది చేసిన పనికి అంతా ఫిదా!

Railway Staff: ట్రైన్ లో ల్యాప్‌టాప్ మరిచిపోయిన రైల్వే అధికారి.. విజయవాడ సిబ్బంది చేసిన పనికి అంతా ఫిదా!

Indian Railways: భారతీయ రైల్వేలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రయాణ సమయంలో చాలా మంది తమ వస్తువులను మర్చిపోతుంటారు. గతంలో రైల్లో మర్చిపోయిన వస్తువులను ఎవరో ఒకరు పట్టుకెళ్లే వాళ్లు. కానీ, ఇప్పుడు ప్రయాణీకులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది భద్రపరుస్తున్నారు. తమ వస్తువులకు సంబంధించిన ఆధారాలను చూపించి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. రైల్లో ల్యాప్ టాప్ మర్చిపోయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాజీ జీఎం మార్చి 6న […]

Travel Free In Train Bus: బస్సులోనే కాదు రైల్లోనూ ఫ్రీగా వెళ్లొచ్చు, ఇంతకీ ఆ దేశం ఏదంటే?
Train Flight Tickets: విమాన, రైలు టికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మరింత రీఫండ్ పొందచ్చు!

Train Flight Tickets: విమాన, రైలు టికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మరింత రీఫండ్ పొందచ్చు!

నిత్యం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విమానం లేదంటే రైలు ప్రయాణం చేస్తుంటారు. ఖర్చు కాస్త ఎక్కువ అయినా ఫర్వాలేదు, త్వరగా ప్రయాణం చేయాలనుకునే వారు విమానంలో వెళ్తారు. తక్కువ ఖర్చుతో వెళ్లాలి అనుకునే వాళ్లు రైలు ప్రయాణం చేస్తారు. అయితే, కొన్ని అనివార్య కారణాలతో విమానం లేదంటే రైలు టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో టికెట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్, రీఫండ్ కు సంబంధించిన విషయాల గురించి ప్రయాణీకులు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. టికెట్ […]

Man Attempt Suicide: ఆత్మహత్యయత్నం.. అరగంట సేపు ఆగిన రైళ్లు, అతడే బతికించాడు!
Train Derailment: గూడ్స్ రైలు ప్రమాదం.. 20 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు
Indian Railways: రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే
Attempt to Train accident: మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. అరె ఏమైంది రా.. ఇలా చేస్తున్నారు!
Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Big Stories

×