E-Paper
Advertisement
Trump Inflation Crude Price: చమురు ధరలు తగ్గాయి ఇంకెక్కడి మాంద్యం.. సుంకాలపై వెనక్కుతగ్గని ట్రంప్

Trump Inflation Crude Price: చమురు ధరలు తగ్గాయి ఇంకెక్కడి మాంద్యం.. సుంకాలపై వెనక్కుతగ్గని ట్రంప్

Trump Inflation Crude Price| ఆర్థిక మాంద్యం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించినప్పటికీ, ట్రంప్ ఈ హెచ్చరికలను తిరస్కరించారు. ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో వాణిజ్య యుద్ధం మొదలైంది. టారిఫ్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. ఈ పరిస్థితిలో మాంద్య భయాలు ఏర్పడ్డాయి. దీంతో, చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు, ట్రంప్ సుంకాల పెంపు వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని వస్తువులపై ధరలు పెరిగి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. […]

Trump US Recession: అమెరికాలో ఆర్థిక మాంద్యం ఛాయలు.. అయినా ధీమా వ్యక్తం చేసిన ట్రంప్

Trump US Recession: అమెరికాలో ఆర్థిక మాంద్యం ఛాయలు.. అయినా ధీమా వ్యక్తం చేసిన ట్రంప్

Trump US Recession| ప్రపంచ దేశాలపై పరస్పర సుంకాల విధానంతో అమెరికా విరుచుకుపడుతోంది. దీంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి అమెరికాలో కూడా కనిపిస్తోంది. ఆర్థిక మాంద్య భయాలు వ్యాపిస్తుండడంతో.. అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో కుదేలవుతున్నాయి. వరుసగా రెండవ రోజు వాల్‌స్ట్రీట్‌లో రక్తపాతం జరిగినట్లు అనేక కంపెనీల షేర్లు భీకరంగా క్రాష్ అయ్యాయి. అయితే ఈ పరిణామాలతో బెదిరిపోవాల్సిందేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మార్కెట్ క్రాష్ […]

Trump Tariffs: దివాలా తీసిన అమెరికా.! బెడిసికొట్టిన ట్రంప్ ప్లాన్..

Trump Tariffs: దివాలా తీసిన అమెరికా.! బెడిసికొట్టిన ట్రంప్ ప్లాన్..

Trump Tariffs: ట్రంప్.. తాను తీసుకున్న గోతిలోనే తానే పడుతున్నారా? అమెరికాను మాంద్యంలోకి నెడుతున్నారా..?రికా  అమెరిక ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కానుందా..? ఆర్థిక నిపుణులంతా ఇప్పుడు దీన్నే చర్చిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అమెరికన్ స్టాక్ మార్కెట‌్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ట్రంప్ టారీఫ్‌లతో గ్లోబల్ మార్కెట్ కూడా బెంబేలెత్తుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, అమెరికాలో మళ్లీ మాంద్యం రాబోతోందా అనే డౌట్లు వస్తున్నాయి. ఇక అమెరికాలో మాంద్యం తప్పదా..? తాజాగా మార్కెట్ క్రాష్ […]

US China Tariff: అమెరికా చైనా మధ్య సీరియస్ ట్రేడ్ వార్..  ట్రంప్‌నకు ధీటుగా డ్రాగన్ సుంకాలు
Trump UK Court: ట్రంప్‌నకు భారీ జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు.. గూఢాచారి కేసులో చుక్కెదురు
Trump Foreign Students Visa: అమెరికాలో వందలాది విదేశీ విద్యార్థుల జీవితాలు నాశనం.. ఒక్కసారిగా వీసా రద్దు చేసిన ట్రంప్

Trump Foreign Students Visa: అమెరికాలో వందలాది విదేశీ విద్యార్థుల జీవితాలు నాశనం.. ఒక్కసారిగా వీసా రద్దు చేసిన ట్రంప్

Trump Foreign Students Visa Cancel| అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమర్థించేవారు ఎవ్వరూ తమ దేశంలో ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలని ఆదేశిస్తూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దు చేసింది. ఈ నిర్ణయం కారణంగా అక్కడి విద్యార్థుల్లో ఆందోళనకు గురవుతున్నారు. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) యాప్‌లో నమోదుచేసుకుని స్వీయ బహిష్కరణ ద్వారా అమెరికాను […]

US India Tariff : సుంకాలపై అమెరికాను బుజ్జగిస్తున్న భారత్.. యుస్ వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గింపు
GAVI Vaccine Funds Trump: ఆరోగ్య శాఖలో 10 వేల మందిని తొలగించిన ట్రంప్ .. 10 లక్షల మంది చనిపోతారని హెచ్చరించిన గావి
Scientists Leaving US: అమెరికా వద్దు బాబోయ్.. అగ్రరాజ్యాన్ని వీడుతున్న శాస్త్రవేత్తలు
US Elections Trump: భారత్ తరహాలో అమెరికా ఎన్నికలు.. ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్
Venezuela Oil Imports Trump: వెనెజులా నుంచి చమురు కొంటే 25 శాతం సుంకాలు.. ఇండియాకు తీవ్ర నష్టం

Venezuela Oil Imports Trump: వెనెజులా నుంచి చమురు కొంటే 25 శాతం సుంకాలు.. ఇండియాకు తీవ్ర నష్టం

Venezuela Oil Imports Trump Tariff| అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆర్థికంగా దెబ్బతీసేలా ఉన్నాయి. ఇందులో ఆయన మిత్రదేశమైనప్పటికీ భారతదేశానికి కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. ఇండియా తరచూ అమెరికా ఎగుమతులపై అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ విమర్శిస్తూ.. ఇకపై భారతదేశం విధించే సుంకాలకు సమానమైన “రెసిప్రోకల్ టారిఫ్లు” (ప్రతిసుంకాలు) విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వారు భారతదేశాన్ని పరోక్షంగా ఎదుర్కొనేందుకు కొత్త చర్యలు ప్రకటించారు. వెనుజులా నుండి చమురు దిగుమతిదారులపై […]

GreenLand Usha Vance: వివాదం వేళ గ్రీన్ లాండ్‌కు ఉషా వాన్స్  పర్యటన.. తీవ్రంగా వ్యతిరేకించిన ఖనిజదేశం
Trump Biden Security Clearance : బైడెన్ పై పగ తీర్చుకున్న ట్రంప్.. మాజీ ప్రెసిడెంట్‌కు ఆ సేవలు రద్దు
Trump Revokes Temporary Migration: 5 లక్షల మంది అమెరికా వదిలి వెళ్లిపోవాలి.. వారికి భారీ షాకిచ్చిన ట్రంప్
Trump US Universities Funds: అమెరికాలో విదేశీ విద్యార్థులకు మరిన్ని కష్టాలు.. వర్సిటీల నిధుల్లో భారీ కోతలు

Trump US Universities Funds: అమెరికాలో విదేశీ విద్యార్థులకు మరిన్ని కష్టాలు.. వర్సిటీల నిధుల్లో భారీ కోతలు

Trump US Universities Funds| ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు.. అమెరికా యునివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఎంతో ఆశతో ఉంటారు. అక్కడ నాణ్యమైన విద్య లభిస్తుందనే నమ్మకం ఇందుకు ప్రధాన కారణం. సాంకేతిక పరిజ్ఞానం,నవీన ఆవిష్కరణలు, పరిశోధనలకు అవసరమైన పూర్తి సౌకర్యాలు, అత్యాధునిక వసతులతో అమెరికా విశ్వవిద్యాలయాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అయితే, ఈ ఏడాది పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయని నిపుణులు తెలుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా విశ్వవిద్యాలయాలు కష్టకాలంలోకి […]

Big Stories

Advertisement
×