E-Paper
Advertisement
HSRP Number Plate: ఖనిజ రవాణా వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్.. ఇవి పాటించకపోతే వాహనం సీజ్..!

HSRP Number Plate: ఖనిజ రవాణా వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్.. ఇవి పాటించకపోతే వాహనం సీజ్..!

HSRP Number Plate: ఇక ఖనిజ రవాణా చేసే వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి. ఏ వాహనంకు అయినా హెచ్ఎస్ఆర్సీ ప్లేట్ లేకుంటే జరిమానా విధించనున్నారు. అయినా తీరుమారకపోతే నెంబర్ ను బ్లాక్ చేయడంతో పాటు వాహనం సీజ్ చేస్తారు. వాహనం నడిపే వ్యక్తిపైనా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ప్రభుత్వం ఖనిజ అక్రమరవాణాకు అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి వాహనానికి హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ తప్పని సరి చేసింది. ఈ […]

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ద్రోహుల కోసం నిరసనలు చేయడం మంచిది కాదు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వ్యవహరించాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని మహబూబాబాద్ పార్లమెంట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం […]

KCR Interrogation: కేసీఆర్ నివాసంలో సిట్.. నందినగర్ వేదికగా ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్!
MPDO Promotions: ఏడాదిగా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వానికి ఫైల్.. ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగులు

MPDO Promotions: ఏడాదిగా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వానికి ఫైల్.. ఆశతో ఎదురుచూస్తున్న ఉద్యోగులు

MPDO Promotions: స్వేఛ్చ బ్యూరో: మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీఓ)లు ఏళ్లుగా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన ఫైల్ జీఏడీకి చేరి ఏడాది గడుస్తుంది. అయినప్పటికీ ఆ ఫైల్ కదలిక లేకపోవడంతో ఎంపీడీఓలు నైరాశ్యానికి గురవుతున్నారు. అర్హతలు ఉండి.. అనుభవం ఉన్నప్పటికీ పదోన్నతులు రావడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైల్ కు మోక్షం కలుగకపోవడం ఇప్పుడు చర్చకుదారితీసింది. 10 మంది డిప్యూటీ సీఈవోలకు.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీవోల ప్రమోషన్స్​ కోసం కసరత్తు చేస్తున్నది. అందులో […]

Safe Water: ఏకతాటిపైకి కమ్యూనిటీ ప్యూర్ వాటర్ వార్షిక ఫండ్‌రైజర్ 2026.. చౌమహల్లా ప్యాలెస్‌లో మార్పుకు శ్రీ కారం..

Safe Water: ఏకతాటిపైకి కమ్యూనిటీ ప్యూర్ వాటర్ వార్షిక ఫండ్‌రైజర్ 2026.. చౌమహల్లా ప్యాలెస్‌లో మార్పుకు శ్రీ కారం..

Safe Water: గ్రామీణ భారతదేశంలో సురక్షిత తాగునీటి అందుబాటుతో ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే సమిష్టి సంకల్పంతో, హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక చౌమహల్లా ప్యాలెస్ వేదికగా కమ్యూనిటీ ప్యూర్ వాటర్ వార్షిక ఫండ్‌రైజర్ 2026 ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దాతృత్వ రంగం, వ్యాపార రంగం, పౌర సమాజం, ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ ఫండ్‌రైజర్‌కు రేస్2విన్ ఫౌండేషన్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. దీర్ఘకాల మద్దతుదారులు, కొత్త భాగస్వాములు, సీఎస్‌ఆర్ నాయకులు సామాజిక […]

Multi Level Car Parking: కళ్లు జిగేల్ మనిపించే కార్ పార్కింగ్‌లు ఇప్పుడు మన హైదరాబాద్‌లో.. ఎక్కడో తెలుసా..?
Congress : రెబల్స్ కోసం నామినేటెడ్ అస్త్రం..?
Operation Smile: ఆపరేషన్ స్మైల్​‌ సూపర్ సక్సెస్.. ఇతర దేశాల పిల్లను సైతం సేవ్ చేసిన అధికారులు
Konda Surekha: తప్పు చేయని వారు విచారణకు భయపడాల్సిన అవసరం లేదు.. కేసీఆర్‌కు నోటీసులపై కొండా సురేఖ క్లారిటీ
Telangana BJP: కమళం పార్టీ సరికొత్త వ్యూహం.. బీఫామ్‌ల అందజేతలో బీజేపీ కీలక నిర్ణయం..?
Budget 2026: హైదరాబాద్ కనెక్టివిటీకి లక్షల కోట్ల కేటాయింపు.. రియల్ ఎస్టేట్, బిజినెస్‌లో భారీ మార్పులు !
Bhukya Yashwanth: పర్వతారోహకుడు యశ్వంత్ మరో సంచలనం.. డియోమాలి శిఖరాన్ని అధిరోహించిన యువకుడు
TG Municipal Elections: మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు అంతుచిక్కని ఓటర్ల అంచనా.. డైలమాలో కీలక నేతలు..?
Hydraa: సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా.. ఒక నెల తర్వాత కఠిన చర్యలు..?

Big Stories

Advertisement
×