E-Paper
Advertisement
MLA Malla Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన మల్లారెడ్డి.. కేసీఆర్ అంటూ ప్రచారం
KCR Letter: జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ.. అందులో ఏముందంటే..?
CM Revanth: హార్వర్డ్ వేదికగా తెలంగాణ రైజింగ్.. విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక సందేశం

CM Revanth: హార్వర్డ్ వేదికగా తెలంగాణ రైజింగ్.. విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక సందేశం

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన పర్యటన చివరి రోజున హార్వర్డ్ యూనివర్సిటీలో బిజీబిజీగా గడిపారు. హార్వర్డ్ వివిధ విభాగాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో పాటు ఎంఐటీ (MIT), కొలంబియా యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధి బృందాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాలు, ఆర్థిక అభివృద్ధి నమూనాలు, తెలంగాణ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. అభివృద్ధి నమూనాలపై మేధోమథనం ఈ భేటీలో విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ముఖ్యమంత్రి […]

Medaram Jatara 2026: మేడారంలో వనదేవతల మహోత్సవం.. భక్తుల కోలాహలం మధ్య వనంలోకి అమ్మవార్లు..!
Koti SBI ATM Robbery: పగడ్బందీగా స్కెచ్.. కోఠి ఏటీఎం కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
Drugs Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం.. రూ. 9.5 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్!
Harish rao : బీఆర్ఎస్ ఈ స్థితిలో ఉండటానికి కారణం హరీశ్ రావేనా?
Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఒక అడుగు వెనక్కి తగ్గిన కేసీఆర్,  రేపు సిట్ ముందుకు గులాబీ బాస్..!

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఒక అడుగు వెనక్కి తగ్గిన కేసీఆర్, రేపు సిట్ ముందుకు గులాబీ బాస్..!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట హాజరుకానున్నారు. గత కొన్ని రోజులుగా నోటీసులు, విచారణ వేదికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ.. బంజారాహిల్స్‌లోని తన నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న కేసీఆర్ రేపు ఉదయమే అక్కడి నుండి హైదరాబాద్‌కు […]

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Khammam News: స్వేఛ్చ బ్యూరో: నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఒకవైపు సాగుతుండగా.. మరోవైపు సక్సెస్ ఫుల్‌గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులంతా గెలుపు పైనే దృష్టి సారించారు. రణ క్షేత్రంలో పోరుకు నడుంకట్టారు. కార్యకర్తలు వెంటరాగా అన్ని ప్రచార హంగులతో క్షేత్రస్థాయిలో బిజీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్ మినహా, కొత్తగూడెంకార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇబ్బడి ముబ్బడిగా నామినేషన్లు దాఖలు చేయడంతో అన్ని పార్టీలకు అభ్యర్థి ఉపసంహరణ […]

BRS : పద్మవ్యూహంలో బీఆర్ఎస్..!
Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహాజాతర.. తిరుగు ప్రయాణాలతో భారీగా ట్రాఫిక్ జామ్
Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

తెలంగాణ ఊటీగా పేరుగాంచిన వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కళను సంతరించుకోనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) డైరెక్టర్ సుధారెడ్డి సారథ్యంలో.. దాదాపు రూ. 1,021 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘లావి’ (Lavie) అనే వరల్డ్ క్లాస్ అల్ట్రా-లగ్జరీ వెల్నెస్ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రకృతి ఒడిలో విలాసవంతమైన జీవనశైలిని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు.. ఈ రిసార్ట్‌లో మొత్తం 180 గదులు అందుబాటులోకి […]

Addanki Dayakar: హరీశ్ రావువి హరికథలు.. మేడిగడ్డ కూలితే పట్టించుకోని దద్దమ్మలు.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్

Big Stories

Advertisement
×