E-Paper
Advertisement
జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!

జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!

KTR: జీవో 97 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు తనను కలిచి వేశాయని […]

ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం.. ఇబ్రహీంపట్నం తహసిల్దార్ ఇళ్లపై దాడులు!
నదీ జలాలపై ఏకపక్ష నిర్ణయాలొద్దు.. అన్ని రాష్ట్రాలకూ ఒకటే రూల్.. డిప్యూటీ సీఎం డిమాండ్
మేడ్చల్ టు పాకిస్తాన్.. హైదరాబాద్‌లో ISI నెట్‌వర్క్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడానికి రేవంత్ కుట్ర.. జీవన్ రెడ్డి సంచలనం
అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి వివేక్ బంపర్ ఆఫర్..!

పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి వివేక్ బంపర్ ఆఫర్..!

Polytechnic: పాలిటెక్నిక్ కోర్సులను శక్తి డిపార్ట్‌మెంట్ కిందకు తీసుకొచ్చామని మంత్రి వివేక వెంకట్ స్వామి అన్నారు. స్కిల్ ఓరియెంటెడ్ విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేసి కొత్త కోర్సులు తీసుకొస్తామని, పాలిటెక్నిక్ విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ అందచేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. పేరు మాత్రమే మారింది.. లెక్చరర్ల విధివిధానాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, డిపార్ట్‌మెంట్ పేరు మాత్రమే మారిందని అన్నారు. లెక్చరర్లు ఆందోళన చెందొద్దని మంత్రి క్లారిటీ […]

ఇది న్యాయం కాదు, నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు: కొండా సురేఖ
కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!

కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!

Fish Deaths: స్వేచ్ఛ: మూడు చింతల పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు పెద్ద చెరువులో భారీగా చేప పిల్లలు మృతి చెందడం కలకలం రేపుతోంది. చెరువుకు సమీపంలోని ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు నీటిలో కలవడం వల్లే చేప పిల్లలు మృత్యువాత పడ్డాయని స్థానికులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.చెరువులో సుమారు 15 లక్షల చేప పిల్లలు మృతి చెందినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా […]

పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లెటర్!
సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు!

సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు!

Konda Sushmitha: వరంగల్ జిల్లా రాజకీయంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలనే నేరుగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం, టీపీసీసీ తీవ్రంగా పరిగణించాయి. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా స్వయంగా మంత్రి కుటుంబ సభ్యులే బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని క్రమశిక్షణా రాహిత్యంగా భావించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, మంత్రి […]

రేవంతే మా రోల్ మోడల్.. ఢిల్లీ భేటీలో సిడబ్ల్యూసీ సంచలన నిర్ణయాలు!

రేవంతే మా రోల్ మోడల్.. ఢిల్లీ భేటీలో సిడబ్ల్యూసీ సంచలన నిర్ణయాలు!

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సీడబ్ల్యూసీ ప్రశంసల వర్షం కురిపించింది. బుధవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై అధిష్ఠానం తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను తీసుకుంటున్న కీలక నిర్ణయాలను సీడబ్ల్యూసీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ సమావేశంలో సీఎం […]

సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలోని నలుగురి మృతి!
తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×