E-Paper
Advertisement
కొండా సురేఖ vs కాంగ్రెస్.. టీపీసీసీ చీఫ్, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
పౌష్టికాహారం పిల్లలకా ఎలుకలకా.. దయనీయ స్థితిలో హుస్నాబాద్‌ అంగన్‌వాడీ కేంద్రం

పౌష్టికాహారం పిల్లలకా ఎలుకలకా.. దయనీయ స్థితిలో హుస్నాబాద్‌ అంగన్‌వాడీ కేంద్రం

Anganwadi Centre: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని ఒకటో వార్డులోని అంగన్‌వాడీ కేంద్రం సమస్యలతో సతమతమవుతోంది. చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య అందించాల్సిన కేంద్రంలో కనీస వసతులు కరవయ్యాయి. ఫ్లోరింగ్, మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా భవనం.. 2024లో ఎమ్మెల్యే కోటా నుంచి రూ.6.50 లక్షలు మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టినా పనులు పూర్తికాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్లోరింగ్ లేక చిన్నారులు మట్టినేలపైనే కూర్చోవాల్సి వస్తోందన్నారు. ఎలుకలు రంధ్రాలు […]

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!

Cambridge University: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి ప్రముఖ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృంధం భేటి అయ్యింది. తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై ఈ భేటిలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ […]

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణ.. ఏమన్నారంటే?

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణ.. ఏమన్నారంటే?

Chinna Reddy: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి జి.చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. 1978లో ఇందిరా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేను నేటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావిస్తానని చిన్నారెడ్డి తెపారు. ఒంటెద్దు పోకడతో.. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక, ఖర్గేలు తనకు దేవుళ్లతో సమానమని వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ చేసారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో రెండేళ్ల […]

సీఎం రేవంత్, ఉత్తమ్‌లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు.. క్రమశిక్షణా కమిటీ ముమ్మర చర్చ!
మానవ జోక్యం లేకుండా కచ్చితమైన బిల్లులు.. టీజీఎస్పీడీసీఎల్ సరికొత్త నిర్ణయం!

మానవ జోక్యం లేకుండా కచ్చితమైన బిల్లులు.. టీజీఎస్పీడీసీఎల్ సరికొత్త నిర్ణయం!

Smart Meters: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో కొత్తగా విద్యుత్‌ కనెక్షన్లు పొందే వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే దిశగా టీజీ ఎస్పీడీసీఎల్‌ కసరత్తు చేస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న సంప్రదాయ మీటర్ల స్థానంలో దశలవారీగా స్మార్ట్‌ మీటర్లను అమలు చేయాలని యోచిస్తోంది. దీనిపై త్వరలోనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)తో చర్చలు జరిపి విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట కొత్త విద్యుత్‌ కనెక్షన్లు తీసుకునే వినియోగదారులకు […]

జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీతలో రూ. 20 కోట్ల అక్రమాలు.. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్!
ధర్మసంకటంలో పడ్డ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు.. ఇంకెన్నాళ్లీ మౌన రథం
మాదాపూర్‌లో ఘోరం..  కుప్పకూలిన ఏడంతస్తుల భవనం, ఇద్దరు మృతి, ఎలా జరిగింది?
బీసీ రిజర్వేషన్లపై మోదీ, అమిత్ షా కుట్ర? వి. హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు!
ఇందిరమ్మ హోమ్స్ టవర్స్ లాటరీ ఆగష్టు 27 నుంచి.. జాబితాలో పేరు ఇలా చెక్ చేసుకోవచ్చు
సున్నం చెరువు గ్రేట్ మేకోవర్.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం!
కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. కామారెడ్డిలోనే కవిత ఫైనల్ పంచ్!

కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. కామారెడ్డిలోనే కవిత ఫైనల్ పంచ్!

Kavitha Campaign: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్‌ఎస్) పార్టీతో అడుగుపెట్టిన ఆపార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్తంగా సొంత కేడర్‌ను సమాయత్తం చేసేందుకు సరికొత్త రాజకీయ వ్యూహానికి సమగ్ర కార్యాచరణ రూపొందించారు. “సామాజిక న్యాయ తెలంగాణ” సాధన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ వ్యూహరచన చేస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలకు […]

Big Stories

Advertisement
×