E-Paper
Advertisement
పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి

పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి

Peddireddy: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిగ్ టీవీతో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు అధికార కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు రాజ్యాంగ బద్ధంగా తీర్పులు ఇస్తున్నాయని, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. పోలీసులు, అధికార పార్టీ అడ్డంకులు పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కేడర్‌ను నామినేషన్లు వేయకుండా కూటమి నాయకులు, పోలీసులు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. […]

రప్పా రప్పా అంటూ వేధించేవాళ్లు.. సోషల్ మీడియా సైకోలను వదలొద్దు-సీఎం చంద్రబాబు

రప్పా రప్పా అంటూ వేధించేవాళ్లు.. సోషల్ మీడియా సైకోలను వదలొద్దు-సీఎం చంద్రబాబు

CM Chandrababu: రాజకీయ నేరస్తులకు పోలీసులు రక్షణ కల్పించకూడదన్నారు సీఎం చంద్రబాబు. రప్పా రప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీల తాట తీయాలన్నారు. సోషల్ మీడియా సైకోలను వదిలి పెట్టడానికి వీల్లేదన్నారు. నేరాలను నివారించడం బెస్ట్ పోలీసింగ్‌కు నిదర్శనమన్నారు. రప్పా రప్పా అంటూ వేధించే వాళ్లను వదలొద్దు-సీఎం చంద్రబాబు పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద […]

పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!

పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!

TDP Political: ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు కొత్త చర్చకు తెరతీశాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా కీలకమైన పుంగనూరులో.. వైసీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో టీడీపీ అభ్యర్థి నయీమా తాజ్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం కానున్నారు. మాజీ మంత్రుల ప్రాంతాల్లో టీడీపీ.. ఇక ఆర్కే రోజా ఇలాకా నగరిలోనూ టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవమయ్యారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో అధికార పార్టీకి  మార్గం సుగమమైంది.  అంటే.. […]

ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అంశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, వాటిపై మాత్రమే
విజయవాడలో భారీగా బంగారం.. విదేశీ నోట్ల కట్టలు, అధికారులకు చిక్కిన ఐదుగురెవరు? దీని వెనుక
సిక్కోలులో టీడీపీకి ఊహించని షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మి, ధర్మాన వ్యూహం సక్సెస్
కార్పొరేషన్లలో లెక్కలు తేలాయి.. ఊపిరి పీల్చుకున్న కూటమి నేతలు, ఎక్కడెక్కడ ఎన్ని?
వైసీపీలో ఏం జరిగింది? జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్? బెంగుళూరు నుంచి విజయవాడకు
చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

Weather Alert: ఎల్‌నినో కారణంగా దక్షిణాది రాష్ట్రాలపై వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. తుఫాను ఏర్పడినప్పటికీ గాల్లోనే తేలిపోతోంది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఈసారైనా వర్షాలు పడతాయా? లేకుంటే ఎల్‌నినో దెబ్బకు గాల్లోనే తేలిపోతుందా? ఊరిస్తున్న వరుణుడు.. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు నైరుతి బంగాళాఖాతం-ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా రానున్న 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ […]

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

Kakinada Drugs: ఐదు నెలలుగా సాగుతున్న డ్రగ్స్ కేసు.. ఇప్పుడు కాకినాడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్యాంకాక్ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారన్న ఆరోపణలతో… కొచ్చి విమానాశ్రయంలో వైసీపీ నేత  రోకళ్ల సత్యనారాయణ అరెస్ట్ అయ్యాడు. దీంతో కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.  అయితే తోటి ప్రయాణికుడి విజ్ఞప్తితోనే బాక్స్‌ను తన బ్యాగులో పెట్టుకున్నారనేది అతని కుటుంబసభ్యుల వాదన. డ్రగ్స్ కేసు వివరాలు స్థానిక పోలీసులకు తెలుసా ? మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలపై […]

అక్రమ నగదుపై పోలీసుల నిఘా.. రూ. 42 లక్షలు సీజ్ చేసిన ఆత్మకూరు డీఎస్పీ
దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

JC Prabhakar: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్థానిక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన, వైఎస్సార్సీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ నాయకులను నమ్ముకుంటే నష్టపోతారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు, ప్రజలకు సంచలన హెచ్చరిక చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, […]

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!

TTD Darshan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడంతో, భక్తుల రద్దీ, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనం, వసతి గదుల కేటాయింపుకు సంబంధించిన సిఫార్సు లేఖలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే అనుమతి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకు ప్రజాప్రతినిధులు, అధికారుల […]

విజయనగరంలో కూటమి శ్రేణుల జోష్.. 62 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!

Big Stories

Advertisement
×