E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Railway Group-D: రైల్వేలో భారీ కొలువుల జాతర.. 22,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Harish Rao: నన్ను ప్రశ్నలు అడగడం కాదు.. వాళ్లకే నేను వందల ప్రశ్నలు వేశాను, హరీష్ రావు ధ్వజం
Harish Rao: ముగిసిన హరీష్ రావు విచారణ.. ఎనిమిది గంటల పాటు సిట్ ప్రశ్నల వర్షం
Fake Challan: హైదరాబాద్ వాసులూ.. ట్రాఫిక్ చలానా కట్టే ముందు జాగ్రత్త..! మోసగాళ్ల కొత్త పంజా

Fake Challan: హైదరాబాద్ వాసులూ.. ట్రాఫిక్ చలానా కట్టే ముందు జాగ్రత్త..! మోసగాళ్ల కొత్త పంజా

హైదరాబాద్ మహా నగరంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరుతో పంపిస్తున్న ‘ఫేక్ చలానా’ మెసేజ్‌లు కలకలం రేపుతున్నాయి. పోలీసులు ఎన్ని అవేర్‌నెస్ కార్యక్రమాలు చేపడుతున్నా.. ఎంతో మంది విద్యావంతులు సైతం ఈ మాయలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వాహనదారుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్నారు. భాగ్య […]

Oil India: ఆయిల్ ఇండియాలో భారీ కొలువులు.. నెలకు రూ. 90,000 వరకు జీతం.. గోల్డెన్ ఛాన్స్!
SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి16 నుంచి ఎగ్జామ్స్
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని తెలంగాణ మొత్తం కొడైకుస్తుంది.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని తెలంగాణ మొత్తం కొడైకుస్తుంది.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కోడై కూస్తున్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరును ఎండగట్టారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కవిత స్వయంగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కవిత కుటుంబ […]

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు హరీష్ రావు.. ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి!
Supreme Court: వివేకా హత్య కేసు.. ఇంకో పదేళ్లు దర్యాప్తు చేస్తారా?, సీబీఐపై సుప్రీం ఆగ్రహం
Harish Rao: హరీష్ రావుపై సిట్ విచారణ.. మూడు గంటల పాటు కొనసాగిన తొలి సెషన్!
Telangana: పోలీసింగ్ అంటే ఫోర్స్ కాదు.. అది ఒక సర్వీస్.. ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ.

Telangana: పోలీసింగ్ అంటే ఫోర్స్ కాదు.. అది ఒక సర్వీస్.. ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ.

భారత దేశంలోనే తెలంగాణ పోలీస్ విభాగం అత్యుత్తమ సేవలందిస్తూ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జితేందర్ (శివధర్ రెడ్డి) పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి (RBVRR) తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధానంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీస్ అనుసరిస్తున్న వ్యూహాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. గత మూడు దశాబ్దాలుగా పోలీస్ వ్యవస్థలో […]

Telangana: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఫ్యూచర్ సిటీకి కొత్త బాధ్యతలు

Telangana: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఫ్యూచర్ సిటీకి కొత్త బాధ్యతలు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో సీనియర్ అధికారులతో పాటు యువ ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా ట్రాఫిక్ విభాగం, కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీ […]

Indonesia: ఇండోనేషియాలో విమానం మిస్సింగ్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..
Gold Origin: భూమిపైకి అసలు బంగారం ఎలా వచ్చింది? స్టార్స్‌కు, గోల్డ్‌కు మధ్య సంబంధమేంటి..! ఖగోళ శాస్త్రవేత్తల సంచలన పరిశోధన
Fake Currency: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ. 42 లక్షల కరెన్సీతో ముగ్గురు అరెస్ట్.

Big Stories

×