E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Father Kills Son: కోడలితో మామ వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి కొడుకును చంపించిన కసాయి తండ్రి
Bhatti Vikramarka: నైనీలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై సానుకూలత.. ఒడిశా సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి కీలక భేటీ
Anganwadi Food Poisoning: అంగన్‌వాడీలో విషాదం.. వడియాలు తిని ఇద్దరు చిన్నారుల మృతి
UBS Athletics Kids Cup: తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం.. ఒలింపిక్సే మా లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి
Chandrababu Naidu: ఏపీని గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తాం.. నిధలివ్వండి: కేంద్రమంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

Chandrababu Naidu: ఏపీని గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తాం.. నిధలివ్వండి: కేంద్రమంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

Advertisement Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అభివృద్ధి ప్రణాళికలను వివరించిన సీఎం.. ‘పూర్వోదయ’, ‘సాస్కీ’ (SASCI) పథకాల ద్వారా రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, గోదావరి జలాలను కరువు ప్రాంతాలకు మళ్లించే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రాబోయే బడ్జెట్‌లో ప్రాధాన్యత […]

Rahul Gandhi: ఉపాధి హామీని ఖూనీ చేశారు.. పేదల పొట్టకొట్టేలా కొత్త చట్టం: రాహుల్ గాంధీ ఫైర్
Chandrababu Naidu: జల్ జీవన్ మిషన్‌కు రూ.1,000 కోట్లు ఇవ్వండి.. పోలవరం పనులకు అనుమతులివ్వండి: చంద్రబాబు నాయుడు
Attapur: చిన్న మందలింపుకే బాలిక ఆత్మహత్య.. క్షుణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో తల్లికి కడుపుకోత

Attapur: చిన్న మందలింపుకే బాలిక ఆత్మహత్య.. క్షుణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో తల్లికి కడుపుకోత

Advertisement Attapur: నేటి సమాజంలో పిల్లల మనస్తత్వం మారుతోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ భవిష్యత్తు కోసమే మందలిస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేక, క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. మందలింపులను, చిన్నపాటి తిరస్కారాలను తట్టుకునే మానసిక స్థైర్యం నేటి తరం పిల్లల్లో లోపిస్తోందనడానికి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. అమ్మ ఫోన్ మాట్లాడవద్దని చెప్పిందన్న చిన్న కారణానికి ఓ పదహారేళ్ల బాలిక తనువు చాలించింది. రంగారెడ్డి జిల్లా […]

Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

Advertisement Kalisetti Appalanaidu: వైఎస్ఆర్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. జగన్ సేకరించిన సంతకాల కట్టలు, వాటిని గవర్నర్‌కు పంపించడం అంతా ఒక “సినిమా సెట్టింగ్”లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొంగ సంతకాలు సేకరించి గవర్నర్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప జగన్ చేసిందేమీ […]

INS Kadamba: ఇండియన్ నేవీ బేస్ వద్ద ‘స్పై’ బర్డ్ కలకలం.. చైనా జీపీఎస్‌తో దొరికిన సీగల్ పక్షి.. గూఢచార్యమా? పరిశోధనా?
Chamala Kiran Kumar: ఉపాధి హామీలో మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ కన్నెర్ర.. మోదీ సర్కార్‌పై ఎంపీ చామల కిరణ్ ఫైర్
Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Advertisement Chandrababu Naidu: ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినమ్రంగా స్పందించారు. సాధారణంగా తాను అవార్డులు స్వీకరించనని, గతంలో విదేశీ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. అయితే, ఈ అవార్డు వెనుక తన సహచరులు, అధికారులు, కలెక్టర్ల కృషి ఎంతో ఉందని, అందుకే ఈ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. […]

Nampally Court: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. జడ్జి ఛాంబర్‌నే పేల్చేస్తామంటూ ఈమెయిల్
VC Sajjanar: కళ్లుండి చూడలేని లోకానికి.. కళ్లతోనే ‘చూపు’నిచ్చింది.. రూప గొప్ప మనసుపై సజ్జనార్ ప్రశంసలు
Telangana Police: మహబూబాబాద్ ఎస్పీకి పాలాభిషేకం.. బాధితురాలి కళ్లలో ఆనందం.. ‘జయహో పోలీస్’ అంటూ నినాదాలు
×