BigTV English
Women Scheme: మహిళలకు మరొక శుభవార్త.. దీపావళి నుంచి ప్రతీ నెల రూ. 1500
Hyderabad News: పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్.. అమెరికా సమాచారం, అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
AP Politics: జగన్‌పై ఆంక్షలు ఉండవా? మాకే ఎందుకు? వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
IIT Madras: టాపర్లకు ఐఐటీ చెన్నై గోల్డెన్ ఛాన్స్.. విద్యార్థితోపాటు పేరెంట్స్ కూడా
Jagan: ఏంటి బాబు.. మరీ ఈ విధంగా, సీఎం చంద్రబాబుపై జగన్ రుసరుసలు
Ahmedabad News: చిక్కిన  సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్..  బిల్డర్‌ని హనీట్రాప్ చేసి బుక్కైంది
Gurugram: రియల్ ఎస్టేట్ రంగానికి బూమ్.. ఒక్కో ఫ్లాట్ 10 కోట్లు, వారంలో 1164 ఫ్లాట్లు అమ్మకం

Gurugram: రియల్ ఎస్టేట్ రంగానికి బూమ్.. ఒక్కో ఫ్లాట్ 10 కోట్లు, వారంలో 1164 ఫ్లాట్లు అమ్మకం

Gurugram:  ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు బూమ్ వచ్చింది. మధ్యలో నిలిచిపోయిన, పూర్తయిన ప్రాజెక్టులకు సంబందించి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తాజాగా గురుగ్రామ్‌లో ఫ్లాట్ 10 కోట్ల చొప్పున, వారంలో 1164 ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ. వడ్డీ రేట్లు తగ్గడంతో వినియోగదారుల చూపు ఇళ్లపై పడ్డాయి. సొంతంగా ఇంటిని సమకూర్చుకోవాలనే ఆలోచనలో పడ్డారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం అవుతున్నాయి. వినియోగదారులు వెతుకులాటలో పడ్డారు. […]

UP News: ఏకాంత సేవలో ప్రియుడితో భార్య.. కోపంతో ముక్కు కొరికేసిన భర్త
Jagan’s Palnadu Tour: జగన్ పల్నాడు టూర్‌పై కేసులు.. వారంతా బుక్కయినట్టే
Telangana RTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రైల్వేల మాదిరిగా ఆ సదుపాయం!
Tirumala News: శ్రీవారి భక్తులకు పండగే.. ఏ మాత్రం ఆలస్యం లేకుండా
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల కామెంట్స్.. ఆయన స్వయంగా వచ్చి చెప్పారు
AP Govt Scheme: ఏపీలో వారికి తీపి కబురు..  లక్ష విలువ చేసే వాహనం
Goa News: పెళ్లి పేరుతో గోవాకు.. ప్రియురాలి గొంతు కోసి, ఆ తర్వాత బెంగుళూరులో ప్రత్యక్ష్యం

Goa News: పెళ్లి పేరుతో గోవాకు.. ప్రియురాలి గొంతు కోసి, ఆ తర్వాత బెంగుళూరులో ప్రత్యక్ష్యం

Goa News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు గోవాను తమకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. తనతో వచ్చింది కోరుకున్న ప్రియుడని అనుకుందిగానీ, యముడని నిర్థారించుకోలేక పోయింది ఆ యువతి. సంచలనం రేపిన ఈ ఘటన గోవాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల సంజయ్ కెవిన్.. అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల రోష్ని మోసెస్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇలా ఎంతకాలం అంటూ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు […]

Hyderabad News: హైడ్రా సూచన.. అలాంటి తప్పు చేయొద్దు, కూల్చివేత తప్పదు

Hyderabad News: హైడ్రా సూచన.. అలాంటి తప్పు చేయొద్దు, కూల్చివేత తప్పదు

Hyderabad News: హైదరాబాద్ సిటీలో అపార్టుమెంట్లు, ఇండువిడ్యువల్ ఇల్లు కోనుగోలుదారులను అలర్ట్ చేసింది హైడ్రా. అనుమ‌తి లేనివి, అక్రమంగా కట్టినవాటిని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని సూచన చేసింది. తక్కువకు వస్తున్నాయని కొనుగోలు చేస్తే..  వాటిని కూల్చివేయాల్సి వస్తుందని చెప్పకనే చెప్పింది. వర్షాకాలం మొదలు కావడంతో హైదరాబాద్ సిటీలో నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. నాలాలను ఆక్రమించి వాటిని సొంత స్థలంగా మార్చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిపై షాపులు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో […]

×