E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

ఐకేపీ కేంద్రాల్లో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. అకాల వర్షంతో తడిసి మొలకెత్తుతున్న వరి కుప్పలు!

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్దమర్రి గ్రామం పరిసర ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మూడుచింతలపల్లి మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి బూజు, మొలకలు వచ్చి నష్టపోతున్నట్లు తెలిపారు. దాదాపు 20 రోజులుగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, వర్షం […]

కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక
‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Kadiyam Srihari: జనగామ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై, ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌కు బలుపు తగ్గలేదు.. కడియం ఆగ్రహం బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. అధికారం కోల్పోయినా కేటీఆర్‌లో అహంకారం, బలుపు తగ్గలేదని మండిపడ్డారు. కనీస సభ్యత, సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘కేటీఆర్ […]

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (శుక్రవారం) గుజరాత్‌లోని సూరత్, కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‌లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ప్రాంతాలలో కలిపి సుమారు రూ. 21,770 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా సూరత్‌లో దాదాపు రూ. 18,800 కోట్ల రూపాయల విలువైన ప్రగతి పనులను ప్రధాని దేశానికి అంకితం చేయనున్నారు. ఇందులో అత్యంత కీలకమైన 8-లేన్ల వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని కొన్ని ప్రధాన ప్యాకేజీలు ఉన్నాయి. […]

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!
కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!
ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం
వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!
అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

Arunachalam: భక్తుల గుండెల్లో భక్తిభావానికి, ప్రశాంతతకు నిలయమైన అరుణాచల మహాక్షేత్రంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అరుణాచల క్షేత్రంలో గిరిప్రదక్షిణ దారిలో ఇద్దరు యువతులపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలు స్థానికంగానే కాకుండా, దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. మొదటి దారుణం..దంపతులు/స్నేహితులపై దాడి తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి మే 30న పౌర్ణమి గిరిప్రదక్షిణకు వచ్చారు. రాత్రి వేళ ప్రదక్షిణ ముగించుకుని తిరుగుపయనమైన క్రమంలో, పెద్దకోలాపాడి వద్ద ఆమె తన స్నేహితుడితో […]

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?
గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!
నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!
పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Charan Kaushik Yadav: స్వేచ్ఛ బ్యూరో: కేటీఆర్ కాలకేయ తారకరామారావు గా మారిండని కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చరణ్​ కౌశిక్ యాదవ్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ప్యూచర్ లేని నాయకుడన్నారు. భవిష్యత్ లేనిది ఫ్యూచర్ సిటీకి కాదని, కల్వకుంట్ల కుటంబానికి అన్నారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. కేటీఆర్, పవన్ కలిసి అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు […]

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!
పవన్ సభ వెనుక.. కేటీఆర్, హరీశ్ రావు కుట్ర.. కాంగ్రెస్ నేత సంచలనం

Big Stories

Advertisement
×