E-Paper
Advertisement
ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?
ధ‌ర్నాచౌక్‌లో బంధీయైన‌ స్వేచ్ఛ‌..! ఖుల్లం ఖుల్లాగా అల్లం మాట‌లు.. అప్పుడు మాట్లాడ‌లేక‌పోయాం..!

ధ‌ర్నాచౌక్‌లో బంధీయైన‌ స్వేచ్ఛ‌..! ఖుల్లం ఖుల్లాగా అల్లం మాట‌లు.. అప్పుడు మాట్లాడ‌లేక‌పోయాం..!

ఉద్య‌మ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలో ఉద్య‌మాలు చేసి సాధించుకున్న తెలంగాణ‌లో ఆ త‌రువాత ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. అప్ప‌టి వ‌ర‌కు చూసిన కేసీఆర్ వేరు. తెలంగాణ సీఎంగా మారిన త‌రువాత కేసీఆర్ వేరు. ఇది ఎవ‌రూ ఊహించ‌లేదు. కొంద‌రు బ‌య‌ట‌కు చెప్పుకున్నారు. మ‌రికొంద‌రు మౌనాన్నే ఆశ్ర‌యించారు. అయితే ప‌దేండ్ల పాల‌న త‌రువాత బీఆరెస్ ఓట‌మి పాలు కావ‌డం.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన సంద‌ర్భంగా కొన్ని మారిన‌ ప‌రిణామాలు, ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుంటున్నారు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ తేడా ఏమిటో […]

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌కూ జెన్‌జీ భ‌యం! ఎవ‌రికి ప‌ట్టంగ‌డ్తారు? ఆ మూడు పార్టీల్లో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌కూ జెన్‌జీ భ‌యం! ఎవ‌రికి ప‌ట్టంగ‌డ్తారు? ఆ మూడు పార్టీల్లో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఈసారి ఎవ‌రికి ప‌ట్టం గ‌ట్ట‌నున్నాయి? ఈ ఎన్నిక‌ల్లో జెన్‌జీ ప్ర‌భావం క్రియాశీల‌కంగా ఉంటుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్‌, వ‌రంగల్ – ఖమ్మం – నల్గొండ నియోజకవర్గాలకు 2027 మార్చితో ప‌ద‌వీకాలం ముగియ‌నున్న‌ది. దీనికి సంబంధించిన ఓటరు నమోదు (గ్రాడ్యుయేట్ ఎన్‌రోల్‌మెంట్‌) ప్ర‌క్రియ‌ త్వరలో ప్రారంభం కానుంది. బీఆరెస్‌, బీజేపీ, కాంగ్రెస్ .. ఈ మూడు […]

మోడీ పొర‌పాటు.. ఆర్ఎస్ఎస్ దిద్దుబాటు! జెన్‌జీని మ‌చ్చిక చేసుకునే ప‌నిలో బీజేపీ.. పీచేముడ్‌!

మోడీ పొర‌పాటు.. ఆర్ఎస్ఎస్ దిద్దుబాటు! జెన్‌జీని మ‌చ్చిక చేసుకునే ప‌నిలో బీజేపీ.. పీచేముడ్‌!

మారిన త‌రానికి త‌గ్గ‌ట్టుగా, వ‌స్తున్న మార్పుల‌ను ప‌సిగ‌ట్టి తాము ప‌రివ‌ర్త‌న చెంద‌క‌పోతే క‌నుమ‌రుగై పోతామ‌నే నిజాన్ని తెలుసుకున్న‌ది కేంద్రంలోని బీజేపీ. యువ‌త‌రాన్ని, ఆ త‌రం చేసే ఉద్య‌మాల‌ను మొద‌ట త‌క్కువ అంచనా వేసింది. సేమ్ చీఫ్ జ‌స్టిస్ లాగే. ఆయ‌న బొద్దింక‌లంటూ లైట్‌గా తీసేశారు. ఆ బొద్దింక‌ల‌న్నీ క‌లిసి జంత‌ర్‌మంత‌ర్ ద‌గ్గ‌ర మోడీని ఛూ మంత‌ర్ చేశాయి. దిగొచ్చేలా చేశాయి. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసేదాకా వ‌ద‌ల్లేదు. ఈ ఉదంతకానికి ముందు త‌రువాత .. బీజేపీ వ్య‌వ‌హ‌రించిన […]

నిను వీడ‌ని బొద్దింక‌లు మేమే! చీఫ్ జ‌స్టిస్ చీఫ్ గెస్ట్‌గా మాకొద్దు.. న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల లేఖ దుమారం!

నిను వీడ‌ని బొద్దింక‌లు మేమే! చీఫ్ జ‌స్టిస్ చీఫ్ గెస్ట్‌గా మాకొద్దు.. న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల లేఖ దుమారం!

జెన్‌జీ తాకిడి ఎలా ఉంటుందో మ‌రోసారి నిరూపిత‌మైంది. యువ‌త‌ను బొద్దింక‌లుగా సంబోధించ‌డం.. జెన్‌జీలో విప్ల‌వానికి దారి తీసిన వైనానికి కార‌కులుగా నిలిచిన భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) జ‌స్టిస్ సూర్య‌కాంత్‌కు ఇక్క‌డ హైద‌రాబాద్‌లో కూడా సెగ త‌గిలింది. హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ (నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ లీగ‌ల్ స్ట‌డీస్ అండ్ రీసెర్చ్) యూనివ‌ర్సిటీకి చెందిన స్నాత‌కోత్స‌వం-2026 ప్రోగ్రాంకు ఆయ‌నను ఆహ్వానించారు. అయితే దీనిపై వ‌ర్సిటీ విద్యార్థులు విముఖ‌త వ్య‌క్తం చేయ‌డ‌మే కాదు.. ఏకంగా వ‌ర్సిటీ బాధ్యుల‌కు ఓ లేఖ […]

ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

పంద్రాగ‌స్టు నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది రేవంత్ స‌ర్కార్‌. ఏటీఎం, పాన్‌, డ్రైవింగ్ లైసెన్సు కార్డుల మాదిరిగా ఇవ్వ‌నున్నారు. జేబులో పెట్టుకునేలా వాట‌ర్ ప్రూఫ్ పీవీసీ రూపంలో, ఆధునిక క్యూ ఆర్ కోడ్, ఈ – కేవైసీ వివ‌రాల‌తో ఈ స్మార్ట్ రేష‌న్ కార్డు ఉండ‌నుంది. సంగారెడ్డి జిల్లాలో సీఎం ఈ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నుండ‌గా.. మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా అదే రోజు పంపిణీని లాంఛనంగా చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా […]

ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

తెలంగాణ‌లో క‌చ్చితంగా బీజేపీని అధికారంలోకి తేవాల‌నే కంక‌ణం క‌ట్టుకున్న‌ది అధిష్టానం. దీంతో పాటు ఒంట‌రిగానే పోటీ చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించుకున్న‌ది. మ‌రి ఒంట‌రిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకునే స‌త్తా తెలంగాణలో ఉందా? అనే చ‌ర్చ మొద‌లైంది. దీంతో పాటు బీఆరెస్‌ కూడా ఎవ‌రితో పొత్తు ఉండ‌బోద‌ని క్లారిటీ ఇస్తున్నారు. ఎవ‌రికి వారే ఈ రెండు పార్టీలు తాము సింగిల్ గానే పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంటామ‌ని ప్ర‌క‌టించుకున్నా అది మేక‌పోతు గాంభీర్య‌మ‌నే అనుకుంటున్నారంతా. ఆ రెండు […]

అప్పుడు కాంగ్రెస్ ఓడితే చాలు.. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తేనే మేలు! తెలంగాణలో బెంగాల్ ఫార్ములా!
హామీలు నీ వ‌ల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చిన‌వి ఇస్తే చాలు.. ఈట‌ల మార్క్ పొలిటిక‌ల్ స్ట్రైక్‌!

హామీలు నీ వ‌ల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చిన‌వి ఇస్తే చాలు.. ఈట‌ల మార్క్ పొలిటిక‌ల్ స్ట్రైక్‌!

ఈట‌ల మామూలుగా ఎక్కువ మాట్లాడ‌డు. మాట్లాడితే దానికో అర్థ‌ముంటుంది. విమ‌ర్శ‌లు కూడా అర్థ‌వంతంగా ఉంటాయి. ఫ‌క్తు రాజ‌కీయాల కోసం మాట్లాడిన‌ట్టుగా అనిపించ‌దు. కొంచెం ఆలోచింప‌జేస్తాయి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆ కామెంట్లు చ‌ర్చ‌కు వ‌స్తూ ఉంటాయి. విమ‌ర్శ‌కులు సైతం అవును.. నిజ‌మే క‌దా..! అని ఆయ‌న మాట‌ల‌తో ఏకీభ‌వించే సంద‌ర్భాలే ఎక్కువ‌గా ఉంటాయి. మ‌ళ్లీ అలాంటి కామెంట్సే ఇవాళ చేశాడు ఈట‌ల రాజేంద‌ర్‌. రేవంత్ రెడ్డిపై త‌న‌దైన స్టైల్లో సెటైర్లు వేశాడు. ఇవాళ తెలంగాణ బీజేపీ నేత‌ల‌తో అధిష్టానం […]

ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్‌- బీజేపీకి రియాక్ష‌న్‌.. పొత్తు వ‌ద్దే వ‌ద్ద‌ని నిర్ణ‌యం..!

ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్‌- బీజేపీకి రియాక్ష‌న్‌.. పొత్తు వ‌ద్దే వ‌ద్ద‌ని నిర్ణ‌యం..!

ప‌వ‌న్ పార్టీతో పొత్తుండ‌ద‌ని తేల్చేసింది తెలంగాణ బీజేపీ. ఇక్క‌డ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌నే గ‌ట్టి సంక‌ల్పంతో ఉన్న అధిష్టానానికి ప‌వ‌న్ ఓ సువ‌ర్ణ అవ‌కాశంగా క‌నిపించాడు. ఏపీలో కూట‌మి అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ కూడా ఓ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మోడీ న‌మ్మాడు. అందుకే ఆ మ‌ధ్య హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌న్‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా భేటీ అయ్యాడు. రాజ‌కీయ మంత్రాలు ఉప‌దేశించాడు. దిశా నిర్దేశం చేశాడు. దీంతో ప‌వ‌న్ కూడా త‌న కార్య‌క్షేత్రాన్ని తెలంగాణ‌ను మార్చాల‌ని భావించాడు. ఎలాగైనా […]

అర్హుల‌కు రైతుబంధు సంక్షేమం.. అంద‌రికీ రైతుబంధు ఓటుబ్యాంకు..ఇద్ద‌రూ చేసింది రెండోదే..!

అర్హుల‌కు రైతుబంధు సంక్షేమం.. అంద‌రికీ రైతుబంధు ఓటుబ్యాంకు..ఇద్ద‌రూ చేసింది రెండోదే..!

కేసీఆర్ రైతుబంధు ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడే చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రైతుల ప్రాతిప‌దిక‌గా, వ్య‌వ‌సాయ సాగు భూముల ఆధారంగా ఈ ప‌థ‌కం అమ‌లు కాలేదు. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు క‌లిగి ఉంటే చాలు… వారికి రైతుబంధు ఇస్తామ‌న్నాడు. పాసు పుస్త‌క‌ముంటే రైతే క‌దా అనేది కేసీఆర్ ఇచ్చిన కొత్త నిర్వ‌చ‌నం. ఆ పాసుబుక్కుల్లో ఉన్న భూముల్లో రాళ్లు ర‌ప్ప‌లు, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్లు, కొండ‌లు, గుట్ట‌లు ఏమున్నా ప‌ర్వాలేదు. వేసేయండి రైతుబంధు.. అన్నాడు. అంద‌రికీ అర్థం కాలేద‌ప్పుడు. ఎన్ని ఎక‌రాలున్నా […]

వ‌రుణా… ఆవాహ‌యామీ..! క్షుద్ర కుట్ర‌లు ప‌టాపంచ‌లు.. స‌మృద్ధిగా పాడిపంట‌లు..!
మాకిస్తామ‌న్న ప‌దవులెక్క‌డ‌? సీపీఐ డైరెక్ట్ అటాక్‌.. కోదండ‌రామ్ టీం తీవ్ర ఒత్తిడి..!

మాకిస్తామ‌న్న ప‌దవులెక్క‌డ‌? సీపీఐ డైరెక్ట్ అటాక్‌.. కోదండ‌రామ్ టీం తీవ్ర ఒత్తిడి..!

అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారింది సీఎం రేవంత్ రెడ్డి ప‌రిస్థితి. త‌ను పీసీసీ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో ఎన్నిక‌ల వేళ తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐ పార్టీల మ‌ద్ద‌తు కోరాడు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని, మిత్ర‌ప‌క్షంగా పోటీ చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని వారికి న‌చ్చ‌జెప్పాడు.. బుజ్జ‌గించాడు.. ఆయా పార్టీల కార్యాల‌యాల‌కు రేవంత్ స్వ‌యంగా వెళ్లి క‌లిసి చ‌ర్చించాడు. ఈ సంద‌ర్భంగా మిత్ర‌ప‌క్షంగా వారున్నందుకు.. ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఈ రెండు పార్టీల‌కు ఇచ్చే ప‌ద‌వుల‌పైనా […]

రాజకీయాలు చేయం.. నేత‌ల మెడలు వంచుతాం.. పాల‌న‌కు కీ రోల్‌..!

రాజకీయాలు చేయం.. నేత‌ల మెడలు వంచుతాం.. పాల‌న‌కు కీ రోల్‌..!

బొద్దింకల పార్టీ మంచి నిర్ణయం తీసుకున్న‌ది. పొలిటిక‌ల్ పార్టీగా మారేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఇదే క‌రెక్టు. మ‌రి రాజ‌కీయ పార్టీగా మార‌క‌పోతే.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు దూరంగా ఉంటే.. చ‌ట్ట‌స‌భ‌ల్లో ఎలా ప్ర‌భావం చూప‌గ‌ల‌గుతార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మవుతోంది. కానీ ఇప్ప‌టికిప్పుడు కాక్రోచ్ పార్టీ .. రాజ‌కీయ పార్టీగా రూపాంత‌రం చెందినా ఓట్ల వేట‌లో ఘోరంగా ఓడిపోవ‌చ్చు. అప్ప‌టి దాకా వారిని ఆకానికెత్తిన యువ‌తే వీరికి ఓట్లు వేయ‌క‌పోవ‌చ్చు. అంతిమంగా ఇక్క‌డ బ‌లంగా ఉన్న సంప్ర‌దాయ‌, జాతీయ పార్టీల బ‌లానికి బొద్దింకలు […]

Big Stories

Advertisement
×