E-Paper
Advertisement
వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

కేసీఆర్ వెయ్యి రోజులుగా ఎందుకు బ‌య‌ట‌కు రావ‌డం లేద‌నే అంశంపై రాజ‌కీయ ర‌గ‌డను లేవ‌నెత్తింది అధికార కాంగ్రెస్ పార్టీ. ప్ర‌భుత్వ ధ‌నం దుర్వినియోగం చేస్తూ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యారంటూ .. కేసీఆర్ రాజీనామా చేయాల‌నే డిమాండ్‌తో ఆందోళ‌న‌ల‌కు కూడా పిలుపునిచ్చింది స‌ర్కార్‌. అంత‌కు ముందు వెయ్యి రోజుల పాల‌న‌లో..  ఏవీ హామీల అమ‌లు..? అనే అంశంలో నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన బీఆరెస్‌కు కౌంట‌ర్ ఎటాక్‌గా స‌ర్కార్ కేసీఆర్ ఫామ్‌హౌజ్ అంశాన్ని లేవ‌నెత్తింది. అయితే స‌ర్కార్ వ్యూహాన్ని ప‌సిగ‌ట్టిన బీఆరెస్‌.. కేసీఆర్ […]

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కేసీఆర్ అంతే.. ఎవ‌రేమ‌నుకున్నా… త‌ను ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఎప్పుడు బ‌య‌ట‌కు రావాలో అప్పుడే వ‌స్తాడు. ఎక్క‌డ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతాడు. క్యాడ‌ర్‌లో జోష్ ఎప్పుడు పెంచాలో అప్పుడే పెంచుతాడు. ప్ర‌జ‌ల‌కు త‌న అవ‌స‌రం ఎప్పుడు ఉందో అనే దానికంటే.. ప్ర‌జ‌ల‌తో త‌న‌కెప్పుడు అవ‌స‌ర‌ముందో అప్పుడే ఆయ‌న త‌న వ్యూహాల‌కు ప‌దును పెడ‌తాడు. ఇది ఉద్య‌మ సమ‌యం నుంచి ఆయ‌నకు అల‌వాటుగా వ‌స్తున్న‌దే. అప్పుటి నుంచి కేసీఆర్‌కు అవ‌మానాలు కొత్త కాదు. ఉద్యమం చ‌ల్ల‌బ‌డ్డ‌ది. […]

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!
బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

బీఆరెస్ సోష‌ల్ మీడియాను స‌ర్కార్ త‌ట్టుకోలేక‌పోతున్న‌దా? అది విప‌రీతంగా అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తూ రేవంత్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌దా? అంటే అవున‌నే అనాల్సి వ‌స్తోంది సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్‌ల‌ను చూసిన త‌రువాత‌. ఇటీవ‌ల ఏ స‌భ జ‌రిగినా బీఆరెస్ సోష‌ల్ మీడియాకు ఓ వార్నింగ్ ఇస్తున్నారాయ‌న‌. తోలు తీస్తానంటున్నారు. మిమ్మ‌ల్ని వ‌దిలేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగులకు వెనక్కి తగ్గని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ వార్నింగుల‌కు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు బీఆరెస్ సోష‌ల్ మీడియా. […]

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

మా బంగారు పుట్ట‌లో వేలు పెడితే కుట్ట‌మా? అన్న‌ట్టుగానే ఉంది బీఆరెస్‌పై కాంగ్రెస్ నేత‌ల కౌంట‌ర్ ఎటాక్‌. మీరు మా ప్ర‌జా పాల‌న‌ను విమ‌ర్శిస్తారా? ప్ర‌శ్నిస్తారా? అయితే కాస్కోండ‌ని ఫామ్‌హౌజ్‌కు పొగ‌ పెట్ట‌డం మొద‌లు పెట్టారు. క‌లుగులోంచి ఎలుక‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాలంటే పొగ‌బెట్టే ప్ర‌య‌త్నం మొద‌లైంది. ఇది గెలికి క‌య్యం పెట్టుకున్నట్టుగా త‌యార‌య్యింది ప‌రిస్థితి. మా వెయ్యి రోజ‌ల పాల‌న‌ను త‌ప్పుబ‌డ‌తారా? దీనిపై నిర‌స‌న‌లు కూడా చేస్తారా? అయితే మిమ్మ‌ల్ని ఎక్క‌డ కొట్టాలో అక్క‌డే కొడ‌తాం ఉండుర్రి […]

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

తిరుపతి జిల్లా పుంగనూరులో టీడీపీ ఇన్‌ఛార్జి పదవి కోసం తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట ముదురుతోంది..! ఇప్పటి వరకు వైసీపీతో పోరాడిన టీడీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీలోనే రెండు వర్గాలుగా విడిపోయారు. చల్లా రామచంద్రారెడ్డి కొనసాగింపును వ్యతిరేకిస్తున్న వర్గం.. మధుసూదన్‌ నాయుడును ఇంచార్జిగా కోరుతోంది. ఈ వివాదం చివరకు బహిరంగ ఘర్షణకు దారితీసింది. అసలు చల్లా రామచంద్రారెడ్డి కొనసాగింపుపై ఎందుకు అసంతృప్తి నెల‌కొంది? 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి.. ఎన్నికల తర్వాత […]

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయాల‌ను కీల‌క మ‌లుపు తిప్పందా ఘ‌ట‌న‌. ఎవ‌రూ ఊహించ‌లేదు కావొచ్చు.. ఆ త‌రువాత రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా మార‌నున్నాయో…? స‌రిగ్గా ఆ అవ‌కాశాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో కేసీఆర్ స‌క్సెస‌య్యారు. అప్ప‌టికే త‌నలో ఉన్న రాజ‌కీయ అసంతృప్తి, పార్టీ త‌నకు ప్ర‌యార్టీ ఇవ్వ‌క‌పోవ‌డంపై అస‌హ‌నం.. తెలంగాణకు జ‌రుగుతున్న అన్యాయం.. ఇవ‌న్నీ క‌లిసి వ‌చ్చాయి. దీనికి బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం ఆజ్యం పోసింది. ఇదే కేంద్ర బిందువైంది. కీల‌కంగా మారింది. స‌రిగ్గా ఇర‌వై ఆరేళ్ల […]

స‌ర్కార్‌కు ఆ మూడు ఆయువు ప‌ట్టు.. అడ్మినిస్ట్రేష‌న్‌పై ఏదీ ప‌ట్టు..? ఆర్థిక ప‌రిపుష్టిపై ఏదీ ముద్ర‌..?

స‌ర్కార్‌కు ఆ మూడు ఆయువు ప‌ట్టు.. అడ్మినిస్ట్రేష‌న్‌పై ఏదీ ప‌ట్టు..? ఆర్థిక ప‌రిపుష్టిపై ఏదీ ముద్ర‌..?

వెయ్యి రోజుల పాల‌న‌పై స‌ర్కార్ త‌న ప్ర‌గ‌తి ప్రోగెస్‌ను విడుద‌ల చేసింది. అందులో చాలా అంశాలే ఉన్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ది గురించిన పురోగతి బాగానే జ‌రిగింది. దీనికి త‌గినంత ప్ర‌చారం చేసుకోవ‌డంలో విఫ‌లం కావ‌డం వ‌ల్ల కూడా రేవంత్ స‌ర్కార్‌పై పాజిటివ్ క‌న్నా నెగిటివ్ ప్ర‌చార‌మే ఎక్కువ‌గా జ‌రిగింద‌ని చెప్పొచ్చు. ఓ వైపు బీఆరెస్ వెయ్యి రోజుల పాల‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌పై నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్న త‌రుణంలో.. స‌ర్కార్ త‌న వెయ్యి రోజుల పాల‌న‌ను […]

అప్పుడు వాళ్లు సుప్రీంలు… ఇప్పుడు ప‌ట్టింపేలేదా? ఇద్ద‌రి పాల‌న‌లో ఎమ్మెల్యేలెలా ఉన్నారు?

అప్పుడు వాళ్లు సుప్రీంలు… ఇప్పుడు ప‌ట్టింపేలేదా? ఇద్ద‌రి పాల‌న‌లో ఎమ్మెల్యేలెలా ఉన్నారు?

అప్పుడు అంద‌లం.. అంతా సుప్రీంలు..! మిమ్మ‌ల్ని అడిగేవాడుండ‌డు. మీరు చెప్పిందే వేదం.. ! అది పార్టీలోనైనా, ప్రొటోకాల్ పాటింపు విష‌యంలోనైనా. ఇది కేసీఆర్ జ‌మానాలో ఎమ్మెల్యేల‌కు ఇచ్చిన ప్ర‌యార్టీ. కానీ ఇప్పుడు అది రివ‌ర్స‌య్యింది. స్వ‌యంగా ఓ ఎమ్మెల్యే అధికార వేదిక మీద‌నే త‌న‌కు మ‌ర్యాదేదీ అని అడుగుతున్నాడు? ప్రొటోకాల్ ఎక్క‌డా? అని నిలదీస్తున్నాడు. ఎమ్మెల్యేలంటే లెక్క‌లేదా? అని ఉనికి చాటుకునేదాకా వ‌చ్చింది ప‌రిస్థితి..? అప్ప‌టికి ఇప్ప‌టికీ ఎమ్మెల్యేల విష‌యంలో స‌ర్కార్ ఇస్తున్న ప్ర‌యార్టీ, బ‌య‌ట దొర‌కుతున్న […]

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అప‌రిప‌క్వ సంభాషణ ఫ‌లితంగా ఆర్కే నుంచి సుభాషితం వినాల్సి వ‌చ్చింది. కోమ‌టిరెడ్డివి పిల్ల చేష్ట‌లంటూనే తనూ ఏం త‌క్కువ తినలేద‌నించుకున్నాడు ఆర్కే. కుప్పిగంతులే వేశాడు. నీ ర‌హ‌స్యాల‌న్నీ ఇవీ.. అని వాటిని బ‌య‌ట‌పెట్ట‌లేదు క‌దా.. అంటూనే బ‌య‌ట‌పెట్టి త‌న గ‌డుసు త‌నం చాటుకునే క్ర‌మంలో రాజ‌గోపాల్‌రెడ్డి కంటే మ‌రీ దిగ‌జారిపోయి ఉత్త ప‌లుకులు ప‌ల‌కాల్సి వ‌చ్చింది. మ‌రి త‌న‌ను రెచ్చ‌గొడితే అంతమాత్రం బెదిరింపైనా లేక‌పోతే అర్థం లేదు. స‌రే, రాజ‌గోపాల్ ముచ్చ‌ట గురించి పెద్ద‌గా […]

బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!
జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

తెలంగాణలో జ‌నసేన త‌న పొలిటిక‌ల్ గ్రాండ్ ఎంట్రీకి గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కీల‌కంగా తీసుకుంటున్న‌దా…? బీజేపీతో పొత్తు లేకుండా ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌డం ద్వారా ఇక్క‌డి యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్ ఎంత ఉందో తెలియ‌జేసేందుకు ఖమ్మం- న‌ల్గొండ‌- వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌తనిస్తుందా? అంటే అవున‌నే చెప్పాలి. అంద‌రికంటే ముందు ఇక్క‌డ అభ్యర్థిని ప్రక‌టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్పుడే కార్య‌రంగంలోకి దిగి గెలుపు వ్యూహాల‌ను ర‌చిస్తుండ‌టం పొలిటిక‌ల్ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. గ‌డ‌ల శ్రీ‌నివాస్ […]

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?
తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

నాగ‌ర్ క‌ర్నూల్‌లో తండ్రీకొడుకుల రాజ‌కీయాల మ‌ధ్య యువ‌త ప‌ట్టింపు లేకుండా పోతోందా? ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ యూత్ క్యాడ‌ర్ నిర్లక్ష్యానికి గుర‌వుతోందా? అందుకే కొంత‌కాలంగా వారంతా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టన‌ట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. అవున‌నే ఆన్షర్ వ‌స్తోంది. పార్టీని అధికారంలోకి తేవ‌డానికి నాడు ఉర‌క‌లెత్తిన యువ‌ ఉత్సాహం.. ఇప్పుడు చల్లబడిందంటున్నారు. అస‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లేం జ‌రుగుతోంది..? త‌ను ఎమ్మెల్యేగా కావాల‌నుకున్న ద‌శాబ్దాల క‌లను తన కొడుకు రాజేశ్‌రెడ్డి ద్వారా నెర‌వేర్చుకున్నారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర‌రెడ్డి. ఉన్నత […]

Big Stories

Advertisement
×