E-Paper
Advertisement
రమ్మంటే రారెందుకు!? మాజీ సీఎంల‌కు అసెంబ్లీల ఆహ్వానం.. !
నా బాట ముళ్ల‌బాట‌.. అది బీసీల కోసం నేనెంచుకున్న మార్గం.. 50శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌నే జీవిత ల‌క్ష్యం.. !
స్మార్ట్ గా రేషన్ కార్డులు పంచి… ఘాటు విమర్శలతో దంచి! ఇండిపెండెంట్ నాడూ వ‌ద‌ల్లేదుగా!

స్మార్ట్ గా రేషన్ కార్డులు పంచి… ఘాటు విమర్శలతో దంచి! ఇండిపెండెంట్ నాడూ వ‌ద‌ల్లేదుగా!

స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పుకునే రోజు. కానీ ఈ దినాన్నీ వ‌ద‌ల్లేదు. దంచి వ‌దిలాడు. రాజ‌కీయాల‌కు ఓ రోజంటూ ఉండ‌ద‌ని, నిమ్మ‌ళంగా అలా ఎలా ఉండ‌నిస్తామ‌ని అనుకున్నాడో ఏమో.. స్మార్ట్ రేష‌న్‌కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. పెడితే పెట్టారు. ఏదో అలా లాంఛ‌నంగా ప్రారంభించి అయింద‌నిపించినా బాగుండేది. ఓ బ‌హిరంగ స‌భ‌నే పెట్టుకున్నారు. బ‌హిరంగ స‌భ పెట్టారంటేనే పొలిటిక‌ల్ ధూం ధూం ఉంటుంద‌నే సంకేత‌మిచ్చారు. స‌రే, రోజూ తిట్టేవే క‌దా? నిత్యం జ‌పిస్తున్నవే క‌దా.. దినామూ ఆరోపించుకుంటున్న‌వే […]

రామ‌న్న ఎమ్మెల్సీ వ్యూహం! న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల‌కు సంఘీభావం.. గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల వేళ యువ‌త‌కు ద‌గ్గ‌ర‌య్యే వ్యూహం..

రామ‌న్న ఎమ్మెల్సీ వ్యూహం! న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల‌కు సంఘీభావం.. గ్రాడ్యూయేట్ ఎన్నిక‌ల వేళ యువ‌త‌కు ద‌గ్గ‌ర‌య్యే వ్యూహం..

జెన్‌జీని ప్ర‌ప‌న్నం చేసుకునే విష‌యంలో కాంగ్రెస్‌, బీఆరెస్‌లు పోటీలు ప‌డుతున్నాయి. కానీ బీఆరెస్సే ఇందులో ముందంజ‌లో ఉంటున్న‌ది. ఎక్క‌డ ఏ వేదిక‌గా మాట్లాడిన కేటీఆర్ ఓసారి జెన్‌జీ ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి యువ‌తను ఆక‌ట్టుకునేలా జెన్‌జీల పోరాటాల‌ను కూడా గుర్తు చేస్తూ వారిని కీర్తిస్తున్నారు. ఆ ఉద్య‌మాల‌ను, ఆందోళ‌న‌ల‌కు త‌మ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా న‌ల్సార్ వ‌ర్సిటీలో నెల‌కొన్న‌వి వివాదాన్ని కూడా తన పార్టీలైన్ కింద‌కు తీసుకున్నాడు కేటీఆర్‌. అక్క‌డ జ‌రిగింది కూడా […]

విలేక‌రి ప్ర‌శ్న‌కు.. అర్వింద్ బేవ‌కూఫ్ దాడి .. లీడ‌ర్ల‌ను తిట్టి తిట్టీ అల‌వాటైన దోర‌ణిలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ..

విలేక‌రి ప్ర‌శ్న‌కు.. అర్వింద్ బేవ‌కూఫ్ దాడి .. లీడ‌ర్ల‌ను తిట్టి తిట్టీ అల‌వాటైన దోర‌ణిలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ..

నిజామాబాద్ ఎంపీ నోటి దురుసు చేష్ట‌లు హ‌ద్దులు దాటాయి.. పొద్దున లేస్తే లీడ‌ర్ల‌ను తిట్టీ తిట్టీ బాగా అలవాటైంది. ఆ తిట్లే త‌న‌ను ఇంత‌టి వాడిని చేశాయ‌ని గ‌ట్టిగా న‌మ్మేవాళ్ల‌లో అర్వింద్ మొద‌టి స్థానంలో ఉంటాడు. ఎవ‌రైనా ఎదురు ప్ర‌శ్నిస్తే తిర‌బ‌డ‌తాడు. ఎదురు దాడికి దిగుతాడు. మీడియా ఇంట‌ర్వ్యూల‌లో కూడా ఇదే దోర‌ణి క‌నిబ‌డుతూ ఉంటుంది. ప్ర‌శ్న‌కు ప్ర‌శ్నే స‌మాధానం చెప్ప‌డం మూలంగా త‌ప్పించుకోవ‌డం ఓ వ్యూహ‌మైతే.. అవ‌త‌లి వారిని డిఫెన్స్‌లో ప‌డేయాల‌నే ఎత్తుగ‌డ కూడా ఉంటుంది […]

వెన‌క్కి త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. మిగులు ధాన్యం విష‌యంలో వేలం ద్వారానే ప‌రిష్క‌రించుకోవాలని నిర్ణ‌యం..

వెన‌క్కి త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. మిగులు ధాన్యం విష‌యంలో వేలం ద్వారానే ప‌రిష్క‌రించుకోవాలని నిర్ణ‌యం..

కేంద్రంతో యుద్ద వాతావ‌ర‌ణం మంచిది కాద‌ని తెలంగాణ స‌ర్కార్ భావిస్తోందా? పెండింగ్ ప్రాజెక్టులు, ఇత‌ర అవ‌స‌రాల కోసం కేంద్రంతో గ్యాప్ పెంచుకోవ‌డం స‌రికాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిందా? అంటే అవుననే చెప్పాలి. యాసంగి సీజ‌న్‌లో కేంద్రం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. ఢిల్లీకి వ‌చ్చి ఆందోళ‌న చేస్తామ‌ని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. గ‌తంలో కేసీఆర్ కూడా ఢిల్లీలో ధాన్యం రోడ్డుపై పోసి ఆందోళ‌న చేశారు. అయినా మోడీ విన‌లేదు. ప్ర‌భుత్వాలే వెన‌క్కి త‌గ్గాయి. ఇప్పుడు రేవంత్ కూడా కేసీఆర్ […]

ఇదే మంచి త‌రుణం.. ఇలాంటి స‌ర్కార్ ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాదు.. దీన్ని కొనసాగించండి..

ఇదే మంచి త‌రుణం.. ఇలాంటి స‌ర్కార్ ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాదు.. దీన్ని కొనసాగించండి..

కేసీఆర్ కులవృత్తుల‌ను అడ్డం పెట్టుకుని పేద‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌ను మ‌రింత బ‌ల‌హీన ప‌ర్చాల‌ని చూశార‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెక్లెస్ రోడ్డులో మ‌హాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే దంప‌తుల విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. బ‌ర్లు గొర్లు కాసుకోమ‌న్నార‌ని కేసీఆర్‌నుద్దేశించి విమ‌ర్శ‌ల దాడి చేశారు. చేప‌లు ప‌ట్టుకోవ‌డం, చెప్పులు కుట్టుకోవ‌డంతో బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ప‌రిమితం చేయ‌డం ద్వారా వారిని రాజ్యాధికారానికి దూరం చేయాల‌నే కుతంత్రాల‌కు పాల్ప‌డ్డార‌ని సీఎం ధ్వ‌జ‌మెత్త‌డం […]

స‌బ్జెక్టు విడిచి క్షుద్ర‌పూజ‌ల‌ను త‌ల‌చి.. సీఎం నోటి వెంటా చేత‌బ‌డుల మాట‌.. జనం ఏమ‌నుకుంటున్నారు?
బెంగాల్ ఫార్మూలా… గుజ‌రాత్ హ‌మ్లా! ఇక్క‌డున్న‌ది మమ‌త కాదు.. రేవంత్‌..! జాగో తెలంగాణా !

బెంగాల్ ఫార్మూలా… గుజ‌రాత్ హ‌మ్లా! ఇక్క‌డున్న‌ది మమ‌త కాదు.. రేవంత్‌..! జాగో తెలంగాణా !

బెంగాల్ ఫార్మూలా ఇక్క‌డ అమ‌ల్లోకి వ‌చ్చేసింద‌ని ఒప్పుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. భారీగా ఓట్ల గ‌ల్లంతు జ‌రిగిన త‌రువాత ఆయ‌న తొలిసారిగా దీనిపై స్పందించారు. మైనార్టీ ఎక్స్‌లెన్స్ స‌మ్మిట్‌లో ఆయ‌న మాట్లాడారు. బెంగాల్ ఫార్మూలా ఇక్క‌డ అమ‌లు చేయ‌బోతున్నార‌నే క్లారిటీ ఇచ్చారు ఈ వేదిక‌గా. గుజ‌రాత్ త‌ర‌హాలో దాడి కూడా షురూ కానుంద‌ని హింట్ ఇచ్చారు సీఎం. అయినా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, తానంటే ఏమిటో చూపిస్తాన‌నే విధంగా ఆయ‌న మాట్లాడిన తీరు.. బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య హోరాహోరీ […]

పేదోడికి చార‌ణా.. పెద్దోడికి బారాణా! సంక్షేమ ప‌థ‌కాల తీరిదేనా? అన‌ర్హుల‌కూ ద‌క్కుతున్న ఉచిత ప‌థ‌కాలు.. !

పేదోడికి చార‌ణా.. పెద్దోడికి బారాణా! సంక్షేమ ప‌థ‌కాల తీరిదేనా? అన‌ర్హుల‌కూ ద‌క్కుతున్న ఉచిత ప‌థ‌కాలు.. !

ఉచిత ప‌థ‌కాల‌పై కోర్టు మొట్టికాయ‌లు వేసినా .. ప‌రిస్థితులు మారేలా లేవు. ప‌థ‌కాలు ప‌క్క‌దారి ప‌ట్టినా.. ఓట్ల వేట‌లో వీటిని చూసీ చూడ‌న‌ట్టుగా పోవ‌డ‌మే పాల‌కులు చేస్తూ వ‌స్తున్న తంతు. ప‌థ‌కాలు మంచివే. ఉద్దేశ్య‌మూ మంచిదే. కానీ అది అర్హుల‌కు ద‌క్కిన‌ప్పుడు మాత్ర‌మే. అన‌ర్హుల‌కూ ద‌క్కితే ..? అక్క‌డే ప్ర‌జాధ‌నం వృథా అయ్యేది. ఇప్పుడు కోర్టులు త‌ప్పుబడుతున్న‌దీ దీన్నే. తెలంగాణ‌లో మొత్తం కుటుంబాలు 1.17 కోట్లుగా ఉంటే.. రేష‌న్‌కార్డులు కూడా 1.05 కోట్లున్నాయి. అంటే ఎన్ని కుటుంబాలుంటే […]

కేటీఆర్‌కు క‌లిసొచ్చే కాలం.. పెండింగ్ ప‌థ‌కాల‌న్నీ అమ‌లు చేసేయొచ్చు.. తెలంగాణ భ‌వ‌న్ నుంచి!

కేటీఆర్‌కు క‌లిసొచ్చే కాలం.. పెండింగ్ ప‌థ‌కాల‌న్నీ అమ‌లు చేసేయొచ్చు.. తెలంగాణ భ‌వ‌న్ నుంచి!

కేటీఆర్ ఎదురుచూస్తున్న మంచి రోజులు వ‌స్తున్న‌ట్టే ఉన్నాయి. మెల్ల‌గా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతూ వ‌స్తోంది. దానికి త‌గ్గ‌ట్టు ప‌రిస్థితులు ప్ర‌భుత్వానికి ప్ర‌తికూలంగా.. కేటీఆర్‌కు అనుకూలంగా మారుతున్న‌ట్టే క‌నిపిస్తున్నాయి. నిన్న‌నే కేటీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో కంటి వెలుగు ప‌థ‌కాన్ని అమ‌లు చేశాడు. త‌న సొంత ఖ‌ర్చుల‌తో.. త్వ‌ర‌లో దీన్ని ఆ జిల్లా మొత్తానికి విస్త‌రింప‌జేస్తాన‌న్నాడు. మంచి నిర్ణ‌యం. రేవంత్ స‌ర్కార్ దీన్ని ఆపేసింది. ఇలా చాలా ప‌థ‌కాలే కొన‌సాగ‌డం లేదు. కంటి వెలుగు స్టార్ట్ చేశాడో లేదో.. […]

జాబ్ క్యాలెండ‌ర్ కోసం కోదండ‌రాం ఒంట‌రి పోరాటం! త‌ప్పించుకుంటున్న స‌ర్కార్‌.. త‌ప్పించుకోలేని స్థితిలో ప్రొఫెస‌ర్!

జాబ్ క్యాలెండ‌ర్ కోసం కోదండ‌రాం ఒంట‌రి పోరాటం! త‌ప్పించుకుంటున్న స‌ర్కార్‌.. త‌ప్పించుకోలేని స్థితిలో ప్రొఫెస‌ర్!

నిరుద్యోగుల అసంతృప్తి పెరుగుతూ వ‌స్తోంది. ప్ర‌భుత్వంపై ఉద్యోగాల క‌ల్ప‌న‌లో విఫ‌మ‌వుతున్న‌ద‌నే వ్య‌తిరేక‌తా పెరుగుతున్న‌ది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టిస్తామ‌ని, ఖాళీల‌న్నీ పూర్తి చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించి ఉన్న‌ది. అవ‌సర‌మైతే ఏడాదికి రెండు ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను కూడా భ‌ర్తీ చేస్తామ‌నే హామీలు నిరుద్యోగుల‌పై బాగా ప‌ని చేశాయి. అవి ఆచ‌ర‌ణ‌లోకి రాక‌పోవ‌డంతో ఇప్పుడు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఇవాళ కోదండ‌రామ్‌ను అడ్డుకున్నారు కొంత మంది నిరుద్యోగులు. మీరు ప్ర‌భుత్వంలో ఉన్నారు క‌దా.. ఎందుకు నిరుద్యోగుల […]

ఇంట గెల‌వాల‌నే వ్యూహం.. కేటీఆర్‌కు కంటి వెలుగు, ఇక సిరిసిల్లా పై గురి!
మోసం చేయ‌లేదు.. కానీ మోసపోయా! మోసం ఎందుకు చేశానంటే..? పార్టీ మార‌లేదు. కానీ పార్టీ ఎందుకు మారానంటే..?

మోసం చేయ‌లేదు.. కానీ మోసపోయా! మోసం ఎందుకు చేశానంటే..? పార్టీ మార‌లేదు. కానీ పార్టీ ఎందుకు మారానంటే..?

పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి తాజాగా మాట్లాడిన మాట‌లు వింటే జాలేసింది. సానుభూతీ క‌లిగింది. పాపం ఈ వ‌య‌సులో ఎంత‌టి దౌర్బాగ్య స్థితి వ‌చ్చింది? ఎందుకు చేశాడిదంతా? అంటే కొడుకు కోస‌మ‌ని అర్థ‌మ‌వుతూనే ఉంది. కొంద‌రికి అంతే. స‌న్ స్ట్రోక్ దెబ్బ‌కు మెద‌డు స‌రిగా ప‌నిచేయదు. ఏం మాట్లాడుతున్నామో తెలియ‌దు. అచ్చం అట్ల‌నే ఉంది పోచారం ప‌రిస్థితి. తాను పార్టీ మార‌లేదంటాడు. అమ్ముడుపోలేదంటాడు. నేనేమ‌న్నా పిచ్చోన్నా.. అన్నం పెట్టినోడిని మోసం చేస్తానా? అని ద‌బాయిస్తాడు. కానీ కేసీఆర్‌ను మోసం చేయాల్సి […]

Big Stories

Advertisement
×