E-Paper
Advertisement
శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!
కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!
ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!
గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

Ganesh Immersion: స్వేచ్ఛ బ్యూరో: గణనాథుల నిమజ్జనానికి ద్వంసలాపురం పెద్ద చెరువును వినియోగించొద్దని చెరువు వద్ద రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర వివాదాన్ని రేపుతోంది. zరసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో రూపుదిద్దుకున్న భారీ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తే నీరు విషపూరితమై, ప్రస్తుతం పెరుగుతున్న చేపలన్నీ మృత్యువాత పడతాయని మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. మత్స్యకారుల ఆవేదన.. ఒకవైపు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకల ఆధ్యాత్మిక ఉత్సాహం ఉరకలెత్తుతుంటే, మరొకవైపు తమ నోటి వద్ద […]

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?
సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Revanth Reddy: వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నేడు గణపతి పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. అనంతరం తెంగాణ ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, విజయాలు కలగాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ఈ సందర్భంగా మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి శుభాకాంక్షలు.. వినాయక పూజాంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో నిరంతంరం వెలుగులు నింపాలని […]

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్ హవా.. పదవి లేకపోయినా ఆయనే సుప్రీం!

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్ హవా.. పదవి లేకపోయినా ఆయనే సుప్రీం!

Sports Authority: స్వేచ్ఛ బ్యూరో: పదవీకాలం ముగిసింది..అధికారికంగా బాధ్యతలు లేవు.. అయినా స్పోర్ట్స్‌ అథారిటీలో మాత్రం ఆయన హవా కొనసాగుతోంది. కీలక నిర్ణయాలు, అధికార కార్యక్రమాలు, పర్యటనల్లోనూ మాజీ చైర్మన్‌ కనిపిస్తుండటంతో అథారిటీ వర్గాల్లో చర్చ మొదలైంది. పదవిలో లేని వ్యక్తి అధికారిక కార్యక్రమాల్లో ఎలా భాగస్వామి అవుతున్నారు? ఢిల్లీకి వెళ్లిన స్పోర్ట్స్‌ బృందంతో కలిసి ఆయన పర్యటించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయనకు అంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారనేది కూడా ఆసక్తి కరంగా మారింది. […]

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. గాంధీభవన్‌ పూజలో మాణిక్‌రావు ఠాక్రే ప్రత్యక్షం, మార్పు ఖాయమా?

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. గాంధీభవన్‌ పూజలో మాణిక్‌రావు ఠాక్రే ప్రత్యక్షం, మార్పు ఖాయమా?

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మారే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ ప్లేస్‌లోకి కొత్త వ్యక్తి వస్తారని అంటున్నారు. తాజాగా గాంధీభవన్‌లో జరిగిన  వినాయక చవితి పూజలో మాజీ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే కనిపించడంతో నేతలు షాకయ్యారు. అసలు ఏం జరిగింది? తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్‌చార్జి […]

దళితుల ఓట్ల కోసమే BRS వాడకం.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే: పీసీసీ చీఫ్
శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు!
గిరిజనుల వైపు గులాబీ చూపు.. బీఆర్ఎస్ కొత్త పొలిటికల్ గేమ్!

గిరిజనుల వైపు గులాబీ చూపు.. బీఆర్ఎస్ కొత్త పొలిటికల్ గేమ్!

Tribal Vote: స్వేచ్ఛ బ్యూరో: గిరిజన ఓటు బ్యాంకుపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి దూరమైన గిరిజన వర్గాలను తిరిగి చేరువ చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతుంది. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చి సెప్టెంబర్‌ 17తో నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రిజర్వేషన్లతో గిరిజనులకు కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ […]

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్‌దే సుప్రీం రోల్.. అసలేం జరుగుతోంది?

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్‌దే సుప్రీం రోల్.. అసలేం జరుగుతోంది?

Sports Authority: స్వేచ్ఛ బ్యూరో: పదవీకాలం ముగిసింది..అధికారికంగా బాధ్యతలు లేవు.. అయినా స్పోర్ట్స్‌ అథారిటీలో మాత్రం ఆయన హవా కొనసాగుతోంది. కీలక నిర్ణయాలు, అధికార కార్యక్రమాలు, పర్యటనల్లోనూ మాజీ చైర్మన్‌ కనిపిస్తుండటంతో అథారిటీ వర్గాల్లో చర్చ మొదలైంది. పదవిలో లేని వ్యక్తి అధికారిక కార్యక్రమాల్లో ఎలా భాగస్వామి అవుతున్నారు? ఢిల్లీకి వెళ్లిన స్పోర్ట్స్‌ బృందంతో కలిసి ఆయన పర్యటించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయనకు అంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారనేది కూడా ఆసక్తి కరంగా మారింది. […]

ఏ పార్టీలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటది? గ్రామీణ యువత పొలిటికల్ స్కెచ్!

Big Stories

Advertisement
×