E-Paper
Advertisement
OTT Movie : జీవితంపై విరక్తి పుట్టిందా? ఒక్కసారి ఈ మూవీ చూడు మావా… లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ
Bank Queue: బ్యాంకు ముందు నోట్ల రద్దు తరహా భారీ లైన్లు.. కారణం ఇదే
Top 20 News Today: కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుర్తి ఎమ్మెల్యే విమర్శలు, కేరళ పోలీసుల పై రాజాసింగ్ ఫైర్

Top 20 News Today: కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుర్తి ఎమ్మెల్యే విమర్శలు, కేరళ పోలీసుల పై రాజాసింగ్ ఫైర్

1. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. ఆ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎంత ప్రొడక్షన్ ఉంటే అంత పత్తి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు రామచందర్ రావు. 2. కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు.. కల్వకుర్తి ఎమ్మెల్యే నాగర్‌కర్నూల్ జిల్లా […]

Top 20 News Today: తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీలు సీజ్, హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

Top 20 News Today: తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీలు సీజ్, హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

1. భగ్గుమన్న కార్యకర్తలు జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ఎదుట భగ్గుమన్నారు. డివిజన్ ఇన్‌ఛార్జ్‌ల నిర్లక్ష్యం, నాయకుల తప్పుడు ప్రచారం ఓటమికి కారణమని కార్యకర్తలు మండిపడ్డారు. ఓటమికి కారణాలను విన్న కేటీఆర్‌, సద్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. 2. కవిత అరెస్ట్ సింగరేణి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేశారు పోలీసులు. జాగృతి కార్యకర్తలతో కలిసి సింగరేణి భవన్‌ ముందు బైఠాయించారు కవిత. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిలో […]

Top 20 News Today: డైరెక్టర్ రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత, వాటర్ ట్యాంక్ ఎక్కి.. మహిళ హల్‌చల్

Top 20 News Today: డైరెక్టర్ రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత, వాటర్ ట్యాంక్ ఎక్కి.. మహిళ హల్‌చల్

1. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2. సంక్షేమమే మార్గం విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే భగవాన్ సత్యసాయి బాబా మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. మానవసేవే మాధవసేవ అని […]

Top 20 News Today: మావోయిస్టుల లొంగుబాటుపై కీలక ప్రకటన, రాజమౌళికి బీజేపీ నేత మాధవీ లత కౌంటర్
Best Wine Shops: హైదరాబాద్ లో బెస్ట్ లిక్కర్ మార్ట్స్ ఇవే, ఇక్కడ దొరకని బ్రాండ్ ఉండదు!
Top 20 News Today: పరకామణి కేసులో టీటీడీ కీలక నిర్ణయం, మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం

Top 20 News Today: పరకామణి కేసులో టీటీడీ కీలక నిర్ణయం, మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం

1. మావోయిస్టుల మృతదేహాలకు నేడు పోస్టుమార్టం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతుల గుర్తింపు తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు. మృతుల వివరాలను వారి కుటుంబీకులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతుల కుటుంబీకులు ఇవాళ రానున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. పోస్టుమార్టం నేపథ్యంలో రంపచోడవరం ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు […]

Top 20 News Today: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష రద్దు, iBOMMA రవిని ఎన్‌కౌంటర్‌ చేయాలి: సి.కళ్యాణ్,
Top 20 News Today: మహబూబ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లోనే ఇద్దరు., వైసీపీపై మంత్రి ఆనం విమర్శలు
Bandi Sanjay: మీకు ఇంకా 4 నెలలే టైమ్ మాత్రమే.. లొంగిపోండి.. లేదంటే లేపేస్తాం: బండి సంజయ్
Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి..,  ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి.., ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

1. అదుపులోకి మావోయిస్టులు ఎన్టీఆర్ జిల్లా పెనమలూరును కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. విజయవాడ చుట్టుపక్కల 25 మంది మావోయిస్టు సానుభూతిపరులున్నట్లు సమాచారం అందడంతో… ఆక్టోపస్ బృందాలు ఇంటింటిని తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టులు పెనమలూరలోని కొత్త ఆటోనగర్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టి.. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 2. మావోయిస్టు అగ్ర నేత హతం మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి […]

Top 20 News Today: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అరెస్ట్, ఢిల్లీలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు,
Top 20 News Today: చిట్టీల పేరుతో మోసం.. చితకబాదిన బాధిత మహిళలు, ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు సీరియస్

Big Stories

Advertisement
×